17-01-2025, 12:42 PM
"అంకుల్ భోజనం ఆల్మోస్ట్ అయిపొయింది ఇంకో 15 నిమిషాలు వదిన చపాతీలు చేస్తుంది. అయిపోగానే పెట్టేస్తా" అంది కాంతీ టైం చుస్తే రాత్రి 8 కావస్తు ఉంది.
"తొందర ఎం లేదులే, ఇంతకూ నువ్వు ఎం చదువుతూ ఉన్నావు"
"నేను B .Sc బయాలజీ సైన్స్ చదువుతూ ఉన్నా నాకు టీచర్ కావాలని ఉంది , మీరు కూడా ఇప్పుడు టీచర్ గా చేస్తున్నారు కదా ఏ కాలేజ్ లో"
"నేను కాలేజ్ పేరు చెప్పాను"
"నేను కూడా ఆ కాలేజ్ లోనే చదివాను 10 వ తరగతి ఆ తరువాత ఇక్కడే జూనియర్ కాలేజీ లో చదివాను , ఇక్కడే ఇప్పుడు డిగ్రీ , దీని తరువాత BED చేసి టీచర్ అవ్వాలని నా కోరిక"
"గుడ్ , తప్పకుండా నీవు మంచి టీచర్ కూడా అవుతావులే"
"ఏమో చూద్దాం , మా నాయన నాకు పెళ్లి చెయ్యాలి అని తొందర పెడుతూ ఉన్నాడు నేను చదువు కోవాలి అంటున్నా , అదే మా ఇద్దరి మధ్యా గొడవ”
"మంచి సంబంధం దొరికితే , వాళ్లు పెళ్లి తరువాత నిన్ను చదివిస్తాను అంటే చేసుకో , పెళ్లి తరువాత కూడా చదువుకోవచ్చు వాళ్ళు వప్పుకుంటే.
"పెళ్లి తరువాత చదువు ఎక్కడ అవుతుంది , ఇంటి పనులకే సరిపోతుంది , వదిన లేక పొతే నా టైం అంతా సరిపోతుంది ఇంటి పనులకే , ఇంకా పెళ్లి చేసుకుంటే అక్కడ అత్తా గారి ఇంట్లో ఎలా ఉంటుందో ఏమో, ఆమ్మో ఆలోచిస్తేనే భయం వేస్తుంది"
"సరే నేను కూడా ఓ మాట చెప్తాను మీ నాన్న గారికి నీకు బాగా చదువుకోవాలి ఉంది అని"
"థాంక్స్ అంకుల్ మీరు చెప్తే తప్పకుండా వింటారు మీ మాట, మీరంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం” అంది.
"సార్ , మామయ్యకి రాత్రిళ్లు ఓ రెండు పెగ్గులు వేసుకొనే అలవాటు ఉంది , మీరు కంపెనీ ఇస్తారా మామయ్యకు" అంటూ వచ్చింది జాకీ
తాను బయటికి వెళ్లి పెద్దాయన్ని లోపలి తీసుకొని వచ్చింది.
"మీ హెల్త్ బాలేదు అన్నారు , మరి ఇలా డ్రింక్ తీసుకొంటే ఓకే నా"
"డాక్టర్ ని అడిగారు ,డాక్టర్ రెండు పెగ్గులు ఓకే అన్నారు" అంది జాకీ
"సరే డాక్టర్ ఓకే అంటే నేను కూడా కంపెనీ ఇస్తాలే , రండి అంటూ తనతో పాటు కూచోన్నాను.
జాకీ లోపల నుంచి ఓ బాటిల్ తీసుకొని , దానితో పాటు రెండు గ్లాస్ లు తీసుకొని వచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి లోపలి వెళ్లి ప్లేస్ లో కొద్దిగా ఫ్రై చేసిన చికెన్ వేసుకొని వచ్చింది.
నేను రెండు గ్లాసులు నింపి ఒకటి పెద్దాయనకు ఇచ్చి రెండోది నేను తీసుకొన్నాను.
తాను తాగుతూ తన లైఫ్ గురించి చెప్పుకొంటూ వచ్చాడు. తను అప్పట్లో కొద్దిగా చదువుకున్నాడు , ఎదో రైల్వే లో జాబ్ అందులో చేస్తూ కొడుకుని చదివిస్తూ వచ్చాడు, మాటల సందర్భం లో తానే చెప్పాడు తనకు ఇద్దరు కొడుకులు ఈ కాంతీ తన మొదటి కొడుకు కూతురు , తనకు 10 సంవత్సరాలప్పుడు అమ్మా నాన్నా ఇద్దరూ ఓ ఆక్సిడెంట్ లో చనిపోయారు , తాను అప్పుడు కాలేజ్ లో ఉంది, అప్పటి నుంచి నేనే పెంచుతూ ఉన్నాను , అది నన్ను నాన్నా అని పిలుస్తుంది అందరు నా కూతురు అనుకొంటారు , కానీ దాని వెనుక కథ ఇది, దానికి పెళ్లి చేసి ఓ అయ్యా చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది అన్నాడు.
