31-12-2018, 09:34 AM
(29-12-2018, 07:05 PM)tvskumar99 Wrote: Well said Prasad garu.
మీకు ఫేక్ వ్యూస్ పెట్టుకునే అవసరం ఏమి ఉండదు. మీ స్టోరీ నచ్చి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో అన్న మాటలు మీరు పట్టించుకోవద్దు
Nice update
ఫేక్ వ్యూస్ పెట్టుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకు ఉంటుంది కుమార్ గారు.....వీటిల్లో ముందు రావడం వలన ఏ నోబుల్ ఫ్రైజ్ లాంటిది రాదు.....అలాంటప్పుడు ఇలా ఎందుకు ఇలాంటి కామెంట్లు పెడతారో అర్ధం కాదు.... :) :) :) :) :) :) :) :)