09-12-2024, 05:27 PM
welcome back సాజల్ బ్రో...చాలా ముదావహమైంది మీ రాకతో, మిమ్మల్ని మీ కథల్ని బాగా మిస్ అయ్యాను. దెన్నీ పట్టిచుకోక తన పని చేసుకుపోయేవాళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీ కథల్లో అంతర్లీనంగా కనిపించే ఆ సెంటిమెంటు బావుంటుంది. అలాగే వీలైతే ఆ మీ మిగిలన కథల్ని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిచండి...రసాయనశాస్త్రం ముఖ్యంగా...once again welcome bro
: :ఉదయ్