03-03-2025, 09:38 AM
కథని ఆపేయటం అనేది మీ పర్సనల్ ఛాయిస్ ఎందుకంటే ఎవరు ఎంత చెప్పినా కూడా రాయాల్సింది మీరే. కాకపోతే రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఆపేస్తాను అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సైట్ లో కథలు చదువుతారు తప్ప likes, కామెంట్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ. పైగా మీరు 6 ఎపిసోడ్స్ మాత్రమే రాశారు. కొంతమంది ఇంకా మీ కథని చదవటం స్టార్ట్ చేసి కూడా ఉండరు. రీచ్ పెరిగేకొద్దీ కొత్త వాళ్ళు కూడా ఓపెన్ చేసి ఇదేంటి అని చూస్తూ ఉంటారు. ఇక్కడ అలాగే ఉంటుంది. So ఆపేయటానికి మీరు చెప్పిన కారణం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చింది 6 ఎపిసోడ్స్ మాత్రమే కదా. ఇంకా ముందుకు తీసుకెళ్ళండి కథని పోను పోను రీచ్ వస్తుంది ఖచ్చితంగా.
ఇది నా అభిప్రాయం మాత్రమే
And ఫైనల్ గా మొదట్లో చెప్పినట్లు ఎవరు ఏం చెప్పినా రాయాల్సింది మీరు కాబట్టి మీదే ఫైనల్ నిర్ణయం
మీరే ఆలోచించుకోవాలి ఇక. Think again
ఇది నా అభిప్రాయం మాత్రమే
And ఫైనల్ గా మొదట్లో చెప్పినట్లు ఎవరు ఏం చెప్పినా రాయాల్సింది మీరు కాబట్టి మీదే ఫైనల్ నిర్ణయం
మీరే ఆలోచించుకోవాలి ఇక. Think again