Thread Rating:
  • 118 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
(23-01-2025, 03:02 PM)siva_reddy32 Wrote: "తినేసి వెళ్ళండి శివా,నువ్వు  ఇంట్లోనే ఉన్నావు అని స్వప్నా  పొద్దున  వెళుతూ  చెప్పింది."
"ఇంట్లో తను  చేసి వెళ్ళిందండి , నేను ఇంట్లో తినేసి వెళతాను"
"మీ ఇంట్లో ఉన్నది  సాయంత్రం తినండి ,  ఇప్పుడు ఇక్కడే తిని వెళ్ళండి" అంటూ  తన పక్కన ప్లేస్ చూపించాడు  కూచో మని.
ఇంకా ఎక్కువ  బలవంతం పెట్టడం బాగుండదు అని  తన పక్కన కూచొని తిని కాలేజ్ కి వెళ్లాను. 
"ఇంతకూ ఏమైంది రాత్రి ,  నిన్ను అడుగుదాము అంటే పొద్దున్న నాకు టైం లేదు" అంది స్వప్నా  మాకు ఇద్దరికీ కొద్దిగా ఏకాంతం దొరక గానే.
 
"ఇంటికి వెళ్ళాక చెప్తాలే , ఇప్పుడు  కొద్దిగా పని ఉంది" అంటూ  కాలేజీ వైపుకి వెళ్లాను   అక్కడ  రెండు బ్యాచ్ లు గ్రౌండ్ లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు,  అందులో  కాలేజ్ నుంచి సెలెక్ట్ చేసిన  PET  అక్కడే ఉన్నాడు నేను వెళ్ళేటప్పటికి
"సర్ , వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు  చూడాలి ఇంక  గేమ్  లో  ఎలా ఆడతారో , నెక్స్ట్  వీక్  గేమ్ , మీరు కూడా వస్తున్నారుగా"
 
"వస్తాను, నాకు అదే టైం లో సైన్స్ ప్రాజెక్ట్ కూడా ఉంది ,నేను అక్కడ ఉండడం చాలా ముఖ్యం, కానీ  టైం చూసుకొని అక్కడికి వస్తాను"
 
"సరే సర్, నేను ఉంటాను  వాళ్లతో , మనతో పాటు  మేడం కూడా వస్తుంది తనకు  అమ్మాయిలను చూసుకొంటుంది, నేను అబ్బాయిలను  చేసుకొంటాను"
"గుడ్ ,  మీరు వాళ్ళ ప్రాక్టీస్ చూసుకోండి,  నేను  ల్యాబ్  కి వెళ్లి వస్తా" అంటూ  నేను అక్కడ నుంచి  ల్యాబ్  కి  ఎల్లాను.
 
"సార్ మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ,  టైం కి వచ్చారు" అంటూ  రెండు గ్రూప్స్  వాళ్ళ డౌట్స్  తో  వచ్చారు,    వాళ్ళ డౌట్స్  క్లియర్ చేస్తూ  ఆ ప్రాజెక్ట్  ని  చెక్ చేసాను , మేము అనుకున్నట్లు  కరెక్ట్  గానే వచ్చాయి  ప్రాజెక్ట్స్ రెండు.  వాళ్ళ  స్పీచ్ లు ఎలా ఉంటాయో, ఓ సారి వాళ్ళ  స్పీచ్  వింటే సరిపోతుంది అనుకొంటూ ,  వాళ్లకు చెప్పాను , ఈ ప్రాజెక్ట్   గురించి explain చేయండి" అంటూ  స్పీచ్ కోసం చూడ సాగాను.
 
వాళ్ళు ఒక్క రొక్కరు ప్రాజెక్ట్  గురించి explain చేయసాగారు  వాళ్ళు స్పీచ్ ఇస్తూ ఉన్నప్పుడు  ఎక్కడ  ఇంప్రూవ్ చేయాలో నోట్ చేసుకొంటూ, వాల్ల రెండు స్పీచ్ లు  విన్నాను.
 
ఆ తరువాత   ఒక్కరొక్కరిని పిలిచి ఎక్కడ  ఇంప్రూవ్ చెయ్యాలో  వివరించి , మీరు  ఇంకొద్దిగా బాగా ప్రాక్టీస్ చేయాలి  అని కొన్ని  టిప్స్ ఇచ్చి  అక్కడ నుంచి కాలేజ్ కి వచ్చాను.
 
వచ్చే వారం,  4 రోజులు  జిల్లా కార్యాలయానికి వెళ్ళాలి ఈ  సైన్స్ ప్రాజెక్ట్  కోసం ,అదే టైం లో  క్రికెట్  కూడా ఉండడం వలన , పనిలో పని వాళ్లను  కూడా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది , ఈ లోపల ఆశ్రమం విషయం తెచ్చుకోవాలి  అనుకొంటూ  లాప్టాప్  ముందు వేసుకొని  రిమోట్ అడ్మిన్  లాగిన్ అయ్యి ,  ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది  ఏమో అని  చూసాను , కానీ   ఈ రోజు  ఎటువంటి  ఇన్ఫర్మేషన్ లేదు.   ఆ రోజు  ప్రింటింగ్  కూడా చేయలేదు.   చూద్దాం  రేపు  ఏమవుతుందో  అని   లాగ్ ఆఫ్ అయ్యి  ఇంటికి బయలు దేరాను స్వప్నా తో కలిసి.
 
