31-12-2018, 11:35 AM
(31-12-2018, 11:22 AM)Pradeep Wrote: ప్రసాద్ రావు గారు ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను
క్రమం తప్పకుండా అప్డేట్ ఇచ్చే వాళ్ళలో మీరు ఒకరు
వచ్చే ఏడాది మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను
ఇంకా కధ నాకు చాలా ఇష్టం ప్రతి అప్డేట్ కి రిప్లై ఇవ్వకపోయినందుకు క్షమించండి
చాలా థాంక్స్ ప్రదీప్ గారు.....
ఇందులో క్షమాపణలు కోరాల్సిన అవసరం ఏంటండి....ఒక్కోసారి పని ఒత్తిడి వల్ల కుదరకపోవచ్చు....ఏం పర్లేదు....మీకు కురిరినప్పుడే కామెంట్ పెట్టండి....