12-02-2025, 10:38 AM
Episode - 1
అదొక శనివారం. హైదరాబాద్ నగరం నడిబొడ్డుగా భావించే హైటెక్ సిటీ లో ఒక రెస్టారంట్ లో ఒక కార్నర్ టేబుల్ మీద కూర్చున్నాడు కిట్టు. అసలు పేరు చాలా పెద్దది అయినప్పటికీ అందరు కిట్టు అనే పిలుస్తారు.
వెయిటర్ తెచ్చిన ఆర్డర్ తీసుకుని ఐటమ్స్ రుచి చూస్తున్నాడు. తిన్నంత వరకు అన్ని బాగానే అనిపించాయి. చికెన్, ఎగ్స్, వెజిటేరియన్, ఫిష్ అలా అన్ని టేస్ట్ చేశాడు. కన్విన్స్ అయ్యి ఇక తెచ్చినవి అన్ని ఫినిష్ చేస్తూ కూర్చున్నాడు. మైండ్ గిర్రు గిర్రున తిరుగుతోంది.
సంవత్సరం క్రితం వరకు హ్యాపీగా ఉండేవాడు. ఎనిమిది సంవత్సరాలు పరిచయం ఉన్న అమ్మాయితో మూడు సంవత్సరాలుగా రేలషన్శిప్ లో ఉండేవాడు. అమ్మాయి కూడా బాగా చదువుకుంది. లక్షకు పైగా జీతం. మంచి ఆస్తిపరురాలు కూడా.
విడి విడిగా ఉన్నప్పటికీ, అటొచ్చి ఇటొచ్చి vacations కి వెళ్లేవారు. ఆ వెళ్ళినప్పుడు బాగానే సెక్స్ చేసే వారు. అది కాకుండా కార్ లో , థియేటర్ లో ముద్దులు, బూబ్స్ పిసకడం వంటివి కూడా జరిగేవి. సెక్స్ లైఫ్ పర్లేదు. కిట్టుగాడికి ఆ పిల్ల అంటే ప్రాణం. సెక్స్ కోరిక యావ కూడా చాలా ఎక్కువ.పెళ్లి చేసుకుని అసలు ఆ అమ్మాయితో వాడి కోరికలు తీర్చుకుని శృంగార సాగరంలో ఎవ్వరూ చూడని ద్వీపాలని సందర్సించాలి అని తెగ కలలు కనేవాడు.
అయితే ఏమైందో తెలియదు, ఆ అమ్మాయికి వీడిలో ఏమి నచ్చలేదో తెలియదు కానీ చిరాకు పడడం మొదలెట్టింది. అలా అతి తక్కువ సమయంలోనే ఇద్దరికీ మనస్పర్దలు బాగా పెరిగిపోయాయి. ఇలా మనము కలిసి ఉండలేము అని చెప్పి బ్రేకప్ చేసుకుంది.
కిట్టుగాడికి ఆ షాక్ నుంచి తేరుకోవడం జరగని పని. ముందు కాస్త డిప్రెషన్లోకి వెళ్లినా, మరల తేరుకుని ఆఫీస్ పని, ప్రాజెక్ట్ అంటూ నెట్టుకొస్తున్నాడు అప్పటినుండి.
అయితే, ఒక్కగానొక్క పిల్లాడు కావడంతో, అందులోనూ వయసు ముప్పయి తాకేసరికి, ఇంట్లో అమ్మ నాన్న గోల ఎక్కువైంది. మంచి చదువు, మంచి ఉద్యోగం, నెలకి మూడు లక్షలు జీతం, ఇలా అన్ని ఉన్నప్పటికీ, వాడి మనసులో ఆ ఆలోచన రావట్లేదు. ప్రేమించిన అమ్మాయిని తప్ప ఎవ్వరిని ఊహించుకోలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తండ్రికి గుండెపోటు వచ్చింది. అంతే, అయన ఉండగానే పెళ్ళిచేసెయ్యాలి అన్న సంకల్పం పెద్దవారిలో దృఢంగా మారింది. ఇంక తనకి కావాల్సిన అమ్మాయి కాకపోతే ఏ అమ్మాయి అయితే ఏంటి అనుకున్నాడు. పెళ్లికి ఒప్పుకున్నాడు.
