Thread Rating:
  • 25 Vote(s) - 3.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బావ నచ్చాడు
#60
Episode - 6

కిట్టు కాల్ మాట్లాడి వాష్రూంకి వెళ్లి వచ్చాడు. స్పందన కిట్టు సమాధానం కోసం ఇంకా వెయిట్ చేస్తోంది. 

స్పందన: నేను పొద్దున్నే కాఫీ తాగుతాను మధ్యాహ్నం టీ తాగుతాను. 

కిట్టు: హే! సేమ్ టు సేమ్. నిజానికి నేను ఏది పడితే అది తాగేస్తాను.  కానీ ఒక్కడినే ఉన్నప్పుడు మాత్రం పొద్దున్న కాఫీ మధ్యాహ్నం టీ ఇంకా రాత్రికి పాలు తాగుతాను. 

స్పందన: సేమ్ పించ్. పది నిమిషాలు.

పది నిమిషాలలో టీ పెట్టుకుని కప్లలో పోసుకుని తీసుకొచ్చింది స్పందన. ఇద్దరు కప్లు పట్టుకుని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

స్పందన: మందు వెయ్యట్లేదు కాబట్టి ఇదే మందు అనుకుందాము. చీర్స్. 

కిట్టు: చీర్స్! 

ఇద్దరు కప్లు తగిలించుకుని టీ సిప్ చేశారు. 

కిట్టు: ఆహా! అల్లం ఛాయ్! సూపరో సూపర్.

కిట్టు అలా ఫార్మాలిటీస్ పక్కన పెట్టి ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుతుంటే స్పందనకి నచ్చింది. 

స్పందన: థాంక్యూ! అమెరికాలో నా టీ చాలా ఫేమస్ తెలుసా? 

కిట్టు: అవునా! మరి మీవాళ్లేంటి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పారు?

స్పందనకి పంచ్ అర్థం అవ్వడానికి ఒక రెండు సెకన్లు పట్టింది. పకపకా నవ్వింది. కిట్టు కనిపించేంత సైలెంట్ కాదు అని అనుకుంది. 

కిట్టు ఏమనుకున్నాడో ఏమో. వెంటనే సీరియస్ గా మాట్లాడాడు. 

కిట్టు: సారీ ! మరీ కుళ్ళు జోక్ వేసినట్టున్నాను. మీరు ఏమి ఫీల్ అవ్వలేదుగా? 

స్పందన: అయ్యో లేదు లేదు. అస్సలు అంటే అస్సలు ఫీల్ అవ్వలేదు. నాకు అలా సరదాగా ఉంటేనే ఇష్టం. నిజానికి నేను కూడా అలా జోకులు వేసి ఇంట్లో తిట్లు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. 

కిట్టు: ఆమ్మో! అవేంటి నాకు కూడా చెప్పండి. ముందే జాగ్రత్త పడతాను.

స్పందన: అవి చెప్పడం కష్టం. అనుభవించి తెలుసుకోవాలి అంతే.

కిట్టు: అంతేనా? 

స్పందన: అంతే... మిగతాది నీ అదృష్టం. ఎలా రాసి పెట్టి ఉంటే అలా. 

మళ్ళీ నవ్వుకున్నారు. 

స్పందన: అన్నట్టు మార్చుపోయాను. నేను మందు తాగే జోక్స్ వేశాను అని మా అక్క అమ్మ కి చెప్పద్దు. 

కిట్టు (నవ్వు ఆపుకుంటూ): ఎందుకు? జోక్ వేశారు అని తెలిస్తే ప్రోబ్లేమా? లేక మందు తాగుతారు అని తెలిస్తే ప్రోబ్లేమా? 

స్పందన దొరికిపోయాను అన్నట్టు నీళ్లు నమిలింది. చిన్నగా ఇబ్బందిగా నవ్వింది. 
స్పందన: ఏది తెలిసినా ప్రాబ్లెమ్ ఏ. ఎప్పుడో రేర్ గా తాగుతాను. అది కొంచం వైన్ అంతే. 

కిట్టు నవ్వాడు. వాడికి స్పందన మాటల్లో అమాయకత్వం కనిపించింది. తనని కంఫోర్టాబుల్ చెయ్యడానికి వాడి తాగుడు అలవాటు గురించి చెప్పాడు. 

కిట్టు: డోంట్ వర్రీ. నేను కూడా ఎప్పుడైనా రేర్ గా తాగుతాను. ఇది మన సీక్రెట్. 

