02-03-2025, 11:45 PM
బౌలింగ్ బాగానే చేస్తున్నారు , మొదటి రెండు ఓవర్లు లోనే ఇద్దరు బ్యాటర్స్ పెవిలియన్ దారి పట్టారు. తరువాతి ఓవర్ సాయికి ఇచ్చారు , తనకు మీడియం పేస్ బౌలింగ్ , దాంట్లో అప్పుడు అప్పుడు బాల స్వింగ్ కూడా అవుతుంది, ప్రాక్టీస్ లో గమనించాను ఫస్ట్ రెండు బాల్స్ 4 రన్స్ వచ్చాయి తరువాతి బాల్ పక్కనుంచి వికెట్స్ మధ్యకు దూరింది , బ్యాట్ చేస్తున్నా అమ్మాయి ముందుకు వెళ్లి దాన్ని కొట్టాలి అని చూసింది కానీ బాల్ మిస్ అయ్యి మిడ్ వికెట్ లేచింది.
తరువాత అటువైపు కెప్టెన్ వచ్చింది బ్యాటింగ్ కి, అంతకు ముందు వాళ్ళ కోచ్ మాట్లాడేటప్పుడు నేను పక్కనే ఉండి విన్నది ఏంటి అంటే తనకు పెద్ద తోపు బ్యాట్స్ విమెన్ అని , తాను ఒక్కటే మ్యాచ్ ని టర్న్ చేయగలడు అని బాగానే కోశాను నిన్న రాత్రి.
సాయి బౌలింగ్ to కెప్టెన్ 6 రన్స్ , తన మీద తనకే కోపం అన్నట్లు బ్యాటర్స్ చూస్తూ ఉండగా తన కాలిని భూమి మీదకు కొట్టి వెల్లింది. తను అలా చేసింది అంటే అవతలి వాళ్ళు తనని తక్కువగా అంచనా వెయ్యాలి అని, కెప్టెన్ కూడా అక్కడే పప్పులో కాలు వేసి మరో సిక్స్ లేపుదాము అని ఫ్రంట్ ఫుట్ వెళ్ళింది , కానీ బాల్ స్విగ్ అవుతూ లెగ్ వికెట్ ని లేపేసింది.
ఎం జరిగిందో కెప్టెన్ కి ఓ నిమిషం పాటు అర్తం కాలేదు, యంపైర్ అవుట్ అయినట్లు చేతిని చూపించగా తప్పదు అన్నట్లు బయటకి వెళ్ళింది. ఆ తరువాత ఎటువంటి రన్స్ ఈయకుండా సాయి తన ఓవర్ కంప్లీట్ చేసింది.
తరువాత వచ్చిన బౌలర్ ఓ వికేట్ తీసింది ఆ పైన ఆ టీమ్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడ లేక పోయారు, వచ్చిన వారు ఉండాలా వద్దా అన్నట్లు, వచ్చే రాగానే రెండు బాల్స్ అది బయటకు వెళుతూ ఉన్నారు. వాళ్ళ స్కోర్ 75 ఉండగా అన్ని వికెట్స్ పడ్డాయి స్టేడియం మొత్తం చప్పట్ల తో మారుమ్రోగి పోయింది.
డైరెక్ట్ గా పరిగెత్తు కొంటూ నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగ కౌగలించు కుంది.
"ఏయ్ , ఏంటి ఇది , బాగా అడావు కంగ్రాట్యులేషన్" అన్నాను మిగిలిన ప్లేయర్స్ లోనకు వాస్తు ఉండగా.
"మీరు నన్ను ట్రై చేయమని చెప్పా కుండా ఉంటె , నేను ఊర్లో నే ఉండే దాన్ని , ఇప్పుడు ఫ్యూచర్ లో నేను ఎం కావలి అనుకొంటున్నానో నాకు బాగా తెలిసింది ఇంతక ముందు ఎం చేయాలో తెలిసేది కాదు"
"గుడ్ అప్పుడే అయిపోలేదు , ఇప్పుడు ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు , ఇంకా రెండు మ్యాచ్ లో ఉన్నాయి వాటిలో గెలిస్తే అప్పుడు మీరు గెలిచినట్లు, కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్ లు బాగా ఆడాలి"
"తప్పకుండా ఆడతాం, కప్పు మనదే అనుకొండి" అంది తన ఫ్రెండ్ దగ్గరికి వెళుతూ.
అందరు కలసి లంచ్ కి వెళ్ళాము , నేను కూడా వారితో పాటు అక్కడే బొంచేసి , బాయ్స్ గేమ్ కి ఇంకో గంట టైం ఉండగా , నేను అక్కడ నుంచి సైన్స్ ఎక్సిబిషన్ కి వెళ్లాను.
ఎక్సిబిషన్ లోని పార్టిసిపెంట్స్ కి ఆర్గనైజర్స్ భోజనం ఏర్పాటు చేశారు, నేను అక్కడికి వెళ్ళగానే అందరు తింటూ ఉన్నారు.
"బావా నువ్వు తిన్నావా" అంది కౌముది ఆ తరువాత తను బైట ఉన్నాను అని తెలుసుకుంది తన ఫ్రెండ్ తన వైపు చూస్తూ ఉండగా.
"సార్ మీరు తిన్నారా" అంది సర్దుకొంటూ.
"నేను అక్కడ తినేసి వచ్చాను , ఇంతకూ మీరు ఎలా ప్రెసెంట్ చేశారు"
"బాగా చేసాము"
"ఎవరు భయపడ లేదుగా, జడ్జి లు వచ్చారా ? "
"చాలా మంది వచ్చారు , జడ్జి లు ఎవరు ఎవరికీ తెలియదు అంట అంతా సీక్రెట్"
"అయితే మరీ మంచింది , మీరు అందరికీ ఒకే రకంగా ప్రెసెంట్ చూసారుగా , ఎవరు ఇబ్బింది పెట్టలేదుగా"
"ఎవరు పెట్ట లేదు కానీ , ఇద్దరు కొద్దిగా వయసు ఉన్న వాళ్ళు వచ్చారు , ఇద్దరే దాదాపు ఓ గంట తిన్నారు, అడ్డమైనా ప్రశ్నలు వేశారు, అది ఎలా పని చేస్తుంది , ఇది ఎలా పని చేస్తుంది , ఎన్ని గంటలు పవర్ ఉంటుంది అంటూ బుర్ర తినేశారు అనుకో"
"మీరు సమాదానాలు చెప్పారా లేక వెటకారం చేశారా.?
"లేదు లేదు , ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటె చెప్పాము అంతే , వెళుతూ వాళ్ళు మీ ప్రాజెక్ట్ బాగుంది అని చెప్పి వెళ్లినట్లు గుర్తు" అంది కౌముదీ ఫ్రెండ్.
"సరే అయితే , సాయంత్రం వరకు , వాళ్ళు స్టాల్ల్స్ తీసేంత వరకు ఇక్కడే ఉండండి , మన తో వచ్చిన గర్ల్స్ టీం ఓ మ్యాచ్ గెలిచింది , ఇప్పుడు బాయ్స్ టీం ఉంది నేను వెళుతున్నా బాయ్" ఆంటు వాళ్లకు వీడ్కోలు చెప్పి స్టేడియం వైపుకు బయలు దేరాను.
బాయ్స్ కి పెద్ద టీం తో మ్యాచ్ పడింది , అటువైపు ఉన్న టీం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీం , చాలా మ్యాచ్ లు గెలిచినా టీం , కానీ వీళ్ళు ఇప్పుడే మొదలు పెట్టారు చూద్దాం ఏమి అవుతుందో అనుకొంటూ స్టేడియం కి వెళ్ళాను.
అప్పుడే టాస్ జరిగింది , అవతలి వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎన్నుకొన్నారు. పిల్లలు బ్యాటింగ్ ఎన్నుకొన్నారు ఓపెనర్స్ బ్యాటింగ్ కి వచ్చారు. రావడం రావడం టోన్ హిట్టింగ్ స్టార్ట్ చేశారు, మొదటి రెండు ఓవర్లు అయ్యే లోపు 20 రన్స్ చేశారు.
ఆ తరువాత కొద్దిగా స్లో అయ్యింది 10 ఓవర్లు అయ్యే సరికి 80 రన్స్ చేశారు ఓక వికెట్ పోయింది. బ్రేక్స్ లో PET లు ఇద్దరు బ్యాట్స్ మేన్స్ కి ఎదో చెప్పారు. బ్రేక్ తరువాత రెండు ఓవర్స్ లో 15 రన్స్ వచ్చాయి 13 వ ఓవర్ లో 100 దాటాయి. ఇంకా ఇద్దరు బాయ్స్ మెన్ ఉండగానే 20 ఓవర్లు అయ్యాయి మొత్తం 158 రన్స్ కొట్టారు. మంచి స్కోర్ కానీ ఫీల్డింగ్ , బౌలింగ్ కొద్దిగా కంట్రోల్ చేస్తే తప్పకుండా మ్యాచ్ గెలుస్తారు.
బ్రేక్ తరువాత గేట్ స్టార్ట్ అయ్యింది. ముందే అనుకున్నట్లు అటువైపు టీం స్ట్రాంగ్ వాళ్ళు కూడా రాగానే హిట్టింగ్ స్టార్ట్ చేశారు , 8 ఓవర్ లో ఉండగా మొదటి వికెట్ పడింది అప్పటికి వాళ్ళ స్కోర్ 75, ఆ తరువాత వికెట్ 10 వ ఓవర్లో పడింది స్కోర్ రన్ రేట్ కొద్దిగా తగ్గింది. తరువాత వచ్చిన బ్యాట్స్ మాన్ వస్తనే 3 సిక్స్ లు కొట్టాడు. ఆ తరువాత ఎక్కవ సేపు పట్టలేదు స్కోర్ బోర్డు ముందుకు సాగడానికి , పిల్లలు చాలా ట్రై చేశారు డిఫరెంట్ బౌలర్లు ని ఉపయోగించి కానీ వాళ్ళని కట్టడి చేయలేక పోయారు. ఇంకా రెండు ఓవర్లు ఉండగానే మ్యాచ్ ఫినిష్ అయ్యింది.
కష్టపడ్డారు కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ముందు పోరాడి ఓడారు.