అంతే అదొక యజ్ఞం లాగ చేసి, రెండు నెలలలో పది సంబంధాలు తెచ్చారు. అమ్మాయిలు చూడటానికి ఫొటోలో బానే ఉన్నారు. కాకపోతే కలవాలంటే మాత్రం కిట్టుగాడు ఒక షరతు పెట్టాడు. ముందుగా అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడి వాడి గతం మొత్తం వివరించి అది వారికి పర్లేదు అంటేనే కలుస్తాను అని మెలిక పెట్టాడు. అంతే, తొమ్మిది సంబంధాలు ఆవిరి మాయం అయినట్టు మాయం అయిపోయాయి. ఒక్క అమ్మాయి మాత్రం వీడిలాగానే ఆలోచించినట్టుంది, ముందు ఫోన్ ఆ తరువాతే కలవడం అన్న షరతు తనవైపున కూడా పెట్టింది.
అలా ఒక నెల ఫోన్ మాట్లాడాక ఇక పర్లేదు అన్నప్పుడు ఇద్దరు కలవాలి అని నిర్ణయించుకున్నారు.
కిట్టు గాడు అయితే, ఆ అమ్మాయి ఫోటో ఎదో ఒకటి చూశాడు కానీ అమ్మాయి అందచందాల పట్ల ధ్యాస పోలేదు. అమ్మాయికి నచ్చితే తనకి ఓకే అని ఇంట్లో చెప్పేసాడు. అలా ఒకసారి ఆ అమ్మాయిని కలిసి మాట్లాడాక, అమ్మాయికి కూడా వీడు నచ్చాడు. అంతే పెద్దోళ్ళు పెళ్లి పనులు మొదలెట్టేశారు.
అయితే ఇక్కడ ఇంకో చిన్న కిటుకు ఉంది. సమీరా, అదే మన పెళ్లి కూతురికి, ఒక చెల్లెలు ఉంది. తనపేరు స్పందన. అక్కాచెల్లెళ్లు చాలా క్లోజ్. అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు.
అయితే స్పందనకి కిట్టు ఫోటో నచ్చలేదు. కిట్టుగాడి ఫ్లాష్ బ్యాక్ అస్సలు నచ్చలేదు. సమీరకి చెప్పింది కూడా, ఈ సంబంధం వద్దు అని. కానీ తనకి కూడా వయసు పైబడటంతో సమీరకి కిట్టుగాడి నిజాయితీ నచ్చి ఒప్పేసుకుంది.
ఇంట్లో స్పందనని తిట్టారు కూడా. "నీకెందుకే అన్ని? చేసుకునేదానికి నచ్చితే చాలు. నీకు నచ్చిన వాడిని నువ్వు చేసుకుందువుగాని," అంది వాళ్ళ అమ్మ.
స్పందనకి అక్క అంటే చాలా ప్రేమ. పెళ్లి ఫిక్స్ అయ్యే సమాయానికి తాను ఇండియాలో లేదు. ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్ళింది. తాను చూడకుండా అక్క ఎవడినైనా చేసుకుంటే కష్టాలు పడుతుందేమో అన్న ప్రేమ నుండి పుట్టిన డామినేషన్ తప్ప, నిజానికి స్పందన చాలా మంచిది. ఇక పెళ్లి ఫిక్స్ అయ్యాక ఎంగేజ్మెంట్ కూడా అయ్యాక తాను ఇండియా వచ్చింది.
అయితే మనసులో కోపం కిట్టుమీద అయిష్టత అలానే ఉన్నాయి. అందుకే అసలు వాడితో ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఇంకా నెల ఉంది పెళ్ళికి. ఇప్పుడు మొట్ట మొదటి సారిగా కిట్టు ని పరిచయం చేయడానికి సమీర స్పందనని తీసుకువస్తోంది. అందుకని కిట్టు ఒక మంచి రెస్టారంట్ లో ఆదివారం డిన్నర్ ప్లాన్ చేశాడు.
స్పందనకి నచ్చక పోతే మళ్ళీ ఏమి ఇబ్బందులు వస్తాయో అన్న చిన్న భయంతో అన్ని బాగున్నాయా లేదా అని ముందే చూడటానికి వచ్చాడు. అన్ని బాగున్నాయి అని నమ్మకం కలిగాక బిల్ కట్టేసి, మరుసటి రోజు ఆదివారానికి ఒక మంచి టేబుల్ రిజర్వు చేసి ఇంటికి బయల్దేరాడు.
ఇంకా ఉంది.