14-03-2025, 01:51 PM
(13-03-2025, 05:19 PM)JustRandom Wrote: Episode - 13అది బావుంది, ఇది బావుంది అని చెప్పను..కథంతా ఇంటరెస్టింగా వుంది, కిట్టూ ప్లేస్ లో నేనుంటే ఎలా ప్రవర్తించేవాన్నో అని ఆలోచించుకునేటట్లు.
వాడు అన్నది ఎవరితోనో తెలీదు. కానీ సమీర స్పందన ఇద్దరు తల ఊపారు. అది కిట్టు మాత్రమే గమనించాడు. అంత టెన్సిం లో కూడా వాడికి కామెడీగా అనిపించింది.
ఈ వాక్యం చదివిన తరువాత సమీర స్పందనలు నాకు కళ్ళముందు సోఫాలో కూర్చుని ఒకరు బేలగా (ఆసరాకోసం ఎదురుచూస్తున్నట్లు) ఇంకొకరు ముద్దుగా అడ్మైరింగా చూస్తూ తలలూపుతున్నట్లు కనిపించింది. అలాంటి మంచి పిక్ దొరికితే బావున్ను. But comedy gaa anipinchadameadi bro?
:
:ఉదయ్

