24-02-2025, 09:45 AM
(22-02-2025, 01:00 AM)Kumar4400 Wrote: మంచి అప్డేట్స్ ఇస్తున్నారు good. ఒక చిన్న సలహా మీరు వారానికి ఒక అప్డేట్ ఇస్తున్నారు కదా అలాంటప్పుడు మొదలుపెట్టిన ఎపిసోడ్ ని మధ్యలో ఆపకుండా కంప్లీట్ చేయటానికి ట్రై చేయండి వీలైతే,అది చాలా బెటర్ గా ఉంటుంది. జస్ట్ సలహా మాత్రమే మీకు వీలైతే ట్రై చేయండి
ఏదైనా ఇంత రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వటం బాగుంది. స్టోరీ కాన్సెప్ట్ కూడా interesting గా ఉంది. చాలా బాగా రాస్తున్నారు
Thank you Kumar4400 garu
మీరు చెప్పినట్లు రాయడానికి ప్రయత్నించి చూస్తాను.