Thread Rating:
  • 120 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
అక్కడ నుంచి  హాల్ లోకి వచ్చాను,  అప్పుడే  ప్రాజెక్ట్స్  రిజల్ట్స్  అనౌన్సు చేస్తూ ఉన్నారు.      స్టూడెంట్స్ అందరు  టెన్షన్ గా చూస్తూ ఉన్నారు. 
మొదట  మూడవ  ప్రైజ్  వచ్చిన వారి పేర్లు చదివారు,    నాతో వచ్చిన రెండు గ్రూప్స్  పేర్లు లేవు ,   రెండువ ప్రైజ్    వారి పేర్లు  కుడా చదివారు అయినా  వారిపేర్లు  లేవు ,  రెండు గ్రూప్ లు  చాల  నిరాశగా  ఎదురు చూసారు ,  వాళ్ళకు   ఇంకా ప్రైజ్   రాదు  అని   డిసైడ్ అయ్యి  “సార్ మనం వెళదాం పదండి , మనకు ఎలాగు  మొదటి ప్రైజ్  రాదు.” అంటూ ఉండగా  అనౌన్సుర్   చెప్పాడు.   మొదటి ప్రైజ్   డిసైడ్ చేయడం లో   మా ఎక్షమినెర్స్  కొద్దిగా ఇబ్బంది పడ్డారు , చివరికి   రెండు గ్రూప్ లకు   కుడా మొదటి ప్రైజ్  ఇవ్వాలని డిసైడ్  అయ్యారు .   ఇందులో ఇంకో అద్బుతం  ఏంటి అంటే , ఆ రెండు గ్రూప్  లు  కుడా  ఒకే  కాలేజీ నుంచి వచ్చిన  వల్లే    అంటూ        కౌముది  ,  కౌముదీ  తో పాటు  వచ్చిన  వాళ్ళ పేర్లు చదివారు.  
అప్పటికే   హోటల్ కి  వెళదాం అని రెడీ అవుతున్న   రెండు గ్రూప్ లు   నమ్మలేనట్లు   స్టేజి వైపు  చూస్తూ ఉన్నారు.
“మిమ్మల్నే పిలుస్తుంది , వెళ్లి మీ  ప్రైజ్  కాలేక్ట్  చేసుకోండి” అన్నాను  వాళ్ళను  స్టేజి  వైపు  తోస్తూ.
నలుగురు   వెళ్లి  తమ ప్రైజ్  లు  కాలేక్ట్  చేసుకొని  కిందకు వస్తు ఉండగా    కౌముడితో  పాటు వచ్చిన రెండో గ్రూప్ లోని అబ్బాయి    announcer  దగ్గర నుంచి మైక్  తీసుకొని. 
“  అందరికీ నమస్కారం ,  మేము  ఓ మారు  మూల  పల్లె నుంచి  వచ్చాము ,   మమ్మల్ని  ఈ   ఈవెంట్  కి  ప్రిపేర్  కమ్మని   శివా  సార్ చెప్పేంత  వరకు ఇలాంటి  ఈవెంట్  ఒకటి ఉంటుంది  అని మాకు తెలియదు,   మొదటి సారి   మా  కాలేజీ కి వచ్చి ,  ఇక్కడ   ఈ ఈవెంట్  జరుగుతుంది , మీలో    ఉత్సాహం ఉన్న  వారు పేర్లు ఇవ్వండి , నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను అని చెప్పారు ,  అప్పుడు ఈ  ఈవెంట్   లోకి వెళితే  ఎదో  క్లాసు లు  ఎగ్గోట్టచ్చు  కదా  అని    సార్  కి పేర్లు ఇచ్చాము , కానీ  ఆ తరువాత  సార్  మాకు  టాపిక్ చెప్పి  దాన్ని  ఎలా  ప్రాక్టికల్   గా చెయ్యాలో  కొద్దిగా హింట్  ఇచ్చి  వదిలేసారు,   అప్పుడు  మాకు   సారూ ఇచ్చిన  మేము చేసిన ప్రాజెక్ట్ మీద   ఉత్సాహంతో ఈ రోజు మీ ముందు  demonstrate  చేయ్యగాలిగాము,   మేము  అడిగినప్పుడల్లా   మా డౌట్స్  క్లియర్  చేసి , మేము అయన స్టూడెంట్స్ కాక పోయినా  మమ్మల్ని ఈ ఈవెంట్ లో పాల్గోనేట్లు  గైడ్ చేసి , మాకు మొదటి ప్రైజ్  రావడానికి కారణం అయిన  మా  సార్  కి  ఈ  ప్రైజ్  ని అంకితం చేస్తున్నాము.  శివా సార్   ఓ  సారి  స్టేజి మీదకు రావలసింది కా  కోరుతున్నాము”   అంటూ    నా వైపు చూశాడు. 
