Thread Rating:
  • 11 Vote(s) - 2.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హరణ్ -
#39
కరీంనగరుకి షెహెన్షా గాలే
ఆసీఫాబాద్కి భాద్షా కాలే.

హైదరాబాదుకి పోయినా గాని గల్లీల లొల్లికి పోలే
అల్లహాబాదుకి పోయిన కానీ ఆల్రౌండ్ టూరే కాలే.

ఫుషీరాబాదు పోనే పోనూ
ఇస్లామాబాదు అస్సల్ పోనూ.

ఇంకేం ఇంకేం ఇంకేం
ఎక్కడికీ పోయేదుందీ అని నువు అడిగితే.

చెప్పేది చెప్పేది చెప్పేది
చెప్పాల్సిందీ ఒక్కటే.

తమ్మీ నేను ఇంట్లో ఉంటా 
ఇంట్లో ఉండీ తింటా పంటా.

మబ్బుల లేస్తా మాయలో తేల్తా
పని చూస్కుంటా మత్తుల తూగుతా.

బోరేకొట్టని రోజే నాది
ఆహ్లాదం నిండిన కాలం నాది.

కలలో నేను రాజ్యం ఏలుతా
నిజానికి నేను గదిలోంచెల్లా.

అర్రె నేనో మెంటల్
జర్ర కూసింత కంట్రోల్

మాటలు తూటాల్
చేతలు చెట్టాల్.

చుట్టాల్ గిట్టాల్
నాకే గిట్టర్.

కట్టాల్ నట్టాల్
చెయ్యను లెక్కల్.

అల్టైమ్ ఆల్ దిక్కుల్
అన్నీ మనవి తిక్కల్.

నాదో లోకం తికమక గాణం
నాతో స్నేహం గందర గోళం. - ß|π√
.
.
.
[+] 1 user Likes Haran000's post
Like Reply


Messages In This Thread
హరణ్ - - by Haran000 - 10-05-2024, 12:19 AM
RE: హరణ్ - by sri7869 - 10-05-2024, 09:11 AM
RE: హరణ్ - by nareN 2 - 10-05-2024, 11:25 AM
RE: హరణ్ - by Sushma2000 - 10-05-2024, 11:47 AM
RE: హరణ్ - by Haran000 - 10-05-2024, 12:42 PM
RE: హరణ్ - by sri7869 - 10-05-2024, 01:03 PM
RE: హరణ్ - by Uday - 10-05-2024, 05:05 PM
RE: హరణ్ - by Uday - 10-05-2024, 05:10 PM
RE: హరణ్ - by hijames - 10-05-2024, 05:30 PM
RE: హరణ్ - by Haran000 - 11-05-2024, 07:21 PM
RE: హరణ్ - by Haran000 - 11-05-2024, 07:23 PM
RE: హరణ్ - by sri7869 - 11-05-2024, 08:01 PM
RE: హరణ్ - by hijames - 12-05-2024, 12:16 AM
RE: హరణ్ - by Nightking633 - 12-05-2024, 02:58 PM
RE: హరణ్ - by Haran000 - 13-05-2024, 10:08 AM
RE: హరణ్ - by Nightking633 - 13-05-2024, 11:21 AM
RE: హరణ్ - by Haran000 - 02-06-2024, 06:20 PM
RE: హరణ్ - by sri7869 - 03-06-2024, 02:36 AM
RE: హరణ్ - by Haran000 - 03-06-2024, 10:47 AM
RE: హరణ్ - by hijames - 03-06-2024, 04:34 AM
RE: హరణ్ - by Haran000 - 03-06-2024, 10:48 AM
RE: హరణ్ - by sravan35 - 03-06-2024, 06:47 AM
RE: హరణ్ - by Haran000 - 03-06-2024, 10:49 AM
RE: హరణ్ - by Haran000 - 12-02-2025, 10:56 PM
RE: హరణ్ - by Haran000 - 12-02-2025, 11:08 PM
RE: హరణ్ - by Haran000 - 09-03-2025, 08:40 PM
RE: హరణ్ - by Haran000 - 09-03-2025, 08:41 PM
RE: హరణ్ - by Haran000 - 09-03-2025, 08:59 PM
RE: హరణ్ - by Uday - 10-03-2025, 02:17 PM
RE: హరణ్ - by Haran000 - 10-03-2025, 09:32 PM
RE: హరణ్ - by Uday - 11-03-2025, 05:30 PM
RE: హరణ్ - by Haran000 - 11-03-2025, 06:26 PM
RE: హరణ్ - by Haran000 - 11-03-2025, 09:47 PM
RE: హరణ్ - by Haran000 - 11-03-2025, 09:50 PM
RE: హరణ్ - - by Haran000 - 12-03-2025, 08:26 PM
RE: హరణ్ - - by Haran000 - 12-03-2025, 08:28 PM
RE: హరణ్ - - by Uday - Yesterday, 11:53 AM
RE: హరణ్ - - by Haran000 - Yesterday, 06:49 PM
RE: హరణ్ - - by Haran000 - Yesterday, 08:15 PM
RE: హరణ్ - - by nareN 2 - Yesterday, 08:15 PM
RE: హరణ్ - - by Haran000 - Yesterday, 09:16 PM
RE: హరణ్ - - by nareN 2 - Yesterday, 09:38 PM
RE: హరణ్ - - by Haran000 - Yesterday, 09:54 PM
RE: హరణ్ - - by Uday - 3 hours ago



Users browsing this thread: 2 Guest(s)