16-02-2025, 07:42 PM
(15-02-2025, 05:50 PM)3sivaram Wrote: సరిగా చూడండి మీకే తెలుస్తుంది?
ఒకరు చలాకీగా చీర మొత్తం పరుపు మీద పరిచి, మొహం నిండుగా నవ్వుతూ ఉన్నారు. స్పందన
రైట్
మరొకరు వయస్సు వల్ల వచ్చిన పెద్దరికం కనబరుస్తూ కేవలం పెదవుల చివరన చిన్న వంపు వచ్చేలా నవ్వారు. సమీరా..
లెఫ్ట్
మీ ఊహ బావుంది. అలా క్యారెక్టర్ కి ఒక రూపాన్ని సృష్టించుకుని కథ చదివితే వచ్చే అనుభూతి నెక్స్ట్ లెవెల్.