Thread Rating:
  • 118 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
నిద్ర లో కల , ఆశ్రమం లోని ఇష్యూ ని ఎలా సాల్వ్ చెయ్యాలి, కలలో నే ఓ పథకం రూపు దిద్దుకుంది. దాదాపు ఓ రెండు గంటలు దీర్ఘ నిద్ర పట్టేసింది , నేను ఇంకా నిద్ర లో ఉండగానే కౌముది లేపడానికి వచ్చింది "ఇంక లే రాత్రి ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఇంతలా నిద్ర పోతున్నావు అంది" నన్ను నిద్ర లేపి మంచం మీద కూచొంటు.
 
"నువ్వే రాత్రి కలలోకి వచ్చి నిద్ర చెడగొట్టావు" అన్నాను తనని నా మీదకు లాక్కొని.
"కలలు నిద్ర పోతేనే వస్తాయి , ఇంకా నిద్ర ఎందుకు చెడిపోతుంది" అంటూ లాజిక్ మాట్లాడింది
"నువ్వు కలలో వచ్చాక నిద్ర పోయింది లే , అది నిజం అయితే బాగుండు అని అనుకొంటూ ఉండగా  మేలుక వ వచ్చింది" అన్నాను తనని నాకేసి గట్టిగా నొక్కేసు కొంటూ.
"అక్క కూడా వచ్చింది లే తాను టీ పెట్టింది , ఏ నిమిషం లో అయినా టీ తీసుకొని రావచ్చు" అంటూ నా మీద నుంచి లేచి కుర్చీ లో కూచొని తన బుక్ ఓపెన్ చేసింది.
 
లేచి బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి తన స్పీచ్ లో కొన్ని మార్పులు చేస్తూ ఉండగా రెండు టీ  కప్పులతో ఏకాంత వచ్చింది.
 
"థాంక్స్ రా" ఈ దయ్యం ఉంది నాతో అన్ని పనులు చేయించు కొంటుంది కానీ నాకు ఎం కావాలో ఇవ్వదు" అన్నాను కరెక్ట్ చేసిన తన బుక్ ని తన చేతికి ఇస్తూ.
"తను టీ పెడుతుంది కదా అని , నేను పెట్టలేదు , పోనీ నేను కూడా ఇంకో టీ పెట్టుకొని రానా" అంది నా మీద ఉడుక్కొంటు.
 
"తను ఎదో టీజింగ్ చేస్తూ ఉంటె నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకొంటే ఎలా, అయ్యిందా నీ స్పీచ్ , పద" అంటూ ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు.
 
టీ తాగి  బండి ని రావుా గారి ఇంటి వైపు తిప్పాను
"ఏంటి శివా నిన్న కనబడ లేదు ఎక్కడికి వెళ్లావు ఏంటి ?" అన్నాడు రావుా గ్లాసులు సర్దుతూ.
"తెలిసిన వాళ్ళు హైదరాబాదు నుంచి వచ్చి ఉండిరి వాళ్ళ ఇంటికి వెళ్లి ఉంటిని నిన్న అందుకే రాలేదు"
"ఈరోజు కాలేజ్ కి కుడా రాలేదు అంకుల్" అంది సాయి.
"కొద్దిగా బిజీ గా ఉన్నాలే"
తనతో పాటు ఓ రెండు పెగ్గులు తాగి అక్కడే బొంచేసి రాత్రి 9 గంటలకి ఇంటికి వచ్చి మల్లికార్జునకు ఫోన్ చేసి నా ప్లాన్ చెప్పాను,  ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి కాగానే  ఫుల్ ప్లాన్ చెప్తాను అప్పుడు ఎం చేయాలో ఆలోచిద్దాం”     అని చెప్పి ఫోన్ పెట్టేసి పడుకొండి పోయాను.
ఉదయం  లేచి  రొటీన్  గా జాగింగ్  కి వెళ్లి  ,  వచ్చి రెడీ అయ్యి కాలేజ్ కి వెళ్లాను,  లంచ్  వరకు  క్లాస్ లు  తీసుకొని  లంచ్  తరువాత  లాప్టాప్ ముందు కూచోన్నాను.
 
