31-01-2025, 02:39 AM
(30-01-2025, 10:37 PM)Mr Perfect Wrote: ఇది ఒక వ్యక్తి ప్రయాణంలా ఉంది. ఇక ముందు కూడా, ఇలాగే, వల్గారిటీ లేకుండా ఉంటుంది అని ఆశిస్తూ...!!!
థాంక్స్ Mr Perfect గారు, ఆ వ్యక్తిని నేనేనండీ. నా అనుభవాల్ని ఇలా కథ రూపంలో రాద్దామనేదే ప్రయత్నం. ఇక వల్గారిటీ అంటారా! నా జీవితం లో జరిగింది రాస్తున్నాను, అందులో కొన్ని నీచంగానే ఉంటాయి, బట్ కుదిరినంతవరకు ఎక్కువ బూతులు వాడకుండా రాస్తాను. అసలంటూ బూతులు వాడకుండా ఉండటం కష్టమే!

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)