తప్పదు  అన్నట్లు  స్టేజి మీదకు  వెళ్లాను ,  నలుగురు   వచ్చి  తమ చేతుల్లోని ట్రోఫీ  ని  నా చేతికి ఇస్తూ ఉండగా , కింద నుంచి ఫోటో   మీడియా  వాళ్ళు ఫోటోలో  తీసారు.   వాళ్ళని  అందరినీ తీసుకొని   స్టేజి కిందకు వచ్చాము.
ఈ ప్రైజ్  లేదు అని  ఇంటికి వెళదాం అని రెడీ అవుతున్నా వాళ్ళకు మొదటి ప్రైజ్ వచ్చింది అంటే  ఎలా ఉంటుందో  మీరే   ఉహించు  కోవచ్చు  ,  అందరి  కళ్ళల్లో   సంతోషం తో  కన్నీళ్లు. 
నన్ను పట్టేసుకొని  వదలడం లేదు,    వారిని సముదాయించి,   అక్కడ   ఫోటోలు  దిగుతూ ఉంటె  అందరినీ  అక్కడికి పంపి  వారిని అందరినీ   అక్కడ మీడియాకు పరిచయం  చేసి   ,  వారితో  ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి   అన్నీ  అయిన  తరువాత ,   రూమ్ కి బయలు దేరాము. మేము  వెళ్ళే సరికి  7 అవుతూ ఉంది.
“మీరు అందరు ఫ్రెష్ అయ్యి  డైనింగ్ కి వచ్చేయండి  డిన్నర్  చేద్దాము”
8  కి వచ్చేస్తాము  సార్     అంటూ అందురూ   తమ రూమ్ కి వెళ్ళారు. 
 
నేను కుడా ఫ్రెష్ అయ్యి , హోటల్  వాళ్ళకు   మా డైనింగ్  దగ్గరకు ఓ  కేకు   తెచ్చి పెట్టండి అని చెప్పాను.   నేను కిందకు  వెళ్ళే సరికి   కేకు  రెడీ గా  ఉంది , అక్కడ ఉన్న  మేనేజర్ ని  పిల్లలు  వచ్చి డైనింగ్  టేబుల్ మీద కుచోన్నప్పుడు ఎం చేయాలో  చెప్పి  పిల్లల  కోసం ఎదురు చూడ సాగాను.
నేను వచ్చిన  ఓ  10 నిమిషాలకు  పిల్లలు అందరు కలిసి కట్టుగా వచ్చారు,    వాళ్ళు కుచోగానే  ,   డైనింగ్ లో ఉన్న  waiters  అందరూ  కేకు తీసుకొని  ఒకరి  వెనుక ఒకరు   పాట  పాడుకొంటూ  మేము కూచొన్న  టేబుల్  మీదకు వచ్చారు.    అక్కడ ఉన్న అందరు  మా టేబుల్ మీద ఉన్న వాల్లనే  గమనించ  సాగారు,      హోటల్ స్టాఫ్  కేకు  తెచ్చే విదానం  వారికి  బాగా నచ్చినట్లు ఉంది,  దాంతో  వారికి కూడా  నచ్చి  లేచి తప్పట్లు కొడుతూ  కేకు  కి వెల్కమ్ చెప్పారు. 
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 02-03-2025, 11:45 PM



Users browsing this thread: 16 Guest(s)