"మీరు గ్రేట్ సర్, తాను చదువు కొంటూ ఉంది కదా తనతో ఇప్పుడే మాట్లాడాను , తనకు టీచర్ కావాలని ఉంది , తను బాగానే చదువుతూ ఉంది , చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడనీయండి అప్పుడు పెళ్లి చేస్తే బాగుంటుంది , ఈ జనరేషన్ పిల్లలు స్వతహాగా ఆలోచిస్తున్నారు , వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకొంటూ ఉన్నారు వాళ్లకు ఆ అవకాశం ఇద్దాం సార్ , ఆ అమ్మాయి పెళ్లి గురించి మీరు బెంగ పెట్టు కోవద్దు , మీ అబ్బాయి ఉన్నాడు , ఆయనకి తోడుగా నేను కూడా ఉన్నా తనని చదువుకోనీయండి తరువాత చూద్దాం మిగిలిన విషయాలు"
"వాడు ఉన్నాడు అదే నా భలం , నాకు కూడా అది చదువుకొని ఏదైనా జాబ్ లో చెరిచే మంచింది అని ఉంది , కాక పొతే నేను చనిపోయే లోపల దాని పెళ్లి చేసి పొతే ఆదో తృప్తి"
"మీకు ఎం కాదు లెండి సర్ , మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూస్కోండి , మీరు కాంతీ పిల్లల్ని కూడా చూస్తారు" అంటూ ఇంకో పెగ్గు కలిపాను ఇద్దరికీ
మేము మాట్లాడుతూ ఉండగా కాంతీ , శివానీ ఇద్దరు డ్రెస్ మార్చుకొని నైటీ వేసుకొని వచ్చారు , శివానీ డ్రెస్ కింద ఏమీ లేనట్లు ఉన్నాయి తనకు నడిచి నప్పుడు తన జామ కాయలు ఊగు తున్నాయి, కాంతీ టైట్ గా అతుక్కొని ఉన్నాయి లోపల అన్నీ వేసుకొని ఉంది. కానీ ప్లేట్ లో సర్వ్ చేసినప్పుడు మాత్రం తన సన్నుల మధ్య లోయ కనబడ సాగింది , నేను ఆ లోయలో చూస్తూ ఉన్నట్లు తన గమనించి నవ్వు కొంటూ వెళ్ళింది.
"నాన్నా మీ రెండు పెగ్గులు అయిపోయాయి , ఇంకా మీకు చాల్లే"
"ఈరోజు గెస్ట్ వచ్చాడే , ఇంకొకటి, శివా ఒక్కటి చాలు నీతో కంపెనీ కాలీగా కూచోలేనుగా" అంటూ తానే చెరో పెగ ఫిక్స్ చేసాడు , పెద్దాయనను ఏమీ అనలేక తన కలిపిన పెగ అందుకున్నాను.
మేము ఆ గ్లాస్ లోని ద్రవం కంప్లీట్ చేసే కొద్దీ జానకీ ఫుడ్ రెడీ చేసింది టేబుల్ మీద. అందరం కూచొని డిన్నర్ చేసాము.
టైం దాదాపు రాత్రి 10 అవుతూ ఉంది ,"రాత్రికి సెక్యూరిటీ అధికారి చెక్ ఉంటుంది ఈ టైం లో తాగి వెళ్ళావు అంటే పట్టుకొంటారు , ఇక్కడే పడుకొని పొద్దున్నే వేళ్ళు" అంటూ పెద్దాయన వెళ్లి తన రూమ్ లో పడుకొన్నాడు. పడుకొనే ముందు తనకు టాబ్లెట్స్ ఇచ్చింది అవి తీసుకొని పడుకోండి పోయాడు.
తను లేచేది ఇంకా పొద్దున్నే , ఈ రోజు ఇంకో పెగ ఎక్కువ అయ్యింది కదా ఇంకా పొద్దున్న 8 అవుతుంది తనకు లేచే కొద్దీ అంది జానకీ,
"వదినా , నాకు రేపు పొద్దున్నే క్లాస్ లు ఉన్నాయి నేను పడుకొంటా" అంటూ తన రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకోంది.
"నేను కిచెన్ సర్దుకోవాలి నీవు మీ అంకుల్ కి రూమ్ చూపించి రా నేను పడుకొని ఉంటా" అంటూ జానకీ కిచెన్ లోకి వెళ్ళింది టేబుల్ మీద ఉన్న కంచాలు తీసుకొని.
"పదండి అంకుల్ మీకు రూమ్ చూపిస్తాను" అంటూ శివానీ ముందు వెళ్లగా శివానీ వెనుక నేను మెడ మీదకు బయలు దేరాను.