24-02-2025, 09:05 PM
(24-02-2025, 01:46 AM)ramd420 Wrote: అప్డేట్ లు బాగున్నాయి
అసలు ఇంత ఇంత అప్డేట్ లు ఎలా
నేను ఒక వారానికి సరిపోయినంత కథనాన్ని ముందురోజు శనివారం లేదా ఆదివారం లోపు పూర్తి చేసుకుంటా. తర్వాత పోస్ట్ చేసేముందు తప్పులు లేదా చిన్న చిన్న మార్పులు ఏవైనా ఉంటే సరి చేసి పోస్ట్ చేస్తాను. బహుశా అందుకే మీకు పోస్ట్ లు పెద్దగా అనిపిస్తున్నాయనుకుంటా.
అప్డేట్ లు నచ్చుతున్నందుకు సంతోషం.
