29-06-2019, 07:37 AM
కష్టం కన్నీళ్ళనేకాదు,
నిజాలను బయటకు రప్పీస్తుంది!
వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది!
కష్టం కూడా మంచిస్నేహితుడే,
నీలోని, దైర్యాన్ని, సామర్ధ్యాన్ని తెలియచేస్తుంది!
నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది!
కష్టాన్ని సవాలుగా తీసుకుంటే,నీవే ఒక సందేశం!నీవే ఓ ఆదర్శం
![[Image: D9-Bq8-Lc-U4-AY9t-Wk.jpg]](https://i.ibb.co/KWfVJB5/D9-Bq8-Lc-U4-AY9t-Wk.jpg)
ఇంతా కన్నా మేము ఏమి చెప్పలేము భాస్కర్ నీకు