10-01-2025, 04:42 PM
అందరికీ ఆంగ్ల సంవత్సరాది 2025 శుభా కాంక్షలు
దసరా కథ మొదలు పెట్టాను , కానీ ఆ తరువాతా తెలిసింది దాన్ని దసరా కంటే ముందే ముగించాం లేను అని.
ముక్కుతూ మూలుగుతూ దాన్ని ముగించే సరికి ఇదిగో ఈ రోజు అయ్యింది. ( నిన్ననే దాన్ని కంప్లీట్ చేశా ).
ఇప్పుడు మన కథ మీద ద్యాస పెడతా, ముందుకు సాగించాలిగా కాక పొతే ఇంతక ముందు ఇస్తున్నంత స్పీడ్ గా అప్డేట్ ఇవ్వలేను , కానీ వీలు చూసుకొని ఇస్తూ ఉంటా.
మరో సారి కొత్త సంవత్సరం , కొత్తగా మరిన్ని అప్డేట్స్ ఇవ్వాలని కోరికతో.
మీ
శివ