Thread Rating:
  • 120 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
బాగా అలసి పోవడం వలన, వెంటనే నిద్ర పట్టేసింది. ఉదయం 5 గంటలకు మెలుకవ వచ్చింది , ఫ్రెష్ అయ్యి జాగింగ్ డ్రెస్ వేసుకోని స్పోర్ట్స్ గ్రౌండ్ కి వెళ్లాను.
వెళ్లిన కొద్దీ సేపటికి పిల్లలతో కలిసి PET గ్రౌండ్ కి వచ్చారు, అందరితో కలిసి ఓ రెండు రౌండ్స్ వేసి ఆ తరువాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా కొద్దిసేపు వాళ్లతో ఉంది ఆ తరువాత హోటల్ కి వచ్చి రెడీ అయ్యి కిందకు వచ్చాను నేను అక్కడికి వచ్చే సరికి కౌముది తన ఫ్రెండ్స్ తో కలిసి టిఫిన్ కి వచ్చారు.
 
అందరితో కాలిసి టిఫిన్ చేసి వాళ్ళతో కలిసి కాలేజీ కి వెళ్ళాము. అక్కడ పిల్లలు తమ ప్రాజెక్ట్ లు సెట్ చేసుకోగా వాటిని ఓ సారి చెక్ చేసి వాళ్ళు వచ్చే వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి రెడీ కాగానే, నేను అక్కడ నుంచి గ్రౌండ్ కి వచ్చాను.
వెళ్లిన కొద్దీ సేపటికి పిల్లలతో కలిసి PET గ్రౌండ్ కి వచ్చారు, అందరితో కలిసి ఓ రెండు రౌండ్స్ వేసి ఆ తరువాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా కొద్దిసేపు వాళ్లతో ఉంది ఆ తరువాత హోటల్ కి వచ్చి రెడీ అయ్యి కిందకు వచ్చాను నేను అక్కడికి వచ్చే సరికి కౌముది తన ఫ్రెండ్స్ తో కలిసి టిఫిన్ కి వచ్చారు.
 
అందరితో కాలిసి టిఫిన్ చేసి వాళ్ళతో కలిసి కాలేజీ కి వెళ్ళాము. అక్కడ పిల్లలు తమ ప్రాజెక్ట్ లు సెట్ చేసుకోగా వాటిని ఓ సారి చెక్ చేసి వాళ్ళు వచ్చే వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి రెడీ కాగానే, నేను అక్కడ నుంచి గ్రౌండ్ కి వచ్చాను.
 
అప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయ్యింది, కాలేజీ వాళ్ళు టాస్ గెలిచారు బ్యాటింగ్ ఎంచుకొన్నారు, వాళ్ళు ఉన్న చోటకు వెళ్లాను, మొదట ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్ రెడీ అయ్యారు ఫస్ట్ డౌన్ సాయి వెళుతుంది, మొదట కెప్టెన్ ఇంకో ఓపెనర్ వెళ్లారు.
 
స్టార్టింగ్ బాగానే మొదలయ్యింది, ఫస్ట్ 3 ఓవర్లు ఇద్దరు నిలబడ్డారు 28 రన్స్ చేశారు , 4వ ఓవర్ లో మొదటి బాల్ లూస్ బాల్ , కెప్టెన్ ఆ బాల్ ని ఫ్రంట్ ఫుట్ వేసి గాల్లోకి లేపింది అందరు సిక్స్ పోతుంది అనుకొన్నారు కానీ బౌండరీ లైన్ లోని ఫీల్డర్ పైకి జంప్ చేసి దాన్ని క్యాచ్ పట్టింది. అలా కెప్టెన్ క్రిజ్ నుంచి వెనక్కు వచ్చింది.
 
బాట్ ప్యాడ్ తో రెడీగా ఉన్న సాయి వెళుతూ ఉండగా "నువ్వు ఓ 10 ఓవర్లు అయినా క్రిజ్ లో ఉండాలి , నిదానంగా మొదలు పెట్టు" అంటూ భుజం మీద తట్టి పంపాను.
కెప్టెన్ అవుట్ అయ్యింది ఫాస్ట్ బౌలర్ మొదటి బాల్ కి , రెండో బాల్ సాయి ఎదుర్కోవాల్సి వచ్చింది, వచ్చే బాల ని డిఫెన్స్ అడి అడ్డుకుంది, తరువాత రెండు బాల్స్ డిఫెన్స్ తోనే అడ్డుకొంది. నాలుగవ బాల్ కి తను కొద్దిగా కాన్ఫిడెంట్ గా కొట్టింది రెండు రన్స్ వచ్చాయి. ఆ షాట్ తనలో కాన్ఫిడెంట్ ఇచ్చినట్లు ఉంది తరువాత రెండు బాల్స్ బౌండరీ లైన్ లు దాటాయి.
 
ఆ తరువాత స్కోర్ బోర్డు వేగంగా పరుగులు తీసింది, సాయి కాన్ఫిడెంట్ స్కోర్ బోర్డు మీద పరుగుల్లో కనబడ సాగింది. అది 20 ఓవర్స్ మ్యాచ్ నేను చెప్పినట్లు సాయి 15 ఓవర్లు వరకు నిలబడింది, తనతో పాటు ఓపెనర్ గా వచ్చిన అమ్మాయి 8 ఓవర్లు వరకు నిలబడింది ఆ తరువాత సాయికి బాగా స్వామిగా ఇద్దరు మారారు అప్పటికే స్కోర్ బోర్డు 122 చూపిస్తుంది.
 
16 ఓవర్ లో మొదటి బాల్ 6 రెండవ బాల్ 4 , 3 వ బాల్ గాల్లోకి లేచింది కానీ ఫీల్డర్ చాక చక్యంగా పరిగెత్తి క్యాచ్ పట్టింది దాంతో 76 రన్స్ చేసి సాయి వెనక్కు వచ్చింది.
తనకు వెనక్కు వస్తూ ఉండగా అందరు అభినందిస్తూ లేచి తప్పట్లు కొట్టసాగారు.
 
"చాలా బాగా అడావు , కీపిట్ అప్" అంటూ తన ఫ్రెండ్స్ వాళ్ళ PET అభినందించగా ప్యాడ్స్ విప్పి నా దగ్గరకు వచ్చి పక్కన కూచోంది.
"బాగా అడావు , కానీ లాస్ట్ షాట్ కొద్దిగా చూసుకొని కొట్టాల్సింది , ఫీల్డర్ ను గమనించ లేదు అనుకొంటా"
 
"చూసాను , కానీ ఆ బాల్ ని సరిగా అంచనా వెయ్యలేక పోయా"
"పర్లేదులే ఇది నీకో లెసన్ కావాలి గుర్తు పెట్టుకో , నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు చేయకు" అంటూ తన చేతిని నా చేతిలో తీసుకొని తట్టాను.
 
వీళ్ళ టీమ్ ఇంకా ఇద్దరు ఉండగా 20 ఓవర్లు అయ్యాయి, 157 స్కోర్ చేశారు. తరువాతి టీమ్ బ్యాటింగ్ వీళ్ళు ఫీల్డింగ్ , అందరు వెళుతూ ఉండగా "అల్ ది బెస్ట్" చెప్పి వాళ్ళను ఫీల్డింగ్ కి పంపించాను.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 02-03-2025, 11:45 PM



Users browsing this thread: Mrhunter111, 29 Guest(s)