Thread Rating:
  • 20 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

బానిస 3.ORunning

Showing only the posts of Pallaki: 10 of 154 posts. Show all posts
#1

బానిస 3.O



EP-01, EP-02
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

Ep-01

మియాపూర్ బస్టాండులో బస్సు దిగి చీకటిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అర్జున్, దారిలో వెళుతుంటే ఎదురుగా ఆటో దెగ్గర గొడవ అవుతుంది. ఇద్దరున్నారు అమ్మాయి చెయ్యి పట్టుకుని అటు ఇటు లాగుతుంటే దెగ్గరికి వెళ్లి చూసాడు. ఆ అమ్మాయి ఒంటి మీద ఖాఖీ చొక్కా చూడగానే ఆటో డ్రైవర్ అని అర్ధమైంది. వెంటనే ఆ ఇద్దరి ఆకతాయిల చొక్కాలు పట్టుకుని పక్కకి లాగాడు. వాళ్ళని పక్కకి లాగగానే అమ్మాయి వెంటనే ఆటో ఎక్కి స్టార్ట్ చేసింది, అర్జున్ ఆటోలో కూర్చోగానే ముందుకు పోనించి ఒక రెండు కిలోమీటర్ల తరువాత ఆపింది. వెనక్కి తిరిగి థాంక్స్ అంది మెల్లగా

అర్జున్ : అర్ధరాత్రి పన్నెండు అవుతుంది, తప్పు వాళ్ళది కాదు నీది.
"అలా అంటారేంటి, అయినా ఇవన్నీ నాకు అలవాటేలేండి. ఎక్కడికి వెళ్ళాలి"
అర్జున్ : చందానగర్

"నేను అక్కడికే" అని ఆటో సౌండు మొదలయింది

అర్జున్ : పార్ట్ టైమా ?
"అవును పగలు కాలేజీ, సాయంత్రం నుంచి ఇది"
అర్జున్ : అనాధవా ?
"కాదు బాసూ.. ఇంటర్మీడియట్లో ఒకడిని ప్రేమించి వాడిని నమ్మి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారంతో లేచిపోయి హైదరాబాద్ వచ్చా"
అర్జున్ : వాడు హ్యాండ్ ఇచ్చాడా ?
"అవును, అప్పటి నుంచి ఇదిగో బతుకు ఇలా ఈదుతున్నా.. పగలు డిగ్రీ సాయంత్రం ఆటో"
అర్జున్ : ఇంటికి వెళ్లిపోవచ్చుగా
"నేను లేచిపోయి వచ్చేటప్పుడు చూసుకోకుండా డబ్బు మొత్తం తెచ్చేసా, అందులో మా నానమ్మ ఆపరేషన్ డబ్బులు కూడా ఉన్నాయి, మా నానమ్మ చనిపోయింది. క్షమించమని అడగడానికి వెళ్ళా, ఎవ్వరు నా మొహం కూడా చూడలేదు"
అర్జున్ : మరి నిన్ను మోసం చేసినోడు ?
"ఏమో వాడిని వెతుకుతూ కూర్చుంటే నేనెలా బతికేది, అయినా మోసం చేసిన వాడు దొరికిపోతే వాడు మోసగాడు ఎందుకవుతాడు"
అర్జున్ : అవునులే
"నీ కధేంటి బాసూ"
అర్జున్ : కార్ డ్రైవర్ని, డ్యూటీ అయిపోయింది. హాస్టల్ కి వెళ్తున్నా
"అస్సలు ఎక్కడా"
అర్జున్ : అసలు లేదు, ఉసలు లేదు అంతా నాదే.. అనాధని
"ఓహ్.. ఎవరిదెగ్గర పనిచేస్తావేంటి ?"
అర్జున్ : పర్మినెంట్ చెయ్యను టెంపరరీ మాత్రమే
"ఎందుకలా ?"
అర్జున్ : పర్మినెంట్ అయితే చాకిరీ, కారు తుడవాలి, కారు మైంటైన్ చెయ్యాలి, వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి, కాళీగా ఉంచకుండా చుట్టాల దెగ్గరికి కూడా పంపుతారు, వీటన్నిటిలో మళ్ళీ నమ్మకంగా ఉంటాం అని నిరూపించాలి. అదే టెంపరరీ అనుకో టైంకి వెళ్ళామా కారు నడిపామా టైం అయిపోగానే డ్యూటీ దిగి డబ్బు తీసుకున్నామా, పైగా ఇందులో డబ్బులు ఎక్కువ, లాంగ్ ట్రిప్పులు కొడితే ఇంకా ఎక్కువ వస్తాయి
"చాలా తెలివి ఉంది బాసూ నీకు"
అర్జున్ : ఇక్కడే.. ఇక్కడ ఆపేయి అని ఆటో దిగి ఎంతా అని అడిగాడు
"ఏమి వద్దులే, నువ్వు చేసిన సాయానికి కృతజ్ఞత అనుకో"
అర్జున్ : ఏంటి ముప్పై రూపాయలకా అని నవ్వాడు
"బాసూ.. పన్నెండు దాటింది. కనీసం మూడు వందలు తీసుకుంటారు తెలుసా ?"

