05-03-2025, 06:45 PM
(This post was last modified: 05-03-2025, 06:46 PM by R.K. Edited 1 time in total. Edited 1 time in total.)
(03-03-2025, 09:38 AM)Kumar4400 Wrote: కథని ఆపేయటం అనేది మీ పర్సనల్ ఛాయిస్ ఎందుకంటే ఎవరు ఎంత చెప్పినా కూడా రాయాల్సింది మీరే. కాకపోతే రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఆపేస్తాను అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సైట్ లో కథలు చదువుతారు తప్ప likes, కామెంట్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ. పైగా మీరు 6 ఎపిసోడ్స్ మాత్రమే రాశారు. కొంతమంది ఇంకా మీ కథని చదవటం స్టార్ట్ చేసి కూడా ఉండరు. రీచ్ పెరిగేకొద్దీ కొత్త వాళ్ళు కూడా ఓపెన్ చేసి ఇదేంటి అని చూస్తూ ఉంటారు. ఇక్కడ అలాగే ఉంటుంది. So ఆపేయటానికి మీరు చెప్పిన కారణం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చింది 6 ఎపిసోడ్స్ మాత్రమే కదా. ఇంకా ముందుకు తీసుకెళ్ళండి కథని పోను పోను రీచ్ వస్తుంది ఖచ్చితంగా.
ఇది నా అభిప్రాయం మాత్రమే
And ఫైనల్ గా మొదట్లో చెప్పినట్లు ఎవరు ఏం చెప్పినా రాయాల్సింది మీరు కాబట్టి మీదే ఫైనల్ నిర్ణయం
మీరే ఆలోచించుకోవాలి ఇక. Think again
Hi Kumar4400,
మీరు బాగా చెప్పారు.. మీరు చెప్పిన విధానం నచ్చింది.
మీరు [b]చెప్పిన దాని ప్రకారం మరికొన్ని అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను , కానీ అప్డేట్ లేట్ అవ్వొచ్చు..[/b]
పాటకులకు విన్నపం [b]Kumar4400 లాగే ఇంకొంత మంది కథ చదివే వాళ్ళు రెస్పాండ్ అయితే .. కథలో మార్పులు ఏమైనా చెప్తే కథ సరిదిద్ది ఇంకాస్త బాగా రాసే ప్రయత్నం చేస్తాను ...
ధన్యవాదాలు ...[/b]