02-03-2025, 11:45 PM
తలుపులు వేసుకొని వెళ్లి మంచం మీద అడ్డంగా పడుకోండి పోయింది అయేషా.
ఆ తరువాత రోజు రావుా నుంచి కాల్ వచ్చింది రేపు ఓ సారి ఆశ్రమానికి రమ్మని లంచ్ తరువాత వస్తాను అని చెప్తాడు శివా.
ఈ లోపల మల్లి కార్జున ఓ పార్సెల్ పంపిస్తాడు శివా అడిగిన సామాన్లు, వాటిని రిసీవ్ చేసుకొని కావలసినవి తన బ్యాగ్ లో సర్దుకొని మిగిలిన వాటిని ఇంట్లో సర్ది ఆశ్రమం కి బయలు దేరుతాడు.
"ఏంటి సార్ రమ్మన్నారు"
"నువ్వు సగం పనే చేసి వేళ్ళావు"
"ఎం మిగిలింది ఇంకా, అన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయ్యాయీగా"
"సిస్టమ్స్ కనెక్ట్ అయ్యాయి కానీ , CCTV కామెరాస్ కనెక్ట్ కాలేదు వాటిని కనెక్ట్ చెయ్యి శివా"
"సరే సార్ , చూస్తా"
"నీకు ఎవరన్నా తోడు కావాలా ఏంటి ?, మా IT వాళ్ళని ఆ రోజు తరువాత ఇంటికి పంపించారు, కావాలనుంటే చెప్పు నేను వస్తాను"
"అవసరం లేదులే , నాకు తెలుసుగా ఎక్కడ ఎం ఉన్నాయో" అంటూ కెమెరా కంట్రోల్ కేబిన్ కి వెళతాడు శివా.
ఓ గంట దాని ముందు కూచొని , వాటిని ఆన్లైన్ లోకి తెచ్చి చెక్ చేస్తాడు, ఎక్కడ ఎక్కడ డార్క్స్ స్పాట్స్ ఉన్నాయో నోట్ చేసుకొంటాడు అన్ని కెమెరాల ఫీడ్ చూసి , ఆ తరువాత వాటి లైవ్ ఫి కట్ చేసి అన్ని రూమ్ లోకి వెళ్లి తనను ఎవరు గమనించ లేదు అని చూసి తన బాగ్ లో మల్లికార్జున పంపిన పరికరాలను సరైన చోట్ల మర్చి కింద అండర్ గ్రౌండ్ కి వెళతాడు.
తను వస్తున్నారు అని ప్రింటింగ్ ఆపారా లేక , నిజంగా నే ఆ రోజు వేరే పని పెట్టుకొని ఇక్కడ పని చేయడం లేదా అని ఆలోచించి , అక్కడ ఓ నాలుగు చోట్ల ఆ రూమ్ అంటా కవర్ అయ్యేట్లు తను తెచ్చిన వాటిని ఫిక్స్ చేసాడు. అన్నీ ఓ సారి చెక్ చేసుకొని అక్కడ నుంచి కంట్రోల్ రూమ్ వస్తాడు.
అన్ని కెమెరాలని నెట్వర్క్ కి కనెక్ట్ చేసి ఆ నెట్వర్క్ సర్వర్ లో ఓ చిన్నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దాన్ని హైడ్ మోడ్ లో పెట్టి ఓ మారు అన్నింటికి చెక్ చేసుకొంటాడు. తను చేసిన పనులను అన్నీ సరిగా నే ఉన్నాయి అని కంఫర్మ్ చేసుకొని రావుా గారిని పిలుద్దాము అని బయటికి వస్తాడు.
అప్పటికి సమయం సాయంత్రం 7 అవుతుంది. ఆ కంట్రోల్ రూమ్ కి పక్కనే ప్రార్థనా మందిరం అంతకు ముందు తను వచ్చినప్పుడు రాత్రి నిద్ర పట్టక వెళ్లిన ప్లేస్. ఆ హాల్ లొంచి బయటకు వస్తూ కనిపించింది పల్లవి.
"హలొ , మీరు మొన్నా వచ్చారు కాదా ప్రార్థనా మందిరం లోనికి" అంది
"మీరు ఎవరిని గురుంచి అడుగుతున్నారు"
తనకు కంట్రోల్ రూమ్ లోకి వచ్చింది , తనతో పాటు శివా కూడా రాక తప్పలేదు.
"మీరు మొన్న వచ్చారు నాకు బాగా గుర్తు , నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళతాను అన్నారు, ఆ రాత్రి మాతోనే ఉన్నారు"
"మీరు ఎవరినో అనుకోని నన్ను అడుగుతూ ఉన్నారు"
"నేను ఎదో అనుకోని ఇక్కడికి వచ్చాను , కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఎన్నో షరతులు, ఆ రాత్రి నువ్వు అన్నావు నాతొ నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళతాను అని , నేను నా ఫ్రెండ్స్ మేము ఇక్కడ నుంచి బయట పడాలి అనుకొంటూ ఉన్నాము, నువ్వు హెల్ప్ చేయగలవా , నాకు తెలుసు నువ్వు ఆశ్రమం లో వాడివి కాదు అని"
"మీరు నిజంగానే ఇక్కడ నుంచి బయటకు రావాలి అని అనుకొంటూ ఉన్నారా, మీకు ఇక్కడ నచ్చ లేదా ఏంటి ?? "
"అవన్నీ తరువాత చెప్తా , ఇంతకూ నువ్వు మమ్మల్ని బయటకు తీసుకొని వేళ్ళ గలవా ?"
"ఎస్ , తీసుకొని వెళ్ళగలను కానీ కొద్దిగా టైం పడుతుంది, ఓ వారం రోజులు, ఆ తరువాత మిమ్మల్ని ఇక్కడ నుంచి శాశ్వతంగా తీసుకొని వెళతాను, మీ ఇంటి వాళ్ళ దగ్గర చేరుస్తాను ఎటువంటి ఇబ్బంది లేకుండా,కానీ ఇది మీ లోనే ఉంచు కొండి , మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పకండి, సరిగ్గా ఈ రోజు నుంచి 7 డేస్ కి నేను తిరిగీ వస్తాను అప్పుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి తప్పిస్తాను , అంత వరకు మీరు జాగ్రత్త"
"ఇంతకూ నీ పేరు ఏంటి"
"శివా"
"నా పేరు పల్లవి "
"నాకు తెలుసు"
"నేను నీకు తెలుసా , మొన్న కలిసాము కదా అప్పుడు చెప్పానా నా పేరు"
"లేదు నాకు మీ పేరు ముందే తెలుసు , ఆ విషయాలు అన్నీ తరువాత చెప్తాను , మీరు వెళ్ళండి , నాకు ఇక్కడ కొద్దిగా పని ఉంది" అంటూ శివా తనని ప్రార్థనా మందిరం వైపుకు పంపుతాడు.