31-12-2018, 09:09 AM
(29-12-2018, 05:25 PM)Vishu99 Wrote:కరెక్ట్ గా చెప్పారు ప్రసాద్ గారు. మొరిగే ప్రతి కుక్కనీ తోలుకుంటూ వెళతామా ఏంటీ..మన పని దండగ, టైమ్ వేస్టూ. మహానుభావా గోప్ప విషయం కనిపెట్టావు గానీ, ఎందుకైనా మంచిది, ముందు మంచి డాక్టర్ ని కలువు. బాగా ముదరక ముందే మందిస్తాడు
చాలా థాంక్స్ విష్ణు గారు......
కొన్ని పట్టించుకోకుండానే ఉంటేనే బాగుంటుంది.....అయినా ఎవరైనా మనల్ని కారణం లేకుండా కోప్పడుతున్నాడంటే....అతను మనలో ఏదో తనను మించిన క్క్వాలిటీ ఏదో ఉందని అర్ధం....ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేయాలి...అంతే..... :) :) :) :) :) :) :)


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)