31-12-2018, 12:33 PM
మీ అందరికీ భరత్ అనే నేను కథ నచ్చింది అంటే నేను ఇంకా నమ్మలేక పోతున్నా, ఎందుకు అంటే నేను అది ఎంత పిచ్చి పిచ్చిగా రాసానో నాకు మాత్రమే తెలుసు
ఆ కథ మీకు నచ్చింది అని పోస్ట్ చేస్తూ ఉంటే నేనేదో మీరు రచయితను ప్రోత్సహిస్తున్నారూ అని అనుకున్నా అంతే. నేను ఆ కథను ఎందుకు డిలీట్ చేసాను అంటే, ఆ కథ నేను ఎప్పుడు సీరియస్ గా తీసుకుని రాయలేదు, ఏదో టైంపాస్ కానప్పుడు రాసేవాడిని కొందరు మిత్రులు నాకు చెప్పారు నా కథ ఎంత దరిద్రంగా ముందుకు సాగుతుందో అని, అది ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కథ చదువుతుంటే మనకే అర్థం అయిపోతుంది,
అందుకే నాకు ఆ కథ నచ్చలేదు, మీకు కూడా నచ్చలేదు అని అర్థం అయ్యి ఆ కథను డిలీట్ చేసాను.
నాది తప్పే అది ఇప్పుడు తెలిసింది నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటాను. క్షమించండి
ఇట్లు
తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం..........

నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు