28-06-2019, 08:36 PM
(26-06-2019, 02:55 PM)stories1968 Wrote: ప్రసాద్ గారు మీ రచనా శైలి ఎపిసోడ్ ఎపిసోడ్ కు మరింత పదునెక్కుతోంది నిన్నటి ఎపిసోడ్ లోనే చక్కగా వివరించారు ముగ్గురి మనస్తత్వాలను అనుకుంటే ఈ ఎపిసోడ్తో అది తారాస్థాయికి చేరుకుంది భాస్కర్ అనితను ఏం జరిగిందని విచారణ చేయడం దానికి జరిగిన కథంతా చెప్పడం భాస్కర్ దానికి కన్విన్స్ కావడం గురుంచి చాలా చక్కగా వివరించారు కొంతలో కొంత భాస్కర్ మనసు తేలిక కావచ్చు అనిత మీద దురభిప్రాయం కూడా కొద్దిగా తగ్గింది అనిత తనకు తాను లొంగిపోవడం వేరే రాము డబ్బుతో లొంగ తీస్కోవడం వేరే కాబట్టి భాస్కర్ మనసు తేలిక కావచ్చు
చాలా థాంక్స్ స్టోరీస్ గారు....కాని ఈ మధ్య మీరు బొమ్మలు బాగా తగ్గించారు....



