Yesterday, 09:47 PM
(This post was last modified: Yesterday, 09:48 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
నీ నవ్వులో వెతకనా నా చిలిపి చిరునామా
నీ పొగరులో పట్టనా మన కొంటె హైరానా.
నీ చూపు చాటులలో అందమే దాగేనమ్మా
నీ మూతి ముడిపెంలోనే మన ప్రేమ దాచేవమ్మా.
ఓ మాధుర్యం నీ నవ్వే నీకు సింధూరం
ఓ బంగారం నీ అలకే నీకు సింగారం.
చిలకా నీ తీపి మాటే నాపై మమకారం
హంసా నువు పెట్టే హింసే నాకది శృంగారం. - ß|π√
నీ పొగరులో పట్టనా మన కొంటె హైరానా.
నీ చూపు చాటులలో అందమే దాగేనమ్మా
నీ మూతి ముడిపెంలోనే మన ప్రేమ దాచేవమ్మా.
ఓ మాధుర్యం నీ నవ్వే నీకు సింధూరం
ఓ బంగారం నీ అలకే నీకు సింగారం.
చిలకా నీ తీపి మాటే నాపై మమకారం
హంసా నువు పెట్టే హింసే నాకది శృంగారం. - ß|π√