Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#36
``మిస్టర్  వంశీ!   మీ ఇద్దరికీ జెనెటిక్ స్క్రీనింగ్ రీక్ష రిపాను. రీక్షల్లో కొన్ని ఆశ్చర్యమైన   విషయాలు తెలిసాయి. మీ భార్య రీరంలో కొన్ని ఎబ్నార్మల్  జీన్స్ అంటే అసాధార   జన్యు  కణాలు  నిపించాయి. దానివల్ల మీకు పుట్టబోయే బిడ్డకు సిస్టిక్ ఫైబ్రోసిస్ (సి. ఎఫ్), స్పైనల్ స్కులర్ ఎట్రోఫీ (ఎస్. ఎం. ),  మెంటల్ రీటార్డేషన్ వంటి వ్యాధులు చ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
 
మెంటల్ రిటార్డేషన్తో పుడితే బిడ్డతో మీరు జీవితాంతం బాధసి ఉంటుంది. ఒక డాక్టర్గా మీకు నేను విషయం చెప్పరం లేదు. అందుకే బిడ్డను లా ద్దా అని మీ దంపతులు నిర్ణయించుకోండి. లేకపోతే బిడ్డ‌  ల్లితండ్రులుగా మీరిద్దరూ జీవితాంతం బాధసి ఉంటుంది`` అని చెప్పింది డాక్టర్  ఇందిర. 
 
ఆమె మాటలు విని మిథున స్థాణువైంది. ఆమె ముఖంలో ఆందోళ స్పష్టంగా నిపించసాగింది నాకు.
 
నేను  ఆమె చేతిని నొక్కతూ ``గాబరాపకు. ఇంటికెళ్ళి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం`` అని చెప్పాను.
 
వెంటనే మిథున ఆందోళ నిండిన స్వరంతో ``డాక్టర్! పుట్టబోయే శిశువుకు మీరు చెప్పిన వ్యాధి చ్చే అవకాశం ఎంత కూ ఉంటుంది?`` అని అడిగింది. 
 
``మిథునా! 80 శాతం వ్యాధితో పుట్టే అవకాశం ఉంది. నీ క్తంలో దానికి సంబంధించిన జీన్స్ నిపించాయి. వ్యాధితో పుడితే శిశువు జీవితాంతం చిన్నపిల్లల్లాగే ప్రవర్తిస్తుంది . వాళ్ళకి ఐక్యూ ఎక్కువ   ఉండదు. రిగ్గా మాట్లాడలేరు . డవ‌ లేరు . మెదడు రిగ్గా నిచెయ్యదు.   నులు తాము  చేసుకోలేరు  . మిగతా విషయాలు వంశీ మీకు చెబుతారు`` అని చెప్పింది. 
రువాత మేమిద్దరం కారులో ఇంటికి లుదేరాము.
 
కారులో మా ఇద్దరి ధ్యా నిశ్శబ్దం చోటుచేసుకుంది. ఆమెను ఎలా ఓదార్చాలో నాకర్థం కావటం లేదు. 
 
నాకా యంలో అంతకు రెండు రోజుల ముందు నేను నా విద్యార్థులకు చెప్పిన మెంటల్ రిటార్డేషన్ పాఠం గుర్తుకు చ్చింది. పాఠం వాళ్ళకి చెబుతున్నప్పుడు అలాంటి స్య  నాకే ఎదురౌతుందని నేనూహించలేదు. ఇదంతా యాదృచ్ఛికమా లేక సిక్త్ సెన్స్ నాకు ముందే చెప్పిందా అన్న సంశయం నాకు లిగింది.
 
ఇంటికి వెళ్ళిన తరువాత మిథునకు వ్యాధి గురించి, పుట్టబోయే బిడ్డ ల్ల ఎన్ని ష్టాలు సి ఉంటుందో వివరించి చెప్పి, అబార్షన్ చేయించుకోమని చెప్పాను.
 
కానీ మిథున ఎట్టిపరిస్థితుల్లోను ర్భ విచ్ఛిత్తికి ఒప్పుకోలేదు. పైగా డాక్టరు 80 శాతమే అలా పుట్టడానికి అవకాశం ఉందని   చెప్పిందనీ, అంటే మామూలుగా పుట్టే అవకాశం 20 శాతం కు ఉందనీ, కాబట్టి తాను 20 శాతాన్ని మ్ముతాననీ, ఒక ల్లిగా బిడ్డ ఎలా పుట్టినా స్వీకరిస్తానని చెప్పి అబార్షన్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:41 AM



Users browsing this thread: 1 Guest(s)