04-03-2025, 06:16 PM
(02-03-2025, 11:46 PM)siva_reddy32 Wrote: వాళ్ళ మేనేజర్ వచ్చి అందరికి కంగ్రాట్స్ చెప్పి స్టూడెంట్స్ కేకు కట్ చేసేంత వరకు ఉంది ఆ తరువాత కేకు లను చిన్న ముక్కలుగా కట్ చేసి అక్కడ ఉన్న వారికీ తలా ఓకే ముక్క పంచారు.Nice update sir.............
“సార్ ఇది మాకు చాలా కొత్తగా ఉంది , హోటల్ వాళ్ళు ఎక్కడైనా ఇలా చేస్తారా”
“వాళ్ళకు కుడా తెలీదు , నేను వాళ్ళకు చెప్పాను అలా చేయమని” అని చెప్పాను
“సారూ మీరు సూపర్ , మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి”
“మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గా అందుకే కొద్దిగా వెరైటీ గా ఉండాలి అని నేనే అలా organize చేసాను”
“థాక్స్ సర్” అంటూ కోరస్ గా చెప్పి అందరు బొమ్చేయడానికి రెడీ అయ్యారు.
వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి, అందరు లొట్టలు వేసుకొంటూ తిన్నారు.
“సార్ పీకలు దాకా తిన్నాము ఇంక వెళ్లి పడుకోంటాము” అంటూ అందరూ వాళ్ళ రూమ్ కి బయలు దేరారు.
అందరు వెళుతూ ఉండగా , వాళ్ళతో పాటు వెళ్ళిన కౌముది వెనక్కు వచ్చి “బావా , నేను మీ రూమ్ కి వస్తాను 10 తరువాత నీతో మాట్లాడేది ఉంది , తలుపు తీసి ఉంచండి” అంటూ తన ఫ్రెండ్స్ తో పాటు వాళ్ళ రూమ్ కి వెళ్ళింది.
Chala bagundhi sir story