స్పందనకి ఏదో తెలియని ప్రశాంతత.    

స్పందన: మొదటిసారి ఇంటికి వచ్చారు. రండి ఇల్లు చూపిస్తాను. 

అలా స్పందన కిట్టుకి ఇల్లు చూపించింది. తన తల్లి రూమ్, అక్క రూమ్, ఆ తరువాత తన రూమ్ చూపించింది. ఒక అరగంట తమ ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నారు. 

కిట్టు: సరే స్పందన. ఇంక నేను బయలుదేరుతాను. మళ్ళీ లేట్ అయితే మీకు ఇవ్వడం లేట్ చేస్తాడు.

స్పందన: సరే. అసలు మీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు.   

కిట్టు: నాకు కూడా (చిన్నగా నవ్వుతు) 

ఇద్దరు కిందకి పార్కింగ్ దాకా వచ్చారు. కార్ ఎక్కబోతూ కిట్టు వెనక్కి తిరిగాడు. 

కిట్టు: థాంక్యూ ఫర్ ది టీ. 

స్పందన: మై ప్లెషర్. మీకే చాలా పెద్ద థాంక్యూ. నా షాపింగ్ సమస్యకి సొల్యూషన్ చూపించారు.

కిట్టు: అప్పుడేనా? మీకు నచ్చాలి కదా. 

స్పందన: నచుతుంది. మీరు చెప్పారు కదా. 

స్పందన మోహంలో ఒక కనిపించీ కనిపించని నవ్వు. అది చూసిన కిట్టు సంతృప్తిగా నవ్వాడు. 

స్పందన: సో నేనే మీకు రుణ పది ఉంటాను. 

కిట్టు: అబ్బా అంత పెద్ద మాటలు ఎందుకు? ఫ్రెండ్ అనుకోండి నన్ను.

స్పందన వెంటనే మోహంలో ఎక్స్ప్రెషన్ మార్చేసింది. 

స్పందన: ఫ్రెండ్ అనుకొనా? నేను ఫ్రెండ్స్ ని అరేయ్ తురేయ్ రారా పోరా అంటాను. 
కిట్టుకూడా అంతే సీరియస్ గా.
 

కిట్టు: నేను కూడా ఫ్రెండ్స్ ని ఒసేయ్ రావే పోవే అంటూ ఉంటాను.  

స్పందన: మరీ అందరిముందు అలా తిట్టుకుంటే బావుండదేమో? 

కిట్టు: మరి ఏమి చేద్దాము? 

స్పందన: అందరి ముందు ఫ్రెండ్షిప్ ప్రదర్సించద్దు లే. అది అర్థం చేసుకుని మెచూరిటీ ఇంకా ఈ లోకానికి లేదు. 

మళ్ళీ నవ్వుకున్నారు. 

స్పందన: అబ్బా! నిజంగా. ఇలా నవ్వుకుని ఎన్నాళ్ళైందో గుర్తుకూడా లేదు. థాంక్యూ సో మచ్. 

కిట్టు: సేమ్ నేను కూడా. మీకు కూడా పెద్ద థాంక్యూ.

స్పందన: 'మీరు' వద్దులే. నన్ను నువ్వు అని పిలవచ్చు. 

ఆ మాట అనేముందు ఏమి ఆలోచించకుండా అనేసింది. 

కిట్టు: నన్ను కూడా నువ్వు అనే పిలవచ్చు. నాకు ఫ్రెండ్లీ గా ఉంటేనే ఇష్టం.

స్పందన: నాకు అలా పిలవాలి అని ఉన్నా, అందరిముందు పిలిస్తే నాకు తిట్లు పడతాయి. అందుకే అందరి ముందు మీరు. మనమిద్దరమే ఉన్నప్పుడు నువ్వు. 

కిట్టు (నవ్వుతు): డన్. ఇది కూడా మన సీక్రెట్. 

కార్ ఎక్కి స్టార్ట్ చేసి బయల్దేరాడు. ఈలోగా మిర్రర్స్లో వెనక స్పందన చేతులు ఊపుతూ పిలుస్తోంది అని చూసాడు. ఏమైందో అని వెంటనే ఆపాడు. 

కిట్టు: ఏమైంది స్పందన? 

స్పందన: నా దెగ్గర మీ ఫోన్ నెంబర్ లేదు. 

కిట్టు: ఓహ్ అవును కదా. నా దెగ్గర కూడా నీ నెంబర్ లేదు. 

