05-03-2025, 09:25 PM
(05-03-2025, 06:45 PM)R.K Wrote: Hi Kumar4400,
మీరు బాగా చెప్పారు.. మీరు చెప్పిన విధానం నచ్చింది.
మీరు [b]చెప్పిన దాని ప్రకారం మరికొన్ని అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను , కానీ అప్డేట్ లేట్ అవ్వొచ్చు..[/b]
పాటకులకు విన్నపం [b]Kumar4400 లాగే ఇంకొంత మంది కథ చదివే వాళ్ళు రెస్పాండ్ అయితే .. కథలో మార్పులు ఏమైనా చెప్తే కథ సరిదిద్ది ఇంకాస్త బాగా రాసే ప్రయత్నం చేస్తాను ...
ధన్యవాదాలు ...[/b]
మీ ఒపీనియన్ మార్చుకున్నందుకు థాంక్స్. మీకు వీలున్నప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి. ఏదైనా ఒక సీన్ రాస్తున్నప్పుడు ఆ సీన్ కంప్లీట్ అయ్యేలాగా రాయండి, అప్పుడు చదివేవాళ్ళకి క్లారిటీ ఉంటుంది మీకు ఇంకో సీన్ రాయటం ఈజీ అవుతుంది. అలా కాకుండా సీన్ మధ్యలో ఆపిత మీరు మళ్ళీ అప్డేట్ ఇచ్చేలోపు చదివే వాళ్ళు flow మిస్ అవుతారు and మీకు కూడా flow కంటిన్యూ చేయటం కుదరకపోవచ్చు ఒక్కోసారి
మీకు ఖాళీ ఉన్నప్పుడే రాయండి. చదివేవాళ్ళు చదువుతారు, రెస్పాండ్ అయ్యేవాళ్ళు అవుతారు. కాబట్టి రెస్పాన్స్ ని పట్టించుకోకుండా మీకు నచ్చినప్పుడు రాస్తూపోండి.
All the best