22-02-2025, 11:58 AM
(19-02-2025, 09:18 PM)arkumar69 Wrote:చాలా బాగా రాస్తున్నారండి ప్లీజ్ కంటిన్యూ ఎవరు ఏమి కామెంట్లు పెట్టిన మీరు ఎలా రాయాలనుకుంటే అలానె రాయండి కొంతమంది కావాలని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు పెడతారు మీరు అవి ఏమి పట్టించుకోవద్దు ఇలాగే ఎంతో మంది రచయితలు రాయడం మానేశారు ఇది మా అందరి రీడర్స్ తరపున విన్నపము ధన్యవాదములు
థాంక్యూ అంది. ఇప్పటిదాకా తేడా కామెంట్ ఏమి రాలేదు. కాకపోతే కొంతమంది కేవలం నాటు కథలు ఎక్సపెక్ట్ చేస్తున్నారు అనిపిస్తోంది. అది తప్ప ఇప్పటి దాకా ఒకే.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)