కిట్టు తనని ఏకవచనంలో సంబోధిస్తున్నాడు అని గమనించింది. ఇద్దరు నంబర్లు మార్చుకున్నారు. 

కిట్టు: సరే. నేను వెళ్ళాక అప్డేట్ ఇస్తాను. 

స్పందన: ఓకే. జాగ్రత్తగా వెళ్ళు. బై.    

కిట్టు అక్కడి నుంచి కదిలాడు కానీ చిరునవ్వు ఆపుకోలేకపోయాడు. ఒక రెండు గంటల తరువాత కిట్టు మెసేజ్ వచ్చింది. 


కిట్టు: హాయ్ ఫ్రెండ్. టైలర్ కి ఇచ్చాను. వాళ్ళ లేడీస్ టైలర్ వర్క్షాప్ గద్వాల్ కి మార్చింది. పెద్ద స్టోరీ. మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను. ఇప్పుడు అయితే రేపు ఉదయం వాళ్ళ స్టాక్ ఏదో గద్వాల్ వెళ్తుందట. అప్పుడు నీవి పంపిస్తాడు. టు డేస్ లో వచ్చేస్తాయి. అప్పుడు వెళ్లి తీసుకుంటాను. 

అప్పటికి సమీర ఇంకా ఇంటికి రాలేదు. సరోజ డిన్నర్ చేసి వస్తాను అని చెప్పింది. దాంతో స్పందన తనకోసం అక్క కోసం వంట చేస్తోంది. కిట్టు పంపిన మెసేజ్ చూసింది. 

స్పందన: ఒకే. అప్పటికి నా షాపింగ్ అంతా కూడా అయిపోతుంది. థాంక్యూ సో మచ్ కిట్టు. ఐ మీన్ ఇట్. 

కిట్టు స్మైలీ పంపాడు. 

కిట్టు: ఎంజాయ్ యువర్ షాపింగ్. 

కిట్టు మెసేజ్ చదివి ఫోన్ పక్కన పెట్టింది. కాసేపాగి వంట పూర్తి అయ్యాక ఫోన్ తెచ్చుకుని సోఫాలో కూర్చుంది. మెసేజ్ లు అన్ని మళ్ళీ చదివింది. కిట్టు నెంబర్ సేవ్ చేసుకుంది 'KITTU' అని సేవ్ చేసుకుంది. 

కిట్టు మెసేజ్ చ్చదువుతున్నంత సేపు, తనకి తెలియకుండా, స్పందన మోహంలో చిరునవ్వు చెదరలేదు. 