అర్జున్ సరే సరే అని వెళ్లిపోతుంటే "బాసూ నీ పేరేంటి ?" అని అడిగింది అమ్మాయి. "అర్జున్" అన్నాడు. "ఓహ్.. హీరో పేరే" అని నవ్వింది. అర్జున్ వెనక్కి తిరిగి "నీ పేరేంటి" అని అడిగితే "ప్రియా" అని సమాధానం ఇచ్చింది.

అర్జున్ : నీది హీరోయిన్ పేరేలే.. జాగ్రత్త అని హాస్టల్ లోపలికి వెళ్ళిపోయాడు.

******************************

తెల్లారింది.
అర్జున్ లేచి స్నానం చేసి రెడీ అయ్యి ప్లేటుతో కిందకి వచ్చి ఎండిపోయిన ఇడ్లీలు నాలుగు తిని బైటికి వచ్చాడు. పక్క వీధిలో ఉన్న టీ కొట్టు దెగ్గర రాత్రి అమ్మాయి ప్రియ కనిపించింది. చూడగానే నవ్వింది. పని అలవాటు అయిన పిల్ల కదా చుడిధార్లో కండ పట్టి బాగుంది, రాత్రి సరిగ్గా కనిపించలేదు కానీ పొడుగు జుట్టు. అందంగా ఉంది నోరు తెరిస్తేనే కొంచెం మాస్ లేదంటే చాలా పాష్ అమ్మాయిలా డీసెంట్గా ఉంది.

ప్రియ : హాయి బాసూ అంది టీ తాగుతూ
అర్జున్ : కాలేజీకా ?
ప్రియ : అవును  jntu
అర్జున్ : టీ తాగేసి డ్రైవింగ్ ఆఫీస్ వైపు నడిచాడు. నమస్తే అన్నా.. రాత్రి డబ్బులు ఇవ్వలేదు.
"ఇవ్వాళ ఇస్తా తమ్ముడు, కలిపి ఇచ్చేస్తాలే, కొండాపూర్లో పికప్ డ్రాప్ ఉంది, సాయంత్రం వరకు మేడం తోనే ఉండాలి.
అర్జున్ : సరే.. అని కారు తాళాలు తీసుకున్నాడు.

మీటర్ ఫోటో కొట్టి కారు స్టార్ట్ చేసి రోడ్డు ఎక్కుతుంటే ప్రియ బస్టాప్లో నిల్చుని ఉంది, చూసి దెగ్గరికి వెళ్లి రమ్మని సైగ చేస్తే దెగ్గరికి వచ్చింది.

అర్జున్ : ఎక్కు
ప్రియ : పర్లేదు బస్సులో వెళతా
అర్జున్ : ఎక్కు అటే వెళుతున్నా అంటే నవ్వి కార్ ఎక్కి కూర్చుంది
ప్రియ : కారు చాలా బాగుంది, ఎవరిది
అర్జున్ : డ్రైవింగ్ కన్సల్టెన్సి వాళ్ళది, ఒక్కోసారి వాళ్ళ దెగ్గరే కార్లు ఉంటాయి, ఒక్కోసారి కారు మనం వేసుకెళ్లాల్సి వస్తుంది.

ముచ్చట్లు పెట్టుకుంటూ ప్రియని కాలేజీ దెగ్గర వదిలేసి పెట్టిన లొకేషన్ దెగ్గరికి చేరుకున్నాడు. నవోదయ గార్డెన్ అన్న పేరు చూసి లోపలికి వెళితే సెక్యూరిటీ ఆపాడు, పికప్ కోసం అని చెపితే ఫోన్ యాప్లో అప్డేట్ చేసి లోపల ఇన్ఫార్మ్ చేసి దారి వదిలారు. పేరుకు తగ్గట్టే చుట్టు చెట్లు, మధ్యలో పెద్ద గార్డెన్ దాని మధ్యలో పెద్ద ఫౌంటైన్, ఒక పక్క స్పోర్ట్స్ క్లబ్ ఇంకో పక్క లైబ్రరీ ఇంకో పక్క మార్ట్.. ఒక ఊరే ఉన్నట్టుగా అనిపించింది. బ్లాక్ F 506 వైపు పోనించి కార్ పక్కకి ఆపి కాల్ చేశాను.

అర్జున్ : హలో వసుధ గారా అండి
"హా ఎవరు"
అర్జున్ : డ్రైవర్ని మేడం కిందే ఉన్నాను
"పది నిమిషాలు, వస్తున్నా" అని పెట్టేసింది.

పక్కనే ఇంకో డ్రైవర్ యూనిఫామ్లో కారు తుడుచుకుంటున్నాడు, పర్మినెంట్ డ్రైవర్లకి ఇది కూడా ఉండాలి.. "ఎంత ఇస్తున్నారు అన్నా జీతం" అని అడిగితే "ఇరవై ఐదు" అన్నాడు.

అర్జున్ : ఆడి ఎలక్ట్రానిక్ నడుపుతున్నావ్ ఇరవై ఐదేనా ?
"ఏ కారు అయినా అంతే, కాకపోతే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయిలే.. ఇక్కడ అంతా నమ్మకంతోనే పని.. నమ్మకంగా ఉంటే బాగా స్థిరపడొచ్చు"
అర్జున్ : అవునులే.. ఎంత అన్న ఒక్క ఫ్లాట్ ఇక్కడా ?
"రెంట్ అయితే డెబ్భై ఐదు వేల నుంచి మొదలు, అదే కొనాలని అనుకుంటే మూడు కోట్ల నుంచి మొదలు"

అబ్బో అనుకున్నాను. మాట్లాడుతుంటే నలభై పైన వయసు బడిన ఆవిడ బైటికి వచ్చింది, చీర అంత స్టైలుగా కట్టచ్చు అని ఈమెని చూసాక తెలిసింది, ఆమె నడక లోనే తెలుస్తుంది ఎంత డబ్బుందో ఈమెకి అనుకున్నాను. నన్ను చూసి "నువ్వేనా" అని చెయ్యి ఎత్తితే అవునని వెళ్లి కార్ డోర్ తెరిచాను, లోపల కూర్చుంది. కార్ ఎక్కి "ఎక్కడికి వెళ్ళాలి మేడం" అని అడిగితే "జూబ్లీహిల్స్" అంది.

వసుధ : నీ పేరు
అర్జున్ : అర్జున్ మేడం
వసుధ : చిన్న వయసే.. నిన్న ఒకడిని పంపించారు మీ వాళ్ళు, చిరాకు వచ్చేసింది. వాడు వాడి వాలకం. ఇర్రిటేటింగ్ కాండిడేట్

నేనేమి మాట్లాడలేదు

వసుధ : ఎంత వరకు చదువుకున్నావ్
అర్జున్ : ఇంటర్ మేడం
వసుధ : ఇంతకముందు ఎప్పుడు రాలేదు, కొత్తగా వచ్చావా
అర్జున్ : లేదు మేడం, ఎక్కువగా అవుట్ స్టేషన్ వెళ్తాను
వసుధ : ఓకే.. కూకట్పల్లిలో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని తీసుకుని వెళదాం.
అర్జున్ : అలాగే మేడం

కూకట్పల్లిలో ఇంకో ఇద్దరు ఎక్కారు, రెండున్నర గంటలకి జూబ్లీహిల్స్ లో వాళ్ళని దించి చెట్టు నీడ ఒకటి చూసుకుని కార్ పార్క్ చేసి మూవీరూల్స్ లో కొత్త సినిమా వస్తే డౌన్లోడ్ చేసి చూసాను, మధ్యాహ్ననికి భోజనానికి పిలిచింది తనే మళ్ళీ ఫోన్ చేసి. లోపల పనిమనిషి బైటికి ప్లేట్ తెచ్చిస్తే గుమ్మం దెగ్గరే వేరే డ్రైవర్లతో పాటు నిలుచుని తినేసి కాసేపు నిద్రపోయాను.

ఫోన్ రింగ్ అయితే కాని మెలుకువ రాలేదు, "అర్జున్ కార్ తీసుకురా" అన్న ఆమె గొంతు వినగానే లేచి మొహం కడుక్కుని గేట్ ముందు ఆపితే వచ్చి కారు ఎక్కరు. ముగ్గురి మాటలు వింటుంటే తాగినట్టే ఉన్నారు. రమ్మీ ఆడారేమో దాని గురించే సొల్లంతా, ఆ ఇద్దరినీ దించేసి తిరిగి కొండాపూర్ వెళుతుంటే మాట్లాడింది.

వసుధ : నువ్వు తాగుతావా
అర్జున్ : లేదండీ
వసుధ : గుట్కా లాంటివి ?
అర్జున్ : లేవు
వసుధ : మరేం అలవాట్లు ఉన్నాయి ?
అర్జున్ : చాక్లేట్, కాఫీ అడిక్ట్ మేడం అంటే నవ్వింది
వసుధ : ఎక్కువగా మాట్లాడవా
అర్జున్ : అవసరాన్ని బట్టీ మాట్లాడతాను
వసుధ : కాసేపు పడుకుంటాను వచ్చాక లేపు అని కళ్ళు మూసుకుంది.

అద్దంలో ఆమెని చూసాను, ఏసీలో ఉన్నా ఎందుకో ఆమె మొహంలో చెమట, కళ్ళు మూసుకుందే కానీ నిద్రపోలేదు, ఆమె మొహంలో నవ్వు లేదు. ఈ డబ్బున్నోళ్లంతా ఇంతేనేమో

కారు మళ్ళీ నవోదయ గార్డెన్లో ఆపాను, ఎందుకో ఆమెని పిలవాలని అనిపించలేదు అందుకే షడన్ బ్రేక్ కొట్టాను, లేచింది.

వసుధ : వచ్చేసామా
అర్జున్ : అవునండి అని ఆమె వైపున డోర్ తెరిచాను.

ఆమె చేతిలో ఉన్న పర్సు అర్జున్ చేతికి ఇచ్చి "అందులో నీకు ఎంత రావాలో తీసుకో, అలానే నీ డిన్నర్ కి కూడా తీసుకో, నా కంప్లిమెంట్" అనగానే అర్జున్ తన డబ్బు తీసుకుని పర్సు ఇచ్చేసాడు, వసుధ లోపలికి వెళ్ళిపోయింది. అర్జున్ వెళ్ళిపోయాడు.

వసుధ తన ఫ్లాట్ లోపలికి వెళ్లి లైట్ వేసుకోకుండా ఒక్కటే కళ్ళు మూసుకుని కూర్చుంది. ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తి "హలో" అంది.

"ఈరోజు కూడా తాగావా ?"
వసుధ : నా ఇష్టం తాగుతా
"హ్హాహ్హాహ్హా.. నాకు అదే కావలి, నువ్వు పూర్తిగా దిగజారిపోవాలి"

వసుధ : యు చీటర్.. నా ఆస్తి, నా ఆనందం, నా పిల్లలు, నా నుంచి సర్వం లాగేసుకున్నావ్. నువ్వు అనుభవిస్తావ్, నా కాళ్ళ మీద పడి వేడుకుంటావ్.. ఐ విల్ మేక్ యు బెగ్ ఫర్ మర్సీ అండ్ ఐ వోంట్ లీవ్ యు..

వసుధ కంట్లో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అలానే కుర్చీకి ఆనుకుని కళ్ళు మూసుకుంది.

తరువాతి రోజు

ఇవ్వాళ టీ బండి దెగ్గర ప్రియ కనిపించలేదు, వేరే లాంగ్ డ్రైవ్ వస్తే ఆ పని మీద వెళ్ళిపోయాను. ఇంకో రోజు గడిచిపోయింది

మరుసటి రోజు

వసుధ ఫోన్లో : మీకు మళ్ళీ చెపుతున్నాను, ఇంకోసారి వేస్ట్ ఫెలోస్ ని నా దెగ్గరికి పంపించారంటే నేనిక మీకు కాల్ చెయ్యను, మొన్న పంపించిన ఆ అబ్బాయి పేరేంటి.. ఆ అర్జున్.. తనని పంపించండి.. ఓహ్.. లేడా.. సరే నేను వేరే వాళ్లకి ఫోన్ చేస్తాను.. ఏంటి... అవసరం లేదు.. అని ఫోన్ విసురుగా పెట్టేసింది.

పావుగంటలో మళ్ళీ ఫోన్ మోగితే ఎత్తి "చెప్పండి" అంది. "అర్జున్ వస్తున్నాడా.. ఓకే.. పంపించండి" అని పెట్టేసింది.
Like Reply
#3

Thanks for the warm wishes
Thankyou All

నచ్చితే Like Rate & Comment
[+] 7 users Like Pallaki's post
Like Reply
#4

Ep-02

రాత్రి ఎనిమిది ఇంటికి రోడ్డు మీద ఆటోలో ఒకటే అరుస్తుంది ప్రియ

"దెంగేయి బాడకౌ, నా పూకులో బేరం. ఇగో నీ యాభై" అని డబ్బులు ఇచ్చేసి నోట్లో తిట్టుకుంటూ "పొయ్యి నీ పెళ్ళాన్ని దెంగే మొడ్డ గుడు పిచ్చి లంజోడక" అని కోపంగా ఆటో స్టార్ట్ చేసింది. గేర్ వెయ్యగానే "అక్కా" అన్న గొంతు వినిపించి ఆటో ఆపి చూసింది. వాడి కాళ్ళకి చెప్పులు లేవు, చొక్కా ప్యాంటు మాసిపోయి ఉంది. చెయ్యి పట్టుకుని నిలబడ్డాడు. "ఎక్కడికి వెళ్ళాలి" అని అడిగితే "ఆకలేస్తుంది అక్కా, ఏమైనా పెట్టవా" అని అడిగాడు. కోపంగా వాడిని కింద నుంచి పై వరకు చూసి "అంత ఎర్రిపూకులా కనపడుతున్నానా నేను, పని చేసుకుని బతికి సావచ్చుగా అడుక్క దెంగే బదులు" అని విసుక్కుంది.

"లేదక్కా నేను పని చేస్తా.. చేశా.. నాకు రావాల్సిన డబ్బు నాకు ఇవ్వమని అడిగినందుకు సేటు తన మనిషితో నా చెయ్యి విరిపించేసాడు, రెండు రోజుల నుంచి ఇలానే ఉన్నా" అని చెయ్యి చూపించాడు.

ప్రియ : ఈ లంజ కతలు ఇంకెక్కడన్నా పడు, ఏది నీ చెయ్యి అని వాడి చెయ్యి పట్టుకుని గట్టిగా లాగింది. దానితో వాడు గట్టిగా ఏడుస్తూ పక్కకి పడిపోయాడు. చాల్లేరా బాబు నీ యాక్టింగ్ ఎన్ని చూడలేదు ఎంత మందిని చూడలేదు అని ఆటో గేర్ మార్చి వెళ్ళిపోయింది.

ఒక రౌండు ముగించి రెండో రౌండుకి వచ్చేసరికి రాత్రి పది అయ్యింది, ఇందాక పిల్లాడు కనపడిన దెగ్గరికి రాగానే అక్కడ అర్జున్ కనిపించాడు. ఆ పిల్లాడి ముందు మోకాళ్ళ మీద కూర్చుని వాడికి మంచినీళ్లు తాపిస్తున్నాడు. ఆటో అక్కడికే పోనించి ఆపి దిగింది.

అర్జున్ ప్రియ వైపు చూసి.. ఆటో.. ప్రియ.. నువ్వేనా.. వీడి చెయ్యి పట్టు హాస్పిటల్కి తీసుకెళదాం అంటే వెంటనే పిల్లాడి ఇంకో భుజం పట్టుకుని లేపి ఆటోలో కూర్చోపెట్టింది. రేయి.. చిన్నా.. ఎన్ని రోజులు అయ్యిందిరా నువ్వు తిని, ఒళ్ళంతా వేడిగా ఉంది. ప్రియ వేగంగా హాస్పటల్కి తీసుకెళ్లి ముందు ఆపింది. అర్జున్ ఒక్కడే పిల్లాడిని లోపలికి తీసుకెళ్లి డాక్టర్ దెగ్గర వదిలిపెట్టి బైటికి వచ్చాడు. మందులకోసం వెళుతుంటే వెనకే వెళ్లి డబ్బు తీసి ఇచ్చింది.

"బాసూ.. అదీ.." అని జరిగింది చెప్పింది.. "నేను అందరిలా వీడు కూడా నటిస్తున్నాడేమో అనుకున్నా బాసూ, కోపంలో చేశా, ఇప్పుడు బాధగా ఉంది"

అర్జున్ ఏమి మాట్లాడకపోయినా "సరేలే.. పదా" అని లోపలికి వెళ్లి కాసేపటికి పిల్లాడితో బైటికి వచ్చాడు. వాడి చేతికి సెలైన్ బాటిల్ సూది, సెలైన్ బాటిల్ అర్జున్ చేతిలో.. ఇద్దరు ఆటో ఎక్కి కూర్చుంటే హాస్టల్ దెగ్గర దింపింది.

NEXT  DAY

పొద్దున్నే టీ బండి దెగ్గర కనిపించింది ప్రియ.
ప్రియ : ఎలా ఉన్నాడు వాడు ?
అర్జున్ : బానే ఉన్నాడు, పడుకున్నాడు. టిఫిన్ పెట్టేసి నేను వెళ్ళిపోతాను
ప్రియ : నన్ను డ్రాప్ చేస్తావా
అర్జున్ : లేదు త్వరగా వెళ్ళాలి, నన్నోక మేడం తగులుకుంది
ప్రియ : ఎవరా మేడం
అర్జున్ : డ్రైవింగే.. దానికి నేనే కావాలంట
ప్రియ : నీలో ఏమి నచ్చిందో లేక నువ్వేం చూపించావో
అర్జున్ : నేను పోవాలి
ప్రియ : సరే సరే.. బాగుంటదా
అర్జున్ : హా చాలా
ప్రియ : ఎహె సరిగ్గా చెప్పు
అర్జున్ : సూపర్ ఫిగర్.. చాలా
ప్రియ : నాకంటే బాగుంటదా
అర్జున్ : నువ్వు అస్సలు ఆనవు తెలుసా
ప్రియ : ఏంటి బాసూ అలా అనేసావ్.. నేను బాలేనా అని క్యూట్ గా పెట్టింది మొహం
అర్జున్ : బాగున్నావ్ తల్లీ.. నువ్వే బాగున్నావ్
ప్రియ : సరే కానీ.. వాడి పరిస్థితి ఏంటి..?
అర్జున్ : వాడికి ఎవరు లేరంట.. అనాధ అని చెప్పాడు, పొడి పొడిగా మాట్లాడుతున్నాడు. ఏదో ఒక పని చూపిస్తే హాస్టల్లో ఉంటూ చేసుకుంటాడులే.. వాడికి నయం అయ్యేదాకా కొంచెం భరించాలి.
ప్రియ : ఎంత మంచివాడివి బాసూ, నీలా ఉండాలి
అర్జున్ : నాలా అస్సలు ఉండకూడదు అని నవ్వి వెళ్ళిపోయాడు.

రెండు రోజుల తరువాత పిల్లాడు తేరుకున్నాడు, అడిగితే పేరు గుణ అని చెప్పాడు, వాడి దెగ్గర ఆధార్ కార్డు ఇంకేమి లేవు, వాడు చెప్పింది నమ్మడమే. అర్జున్ పని మీద వెళ్ళిపోయాక బైటికి వచ్చాడు, ఎదురుగా బస్టాపులో ప్రియ కనిపిస్తే వెళ్ళాడు.

గుణ : అక్కా కాలేజీకా !
ప్రియ : ఎందుకురా అంత షాక్ అవుతున్నావ్
గుణ : ఏమి లేదులే.. నీ ఆటో ఇస్తావా, నువ్వు వచ్చేవరకు నడుపుతాను
ప్రియ : నువ్వు ఆటో తీసుకుని దెంగేస్తే
గుణ : నమ్మక్కా
ప్రియ : నిన్ను కాదు ఆ అర్జున్ని నమ్మి ఇస్తున్నాను అని బ్యాగ్లో నుంచి కీస్ తీసి ఇచ్చింది
గుణ : అర్జున్ అన్న నీ లవరా అక్కా
ప్రియ లోపల నవ్వుకున్నా పైకి మాత్రం "సాయంత్రం చెప్తాలే, నా ఆటో జాగ్రత్త" అంది.

రాత్రి పది తరువాత అర్జున్ మెట్రో మెట్లు దిగగానే ప్రియ, గుణ ఇద్దరు ఆటోలో ఎదురు చూస్తుండడం చూసి నవ్వి ఆటో ఎక్కాడు.

అర్జున్ : ఏంటి మీరిద్దరూ ఇక్కడా
గుణ : నీ కోసమే వచ్చాం అన్నా
ప్రియ : ఇవ్వాళ వీడి వల్ల నాకు పని తగ్గింది, థాంక్స్ రా
గుణ : అందులో సగం నావి అక్కో
అర్జున్ : ఏంటి ?
ప్రియ : పొద్దున నుంచి ఆటో నడిపాడు ఇవ్వాళ
అర్జున్ : హో..

హాస్టల్కి వచ్చాక గుణ లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ కూడా వెళుతుంటే ప్రియ పిలిచింది "బాసూ.."

అర్జున్ : హా
ప్రియ : అదీ.. గుణ కూడా మనలో బానే కలిసిపోయాడు, వాడు ఆటో నడుపుతాను అంటున్నాడు, సాయంత్రం వచ్చాక నేను కాసేపు నడుపుతాను, ముగ్గురం ఒక ఇంట్లోకి మారిపోదామా హాస్టల్ ఫీజు చాలా ఎక్కువుంది, నాకు వంట కూడా వచ్చు

అర్జున్ : అదంతా సరే.. ఈ ముగ్గురు కాస్తా మనం ఎప్పుడు అయ్యాము ?
ప్రియ : అదేంటి బాసూ అలా అంటావ్
అర్జున్ : నువ్వు నాకు ఐదు రోజులుగా తెలుసు అంతే, వాడు రెండు రోజులు
ప్రియ : సరేలే.. ఏదో నువ్వు కాబట్టి అడిగా డబ్బులు మిగులుతాయని
అర్జున్ : ఏంటి నా మీద అంత నమ్మకం, ఇద్దరు అబ్బాయిలతో ఉంటా అంటున్నావ్
ప్రియ : వాడి బొంద వాడి చెయ్యి ఇరగ్గొట్టిన దాన్ని ఎక్సట్రాలు చేస్తే కాలు ఇరగ దెంగుతా.. నీ విషయానికి వస్తే నువ్వు చాలా మంచోడివి బాసూ.. నిన్ను నమ్మచ్చు.. ఏమంటావ్ ?
అర్జున్ : ఆలోచించాలి.. అని లోపలికి వెళ్ళిపోయాడు. ప్రియ లేడీస్ హాస్టల్లోకి వెళ్ళిపోయింది.

NEXT DAY

వసుధ ఇంట్లో

వసుధ : నేను అడిగిన దాని గురించి ఏమాలోచించావ్
అర్జున్ : అదీ మేడం
వసుధ : నీకు టెంపరరీలో ఎంత వస్తాయో అంతే ఇస్తానని చెప్పా కదా ఇంకేంటి నీకు ప్రాబ్లం.. నాతో ఏదైనా సమస్యా ?
అర్జున్ : అయ్యో లేదు మేడం
వసుధ : మరి ?
అర్జున్ : అదీ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది మేడం, ఇద్దరం ప్రేమించుకున్నాం, నాకోసం ఇంట్లో నుంచి వచ్చేసింది, తనకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు వాళ్ళ బాబాయి కొడుకు, అమ్మ నాన్న చనిపోయాక వాళ్ళ అక్కతోనే ఉంటున్నాడు.. మాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇల్లు దొరకట్లేదు.. ఇన్ని గొడవల్లో పెర్మనెంట్ అంటే నేను రోజూ రావాలి, కష్టం కదా మేడం

వసుధ : హ్మ్మ్.... ఒకసారి వాళ్ళని తీసుకురా, నేను మాట్లాడాలి

తరువాతి రోజు

అర్జున్ : జాగ్రత్తగా వినండి, నేను పని చేసే ఆమెకి అదే అపార్ట్మెంట్లో 1bhk ఫ్లాట్ ఉంది, చాలా తెలివిగా సెట్ చేశా..  ఇంకా ఒప్పుకోలేదు, మీతో మాట్లాడాలంది, నాకు తెలిసి ఆ ఫ్లాట్లో మనం ఉండటానికి ఒప్పుకుంటుంది.. ప్రియా.. నిన్ను నా లవర్ అని, ఇంట్లో నుంచి లేచొచ్చామని చెప్పా.. గుణ నీ బాబాయి కొడుకు, అమ్మా నాన్నా పొయ్యాక నీ దెగ్గరే ఉంటున్నాడని చెప్పాను. మీకు ఓకేనా ?

గుణ : హా..
అర్జున్ : ప్రియా నీకు ?
ప్రియ : హా.. ఇల్లు దొరికితే అదే చాలు, ఐదు వేలు మిగులుతాయి ముగ్గురి మీద.. ఆ ఐదు వేలు నేను తీసుకుంటా
అర్జున్ : సరే పదండి

ముగ్గురు వసుధ ఇంటికి వెళ్లారు. వసుధ ముగ్గురిని చూసింది..
వసుధ : కింద 1bhk ఫ్లాట్ ఉంది కాని దాని రెంట్ పదిహేను వేలు
ప్రియ : వామ్మో..
అర్జున్ : ష్..
వసుధ నవ్వింది
అర్జున్ : మేడం.. అదీ..
వసుధ : అర్ధమైందిలే..
గుణ : మేడం బావే కాదు, నేను కూడా పని చేస్తాను, హౌస్ క్లీనింగ్, చెట్లకి నీళ్లు, సమాను తేవడం అన్ని పనులు వచ్చు
ప్రియ : అవును మేడం.. నేను వంట పని కూడా చేస్తాను, కిచెన్ పని నేను చూసుకుంటాను

వసుధ : అలా అయితే ఓకే.. మీరు షిఫ్ట్ అయిపోండి.. నాకు రెంట్ అవసరం లేదు. ఏం అర్జున్ ?

అర్జున్ : హా.. మేడం
వసుధ : ఇంకా ఆలోచిస్తున్నావా
అర్జున్ : లేదు మేడం
వసుధ : కీస్ గోడకి తగిలించి ఉన్నాయి, వెళ్లి ఇల్లు చూడండి అని లోపలికి వెళ్ళిపోగానే ప్రియ తాళాలు తీసుకుని బైటికి పరిగెత్తింది. గుణ వెనకే వెళ్ళిపోయాడు.

ప్రియ, గుణ వెనకే ఇంటి లోపలికి వెళ్ళాడు అర్జున్.
అర్జున్ : మధ్యలో ఎవరు మాట్లాడమన్నారు మిమ్మల్ని
ప్రియ : నువ్వేం మాట్లాడట్లేదని మాట్లాడాం
అర్జున్ : నువ్వెంట్రా బావా అంట బావా
గుణ : అక్క నీ లవర్ అయితే నాకు బావ వే కద బావా
ప్రియ : అవును బావా అని నవ్వితే గుణ కూడా నవ్వాడు.
అర్జున్ : ఒక్క కండిషన్
ప్రియ : ఏంటి బాసూ
అర్జున్ : రేపు మనం విడిపోవాల్సి వచ్చినా ఇలానే వెళ్ళిపోవాలి, మనం ముగ్గురం బంధువులం కాదు, స్నేహితులం కాదు, డబ్బులు మిగుల్చుకోవడానికి మాత్రమే దీనికి ఒప్పుకున్నాను.. ఇక పొయ్యి ఆటోలో సామాను పట్రాపోండి అని పైన వసుధ దెగ్గరికి వెళ్ళిపోయాడు.
గుణ : ