09-03-2025, 08:59 PM
కుక్కతోకని గెలికితే ఎంబడి పడతాదీ.
అమ్మాయి జెడని లాగితే లాగి కొడతాది.
సదువుకుంటే మరి ఉద్యోగం వస్తాదంటా
సదువులేనోడికి కూడా సద్యోగం ఉంటుందంటా.
ముసలొల్లతోని ముచ్చట్లు దండగంటా
వయసోల్లతోని సోకు పండగంటా.
బయటకి పోతే బాతకాలు
ఇంట్లో ఉంటే సోపనాలు.
తింటెనేమొ తిండిపోతూ
పంటేనేమొ ఆంబోతూ.
తినకుంటే డైటింగు
పండకుంటే చాట్టింగు.
సంపాకం లేక వెక్కిరింపులు
సంపాదిస్తే మూతి విడుపులు.
ఏమి చేసినా అనుమానం
చెయ్యకుంటే పోవు మానం. -ß|π√
అమ్మాయి జెడని లాగితే లాగి కొడతాది.
సదువుకుంటే మరి ఉద్యోగం వస్తాదంటా
సదువులేనోడికి కూడా సద్యోగం ఉంటుందంటా.
ముసలొల్లతోని ముచ్చట్లు దండగంటా
వయసోల్లతోని సోకు పండగంటా.
బయటకి పోతే బాతకాలు
ఇంట్లో ఉంటే సోపనాలు.
తింటెనేమొ తిండిపోతూ
పంటేనేమొ ఆంబోతూ.
తినకుంటే డైటింగు
పండకుంటే చాట్టింగు.
సంపాకం లేక వెక్కిరింపులు
సంపాదిస్తే మూతి విడుపులు.
ఏమి చేసినా అనుమానం
చెయ్యకుంటే పోవు మానం. -ß|π√





