31-12-2018, 12:48 PM
చాలా చాలా బాగున్నది విశ్వ గారు.....కాని పెద్ద updates ఇవ్వడానికి ట్రై చేయడం....కొద్ది కొద్దిగా ఇస్తే ఇంట్రస్ట్ పోతున్నది....ఇలా చిన్నవి ఇచ్చే బదులు...టైం తీసుకుని పెద్ద update ఇవ్వడానికి ట్రై చేయంది....సలహా మాత్రమే....మీకు ఎలా కుదిరితే అలా కధని మాత్రం ఆపకుండా రాయంది....





