17-01-2025, 12:23 PM
(18-09-2024, 10:26 AM)Ramvar Wrote: Siva భయ్యా ఇది శృంగారం కన్నా ఎక్కువగా శివ క్యారెక్టర్ కోసం తను సాల్వ్ చేసే పజిల్స్ కోసం చదువుతాను. మోదట్లో ఉన్న విధంగాలేకున్నా మీరు ఇంకా కథా సన్న్వేశాలు చక్కగా రక్తికట్టిస్తున్నారు. మీ కథమీద పాఠకులకి మామూలు అభిమానం కాదు.
తప్పుగారాసి వుంటే మన్నించండి.
ఇందులో తప్పు ఎం ఉంది మిత్రమా , మీ రాతలే మాకు బోలెడు inspiration