స్వప్నా తన కోటా తాను తీసుకుంది రెండు సార్లు. ఉదయం శివానీ నుంచి కాల్ వచ్చింది సాయంత్రం తాతయ్య భోజనానికి రమ్మన్నాడు అని. ఓకే వస్తున్నాను భార్యతో కలిసి అని చెప్పాను.
 
కాలేజ్ కి వెళ్లే ముందు అయేషా కాల్ చేసింది, కలవాలి అని తరువాత చెప్తాను ఎక్కడ కాలవల్లో , కొద్దిగా బిజీ గా ఉన్నాను అని చెప్పాను.
 
కాలేజ్ కి వెళ్ళాక మల్లికార్జునకు ఫోన్ చేసి జరిగింది అంటా వివరించాను, తనకు అన్నాడు లోకల్ ఫోర్స్ ఎవరు తన మీద ఈగ కూడా వాలనివ్వరు , ఏదైనా చేయాలి అంటే సెంట్రల్ నుంచి చేయాలి , కానీ దానికి ఎవిడెన్స్ కావాలి అని అన్నాడు. ఎవిడెన్ ఉంది మన దగ్గర , కావాలంటే ఇస్తాము లైవ్ ఫీడ్స్ ఉన్నాయి అన్నాను.
 
ఎవిడెన్స్ ఉంటె పెద్దయనతో మాట్లాడి అయన పవర్ ఉపయోగించి డైరెక్ట్ గా పై నుంచి ఫోర్స్ దింపి రౌండ్ అప్ చేయవచ్చు , లేదంటే నువ్వే అక్కడ ఏదైనా చేసి మొత్తం డెమోలిష్ చెయ్యి అన్నాడు.
 
డెమోలిష్ చేయడం పెద్ద కష్టం కాదు , చట్ట ప్రకారం వెళదాం నేను ఎవిడెన్స్ పంపిస్తాను మీరు ఫోర్స్ ఆర్గనైజ్ చేయండి అని చెప్పాను.
సరే వాటిని పంపు చూద్దాం అని కాల్ కట్ చేసాడు.
 
మొన్న లైవ్ ఫీడ్ ఉంది, రాత్రి నేను పల్లవీ రూమ్ కి వేల్లెంత వరకు ఉన్న ఫీడ్ ని మల్లికార్జునకు పంపాను మిగిలింది ఈరోజు లేదా ఇంకా రెండు రోజుల్లో పంపుతాను అని చెప్పి మెసేజ్ చేసాను.
 
systems online లో కి వచ్చాయి , ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాక్ ఎలాగు స్టాక్ ఉంటుంది ఆ స్టాక్ transfer కాక ముందే దాడి చేస్తే మొత్తం సరుకుతో పాటు దొరుకు తారు. ఇంకా తెలియాల్సింది ఒక్కటే వీళ్ళ స్టాక్ కొంటున్న డీలర్స్ , రేపు ఓ మరో సారి రిమోట్ అడ్మిన్ తో లాగిన్ అయ్యి మొత్తం systems డేటాని ట్రాన్స్ఫర్ చేసి మల్లికార్జున సర్ హెల్ప్ తీసుకొంటే సరిపోతుంది అనుకొంటూ, కాలేజ్ కి సంబంధించిన విషాయాల మీద ద్రుష్టి పెట్టాను.
 
కాలేజ్ నుంచి, కాలేజీ నుంచి మొత్తం దాదాపు 40 మంది దాకా పిల్లలు వెళుతున్నారు, వాళ్ళని ఎలా ఆర్గనైజ్ చేయాలి అని ఓ మీటింగ్ పెట్టి ప్లాన్ చేసాము, ఒక బ్యాచ్ స్పోర్ట్ మీట్ కి, రెండో బ్యాచ్ సైన్స్ ప్రాజెక్ట్ కి , కాలేజీ నుంచి రెండు సైన్స్ ప్రాజెక్ట్ లు కాలేజ్ నుంచి రెండు సైన్స్ ప్రాజెక్ట్ లు , కాలేజీ మరియు కాలేజ్ రెండు కలుపుకొని రెండు టీమ్స్ ఒకటి బాయ్స్ టీం రెండు గర్ల్స్ టీం. ఇద్దరు PET ఉంటారు వారితో పాటు, చూడాలి చివరి నిమిషం లో ఎవరైనా వచ్చి జాయిన్ అవుతారు ఏమో మరి.
 
ఇంకో మూడు రోజుల్లో ప్రయాణం, ఈ లోపాలు అక్కడ ఆశ్రమం విషయం కూడా ఓ కొలిక్కి వస్తే ఇక్కడికి వచ్చిన పని అయిపోతుంది అనుకొంటూ , స్వప్నా కి చెప్పాను ఈ రోజు సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో భోజనం అని.  కాలేజ్  కాగానే ఇద్దరం ఇంటికి వచ్చి రెడీ అయ్యి శివాని  ఇంటికి భోజనానికి వెళతాము.

Wetting for next part sir...
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by ALOK_ALLU - 27-01-2025, 02:35 AM



Users browsing this thread: Bhavin, Ravi9986, 35 Guest(s)