04-03-2025, 11:50 PM
(04-03-2025, 11:01 PM)Mohana69 Wrote: [quote pid='5894358' dateline='1741109384']
రైటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి
ఎక్సపీరియన్స్ రచయిత లాగ ఉన్నారు
ఈ సైట్ లో ఇంత మంచి రచయితలు ఉండటం
నిజంగా అద్భుతం
ఇది copy paste comment అనుకోకండి
Nనిజంగా నిజం
[/quote]
ఎక్స్పీరియన్స్ ఉన్న రచయితనే. కానీ ఒక ప్లాప్ రైటర్ ని. ఎంత మంచి కథలు రాసినా ఎవ్వరు తీసుకోలేదు. అందుకే ఇంక ఎవరొకరు చదువుతారు అని ఈ ప్లాట్ఫారం మీద రాస్తున్నాను. మీకు నచ్చినందుకు, అది అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషం.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)