06-02-2025, 09:48 PM
శేఖర్ బంధువే కాబట్టి అతను వున్నా వస్తూనే వున్నాడు మధు. అప్పుడు భోజనం, సినిమాలు, జాలీ ట్రిప్పులు.. అన్ని శేఖర్ కుటుంబంతోనే !
శేఖర్ వచ్చినా అతడితో పరాయివాడు వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. ఎప్పుడూ హెల్త్ బాగాలేదు అంటూ డాక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. మూడేళ్లు ఇలా గడిచింది.
మధుకర్ రిటైర్ అయ్యాక సునంద వుండే వూరిలో స్థిరపడక తప్పలేదు.
అలాగే శేఖర్ కూడా రిటైర్ అయి వైజాగ్ వచ్చేసాడు. పిల్లలు ఉద్యోగాలకు బెంగుళూర్ వెళ్లారు.
వాళ్లకి నచ్చిన అమ్మాయిలను అమ్మ నాన్నలకు చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి రావడంలేదు. ఈ కబురు తెలిసిన దీపకి హార్ట్ అట్టాక్ వచ్చింది. ఆరోగ్యం పాడైంది. కేన్సర్ అన్నారు. కొడుకులు ఇద్దరూ చూసి వెళ్లారు. 'ఇకరాలెం. వెరీ బిజీ ' అన్నారు.
బంధువులు 'అలా అనకూడదు. అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయ్యారు. కనిపెట్టి ఉండాల్సిన బాధ్యత మీదే’ అంటె.. ‘మా అమ్మ మాకేమి చేసింది? కొడుకులా పట్టించుకుందా? లేదు. ఎప్పుడూ హోటల్ భోజనమే. నాన్నగారిని కూడా పట్టించుకోలేదు. మేము ఎందుకు పట్టించుకోవాలి?’ అన్నారు కోపంతో.
అంతకంటే తల్లిని గురించి పబ్లిక్కుగా బైటికి చెప్పలేక. వాళ్లకి తెలుసును. మధు అంకుల్, అమ్మ.. మధ్య వుండే సంబంధం.. తండ్రి అమాయకత్వం వాళ్లకు కోపం తెప్పించేది. అమ్మని నాన్న ఎందుకు కోపగించడు.. ఎందుకు ఇంత సహనంగా ఉంటాడు.. అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండటం, దీపని ఎదిరించి మాటాడటం మొదలుపెట్టారు. ఏనాడూ ఇంటి భోజనం తినలేదు. దీపకు వంట చేయడం బద్ధకం.. ఫుడ్ ఆన్లైన్ ఆర్డర్ చేసేది. లేదంటే హోటల్స్కి వెళ్లి తినమనేది.
ఆలా పెరిగినవాళ్లకు దీప అంటె అస్సలు ప్రేమలేదు.. శేఖర్ ఎప్పుడూ షోర్ మీదనే ఉండేవాడు.
ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అతనితో గడిపినదె తక్కువ. ‘డబ్బు ఇచ్చేసి బాగా పెంచుతున్నా, వాళ్లకి లోటులేదు’ అనుకునేది. డబ్బుతో ప్రేమ కొనలేనని తెలుసుకోలేదు.
శేఖర్ ఇక దీపకి సేవలు చేయలేక రీహాబిటేషన్ సెంటర్లో చేరిపించాడు. ఓపిక వున్నప్పుడు వెళ్లి చూసొస్తాడు..
‘నేను డబ్బు సంపాదించాను. జీవితాన్ని పోగొట్టుకున్నాను. తప్పు నాదే! ఆవుద్యోగం మానుకుని వేరే జాబ్ చేయవలసింది. నా కుటుంబానికి అన్ని ఇచ్చాను అనుకున్నాను. వాళ్లకు నేను అక్కరలేకుండా పోయాను’ అనుకున్నాడు.
దీప ఇప్పుడు విచారిస్తోంది. అందరూ ఉండి ఎవరూ లేనట్టు అయ్యానని కుమిలిపోతోంది.
కొడుకుల ప్రేమకు దూరమై బాధ పడుతోంది. శేఖరుకి తీరని ద్రోహం చేసానే అని దుఃఖ పడుతోంది.
అనారోగ్యం పట్టి పీడిస్తోంది. ‘మధు, సునందాలు హాపీగా వున్నారు. నష్టపొయిన్ది నేనే’ అని తెలుసుకుంది.
కాలేజ్ల్లో కాలేజీలో అందరూ ‘నువ్వు చాలా అందంగా ఉంటావ్..’ అనేవారు.. దీపని. తల్లి తండ్రి దూరంగా ఉండటం వలన స్వేచ్ఛగా స్నేహితులతో గడిపేసేది. అమ్మమ్మకి ఆస్నేహితులు మగవారని తెలియదు. ఇల్లు తప్ప ఏమి తెలియదు ఆవిడకు.
పెళ్లి చూపులకు శేఖర్తో బాటు వచ్చిన మధు చాలా అందగాడు. ఆరోజే అతను దీపను ఆకర్షించాడు.
‘నేను అతడిని చేసుకుంటాను’ అని అమ్మమ్మతో చెప్పింది. ఆవిడ చీవాట్లు పెట్టింది.
''నీకు మతిపోయినదా? శేఖరుకి నెలకి అయిదు లక్షలు జీతం. మధుకి పాతికవేలు. మనిషి బాగుంటే చాలా! సంపాదన ముఖ్యం. శేఖర్ నే ఒప్పుకో.. అని నచ్చచెప్పింది.
దీపకి నేను నచ్చాను. శేఖర్ కాదు.. అని ఆనాడే గ్రహించిన మధు చాలా సులువుగా ఆమెను లొంగదీసుకున్నాడు.
ఆతర్వాత శేఖర్ లేకపోడం మధు తన అవకాశాన్ని వినియోగించుకోడం జరిగిపోయాయి.
నీ అందం వయసు వృధా చేసుకోకు. అని పొగిడి లొంగదీసుకుని తన అవసరం గడుపుకున్నాడు మధు. తప్పు ఎవరిదీ అంటె ముగ్గురిదీ!
'ఎదుటివారిని లొంగదీసుకునే చాతుర్యం మధుది. సులువుగా పడిపోయే బలహీనత దీపది. ఎదుటివారిని కనిపెట్టలేని అమాయకత్వం శేఖర్ ది. '
అందుకే ఇద్దరూ భార్యా భర్తలుగా సుఖపడలేక నష్టపోయారు. శారీరక సుఖాలు, అందం శాశ్వతం కాదు. అందమైన జీవితం, కుటుంబంలో సుఖ శాంతులు నిలబెట్టుకోలేని మనుషులు, చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. అదీ అనారోగ్యం కూడా ఉంటే, ఇక నరకమే! అనైతిక సంబంధాలు, అవసరం గడుపుకునే తాత్కాలిక ఆకర్షణలు! అవి జీవితాలను ఛిద్రం చేస్తాయి.
ప్రేమ, అనురాగం, ఒక బంధం, బాధ్యత, ఏర్పడేది.. కట్టుబాటు వున్నప్పుడే. ఎండమావులవంటి ఆకర్షణ జీవితాన్ని కూలదోస్తుంది. ఈ విషయం గ్రహించేసరికి ఏదీ మిగలదు.
ఇప్పుడు ఏం లాభం! పోగొట్టుకున్నది తిరిగిరాదు.
సమాప్తం.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