03-03-2025, 04:07 AM
(02-03-2025, 11:46 PM)siva_reddy32 Wrote: “థాక్స్ సర్” అంటూ కోరస్ గా చెప్పి అందరు బొమ్చేయడానికి రెడీ అయ్యారు.Nice update as usual, SivaReddy garu!!!
వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి, అందరు లొట్టలు వేసుకొంటూ తిన్నారు.
“సార్ పీకలు దాకా తిన్నాము ఇంక వెళ్లి పడుకోంటాము” అంటూ అందరూ వాళ్ళ రూమ్ కి బయలు దేరారు.
అందరు వెళుతూ ఉండగా , వాళ్ళతో పాటు వెళ్ళిన కౌముది వెనక్కు వచ్చి “బావా , నేను మీ రూమ్ కి వస్తాను 10 తరువాత నీతో మాట్లాడేది ఉంది , తలుపు తీసి ఉంచండి” అంటూ తన ఫ్రెండ్స్ తో పాటు వాళ్ళ రూమ్ కి వెళ్ళింది.


