09-03-2025, 08:40 PM
సీదా సాదాగా ఉండే బతుకుకి సీతాకోకల రంగులు కలవా
మాములుగా ఉండే వ్యక్తికి గొప్పదైన గుర్తింపే వచ్చునా.
తెలివి ఎక్కువ అయితే మాత్రం తనువు పుష్టిగా ఉంటుందంటావా
తెలివి తక్కువా ఐతే మాత్రం గుణమ తక్కువ ఉంటుందంటావా.
పైసా ఎక్కువా ఉంటే మాత్రం పరువు సులువుగా దక్కుతుందా.
పరువు ఎక్కువా ఉంటే మాత్రం మాట నిలువుగా నిలబడుతుందా.
అన్నీ ఉన్నా ఏది లేనట్టు ఉండడం ఎందుకు
ఉన్నదానితో తృప్తి లేకపోతే ఉన్నది ఎందుకు. -ß|π√