ఇంకా ఉంది.    
Like Reply


Messages In This Thread
బావ నచ్చాడు - by JustRandom - 11-02-2025, 07:55 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 12-02-2025, 11:27 AM
RE: బావ నచ్చాడు - by raki3969 - 12-02-2025, 11:46 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 12-02-2025, 04:20 PM
RE: బావ నచ్చాడు - by Uday - 12-02-2025, 06:35 PM
RE: బావ నచ్చాడు - by Babu143 - 13-02-2025, 07:57 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 13-02-2025, 08:51 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 15-02-2025, 12:32 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 15-02-2025, 02:24 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 15-02-2025, 03:13 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 15-02-2025, 03:40 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-02-2025, 03:58 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-02-2025, 05:50 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 15-02-2025, 07:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-02-2025, 09:03 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 16-02-2025, 10:40 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-02-2025, 11:45 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-02-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 17-02-2025, 08:27 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 17-02-2025, 10:38 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 17-02-2025, 12:02 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 17-02-2025, 04:14 PM
RE: బావ నచ్చాడు - by Raju1987 - 18-02-2025, 05:47 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 18-02-2025, 08:54 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 18-02-2025, 09:08 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 18-02-2025, 09:22 PM
RE: బావ నచ్చాడు - by JustRandom - 19-02-2025, 09:31 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 19-02-2025, 09:43 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 19-02-2025, 09:47 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 19-02-2025, 11:14 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 19-02-2025, 11:44 AM
RE: బావ నచ్చాడు - by K.rahul - 19-02-2025, 03:11 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 22-02-2025, 12:58 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 19-02-2025, 10:57 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 27-02-2025, 11:03 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 28-02-2025, 01:21 PM
RE: బావ నచ్చాడు - by Bhavin - 03-03-2025, 04:57 AM
RE: బావ నచ్చాడు - by Raj1998 - 04-03-2025, 12:44 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 04-03-2025, 06:44 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 04-03-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 04-03-2025, 10:24 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 04-03-2025, 10:42 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 04-03-2025, 10:56 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 04-03-2025, 11:01 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 05-03-2025, 12:00 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 04-03-2025, 11:15 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 05-03-2025, 12:08 AM
RE: బావ నచ్చాడు - by K.rahul - 05-03-2025, 06:19 AM
RE: బావ నచ్చాడు - by Chchandu - 05-03-2025, 09:16 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 05-03-2025, 11:24 AM
RE: బావ నచ్చాడు - by Uday - 05-03-2025, 01:36 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 06-03-2025, 10:01 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 06-03-2025, 10:22 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 07-03-2025, 10:25 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 06-03-2025, 10:39 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 06-03-2025, 10:42 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 07-03-2025, 01:06 AM
RE: బావ నచ్చాడు - by ramd420 - 07-03-2025, 02:14 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 07-03-2025, 02:35 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 07-03-2025, 12:04 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 07-03-2025, 12:30 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 12:39 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 01:00 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 07-03-2025, 02:44 PM
RE: బావ నచ్చాడు - by ramd420 - 07-03-2025, 05:55 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 07-03-2025, 06:49 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 07-03-2025, 07:28 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 07:48 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 08-03-2025, 06:43 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-03-2025, 08:29 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 08-03-2025, 11:52 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-03-2025, 12:11 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 08-03-2025, 01:54 PM
RE: బావ నచ్చాడు - by Uday - 08-03-2025, 02:12 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 08-03-2025, 03:34 PM
RE: బావ నచ్చాడు - by vikas123 - 08-03-2025, 07:17 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 08-03-2025, 07:29 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 09-03-2025, 03:57 AM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 09-03-2025, 06:07 AM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 09-03-2025, 06:25 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 12-03-2025, 10:34 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 12-03-2025, 11:47 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 12-03-2025, 12:25 PM
RE: బావ నచ్చాడు - by Uday - 12-03-2025, 12:53 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 12-03-2025, 12:59 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 12-03-2025, 10:38 PM
RE: బావ నచ్చాడు - by King1969 - 13-03-2025, 02:11 AM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 13-03-2025, 06:40 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 13-03-2025, 05:33 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 13-03-2025, 07:47 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 13-03-2025, 08:42 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 13-03-2025, 08:54 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 13-03-2025, 09:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 14-03-2025, 11:12 AM
RE: బావ నచ్చాడు - by Uday - 14-03-2025, 01:51 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 14-03-2025, 03:44 PM
RE: బావ నచ్చాడు - by Sunny73 - 14-03-2025, 04:46 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 15-03-2025, 10:33 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-03-2025, 09:41 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-03-2025, 08:41 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 15-03-2025, 10:30 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 15-03-2025, 11:05 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 15-03-2025, 11:35 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-03-2025, 10:58 PM
RE: బావ నచ్చాడు - by MINSK - 16-03-2025, 09:18 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 16-03-2025, 09:40 AM
RE: బావ నచ్చాడు - by jwala - 16-03-2025, 10:32 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 16-03-2025, 01:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-03-2025, 05:06 PM
RE: బావ నచ్చాడు - by Ahmed - 17-03-2025, 12:06 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 17-03-2025, 01:02 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 17-03-2025, 06:35 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 18-03-2025, 11:09 AM