నిన్న  రాత్రి కలలో వచ్చిన ప్లాన్ అమలు చేయడాని  రెడీ అవుతూ ఉండగా  ఫోన్ వచ్చింది.  చుస్తే  స్వప్నా  నుంచి   "తాను  బయలు దేరింది  రాత్రి 9  గంటలకు  అక్కడ దిగుతాను  వచ్చి పిక్ చేసుకో"  అని  దాని సారాంశం.
ఎటు తిరిగి ఆశ్రమం లోకి పోనిదే  పని జరగదు  అక్కడికి వెళ్ళాలి అంటే  వాళ్ళ చేతే లోపలి కి  పిలిచెట్లు ఏదైనా ప్లాన్ చెయ్యాలి ,  అలా చేయాలి అంటే మనకు తెలిసిన విద్యను ఉపయోగించాలీ   అంతకంటే  వేరే మార్గం తెలీయడం లేదు  అనుకొంటూ   రిమోట్   లాగిన్ అయ్యాను రావుా  లాప్టాప్  లో,   ఓ  చిన్న   బోట్  స్క్రిప్ట్  రాసి  ఆ  ఆశ్రమం  నెట్వర్క్  లో  ఇంజెక్ట్  చేసాను   రిమోట్  గా ,  ఒక్క సారి  రావుా  సిస్టం నుంచి అది  ఇంకో సిస్టం లో  కాపీ  కాగానే   దాని   ఆనవాలు  రావుా  సిస్టం లో లేకుండా ఎరేస్ చేసాను.
 
నేను రాసిన బోట్  సెల్ఫ్  executing  స్క్రిప్ట్  అది  దాని అంతట  అదే  కాపీ చేసుకొని ఇంకో మెషిన్ లో  పాకుతుంది అక్కడ  నుంచి  అలా  ఇంకో మెషిన్  మొత్తం నెట్వర్క్ అంతా డిస్టర్బ్  చేస్తుంది  ,  ఎటువంటి వర్క్  జరగనీయదు   ఆ నెట్వర్క్   కి  కనెక్ట్ అయ్యిన ఎటువంటి  సిస్టం అయినా,  అది ప్రింటర్ కావచ్చు , లేదా  బయోమెట్రిక్ లాక్ కావచ్చు ,లేదా CCTV  కెమెరా కావచ్చు,   ఏదైనా  నెట్వర్క్  కి  కనెక్ట్ అయ్యి ఉంటె చాలు. 
 
మరో సారి చెక్ చేసాను నేను వదిలిన బోట్  పని చేస్తుందా లేదా  అని , అది  పర్ఫెక్ట్   గా రేప్లికేట్ అవ్వసాగింది ,  నేను పెట్టిన పెంట ఫలితం  రేపు తెలియ వచ్చు అనుకొంటూ.  మరో సారి రావుా సిస్టం లో  ఎటువంటి లాగ్స్  లేకుండా చూసి  అక్కడ నుంచి బయటకు వచ్చేసాను.   దాదాపు రెండు గంటలు పట్టింది ఈ పని చేయడానికి.   ఇప్పుడు ఆ  నెట్వర్క్ ని బ్యాక్ తేవాలి అంటే   ఓ  సెక్యూరిటీ expert  కావలి   రిమోట్  గా  కనెక్ట్ కావడానికి కూడా కాదు( రావుా సిస్టమ్ లో రిమోట్ అడ్మిన్ ఉంది అని నాకు తప్ప  ఇంకా ఎవ్వరికీ తెలీదుగా).
 
 రేపు నేను అనుకొన్న  result  రావాలి అంటే  ఈవెనింగ్  రావుా తో సిట్టింగ్ పెట్టాలసిందే , కానీ  రాత్రికి నా పెళ్ళాం కానీ పెళ్ళాన్ని  పిక్ చేసుకోవాలి  అనుకొంటూ   ఇంటికి  వెళ్లి  ఫ్రెష్ అయ్యి   7 అవుతూ ఉండగా రావుా  గారి ఇంటి వైపు తిప్పాను బండిని.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 23-01-2025, 02:57 PM



Users browsing this thread: 14 Guest(s)