12-03-2025, 08:26 PM
(This post was last modified: 12-03-2025, 08:30 PM by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
చందమామ చూడు భామ నీ నవ్వు దానికుందా
చుక్కల్ని చూడు చిలక నీ సిగ్గు వాటికుందా
ఆ నలుపు రేయికైనా నీ కళ్ళ వలపు గలదా
ఆ నీలి మబ్బుకైనా నీ చేతి స్పర్శ గలదా
వీస్తున్న గాలికీ నీ శ్వాస మురిపెం కదా
మోస్తున్న భూమికీ నీ అడుగు ఆభరణం కదా
చూస్తున్న సృష్టికీ మన చనువు చిత్రం అవదా
మన మధ్య ప్రేమకీ లోకమే ముగ్ధం అవదా. - ß|π√
చుక్కల్ని చూడు చిలక నీ సిగ్గు వాటికుందా
ఆ నలుపు రేయికైనా నీ కళ్ళ వలపు గలదా
ఆ నీలి మబ్బుకైనా నీ చేతి స్పర్శ గలదా
వీస్తున్న గాలికీ నీ శ్వాస మురిపెం కదా
మోస్తున్న భూమికీ నీ అడుగు ఆభరణం కదా
చూస్తున్న సృష్టికీ మన చనువు చిత్రం అవదా
మన మధ్య ప్రేమకీ లోకమే ముగ్ధం అవదా. - ß|π√