RE: బావ నచ్చాడు - by Uday - 18-03-2025, 12:44 PM
RE: బావ నచ్చాడు - by Uday - 19-03-2025, 01:58 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 19-03-2025, 05:15 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 19-03-2025, 10:41 PM
RE: బావ నచ్చాడు - by Raj1998 - 20-03-2025, 07:33 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 20-03-2025, 09:23 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 20-03-2025, 01:42 PM
RE: బావ నచ్చాడు - by Chanti19 - 29-03-2025, 10:28 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 29-03-2025, 10:33 PM
RE: బావ నచ్చాడు - by Uday - 31-03-2025, 12:59 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 01-04-2025, 06:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 02-04-2025, 05:30 PM
RE: బావ నచ్చాడు - by Chilipi - 05-04-2025, 03:36 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 08-04-2025, 04:21 AM
RE: బావ నచ్చాడు - by tupas - 07-04-2025, 02:34 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 07-04-2025, 04:29 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 07-04-2025, 07:04 PM
RE: బావ నచ్చాడు - by K.rahul - 07-04-2025, 09:27 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 07-04-2025, 10:15 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-04-2025, 02:56 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 09-04-2025, 12:45 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 09-04-2025, 01:17 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 09-04-2025, 02:26 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 09-04-2025, 03:56 PM
RE: బావ నచ్చాడు - by Uday - 09-04-2025, 07:00 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 09-04-2025, 07:04 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 10-04-2025, 08:04 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 10-04-2025, 05:03 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 10-04-2025, 08:09 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 10-04-2025, 08:46 PM
RE: బావ నచ్చాడు - by tupas - 11-04-2025, 12:33 AM
RE: బావ నచ్చాడు - by Chanti19 - 11-04-2025, 12:14 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 11-04-2025, 07:09 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 11-04-2025, 12:35 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 11-04-2025, 01:37 PM
RE: బావ నచ్చాడు - by jwala - 11-04-2025, 02:34 PM
RE: బావ నచ్చాడు - by Uday - 11-04-2025, 03:42 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 11-04-2025, 06:37 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 11-04-2025, 09:53 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 12-04-2025, 08:52 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 13-04-2025, 12:35 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 13-04-2025, 06:24 AM
RE: బావ నచ్చాడు - by opendoor - 13-04-2025, 11:02 AM
RE: బావ నచ్చాడు - by opendoor - 13-04-2025, 11:03 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 10:56 AM
RE: బావ నచ్చాడు - by Chchandu - 15-04-2025, 11:00 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 02:42 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 02:48 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 15-04-2025, 04:12 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 15-04-2025, 05:05 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 15-04-2025, 07:38 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 16-04-2025, 08:08 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 16-04-2025, 01:07 PM
RE: బావ నచ్చాడు - by jwala - 16-04-2025, 01:24 PM
RE: బావ నచ్చాడు - by Ramesh5 - 16-04-2025, 01:56 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-04-2025, 04:26 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 16-04-2025, 04:44 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-04-2025, 05:19 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-04-2025, 06:47 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 16-04-2025, 07:18 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 16-04-2025, 11:05 PM
RE: బావ నచ్చాడు - by King1969 - 16-04-2025, 11:20 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 02-05-2025, 06:41 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 17-04-2025, 11:51 AM
RE: బావ నచ్చాడు - by Uday - 17-04-2025, 12:56 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 17-04-2025, 02:39 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 19-04-2025, 03:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 17-04-2025, 05:30 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 17-04-2025, 07:34 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-04-2025, 11:31 PM
RE: బావ నచ్చాడు - by mrty - 18-04-2025, 12:05 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 19-04-2025, 03:46 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 23-04-2025, 08:07 AM
RE: బావ నచ్చాడు - by Sureshj - 24-04-2025, 11:52 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 25-04-2025, 06:56 AM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 25-04-2025, 08:32 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 27-04-2025, 12:16 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 28-04-2025, 10:56 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 02-05-2025, 12:20 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 20-05-2025, 09:20 AM
RE: బావ నచ్చాడు - by SivaSai - 25-05-2025, 08:31 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 25-05-2025, 10:32 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 26-05-2025, 03:42 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 26-05-2025, 03:55 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 26-05-2025, 10:14 PM
RE: బావ నచ్చాడు - by naree721 - 26-05-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 28-05-2025, 11:31 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 28-05-2025, 01:30 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 28-05-2025, 03:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 28-05-2025, 06:42 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 29-05-2025, 08:08 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 29-05-2025, 10:08 AM
RE: బావ నచ్చాడు - by Uday - 29-05-2025, 12:15 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 29-05-2025, 01:00 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 29-05-2025, 01:22 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 29-05-2025, 03:24 PM
RE: బావ నచ్చాడు - by Uday - 29-05-2025, 05:58 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 29-05-2025, 09:05 PM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 29-05-2025, 09:58 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 30-05-2025, 11:21 AM
RE: బావ నచ్చాడు - by Ramesh5 - 31-05-2025, 12:18 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 31-05-2025, 05:14 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 01-06-2025, 07:16 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 01-06-2025, 12:26 PM
RE: బావ నచ్చాడు - by K.rahul - 01-06-2025, 10:29 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 02-06-2025, 11:34 AM
RE: బావ నచ్చాడు - by Iam Nani - 03-06-2025, 12:15 AM
RE: బావ నచ్చాడు - by Iam Navi - 06-06-2025, 06:15 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 07-06-2025, 08:20 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 16-06-2025, 10:24 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 19-06-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 22-06-2025, 10:21 PM



Users browsing this thread: 1 Guest(s)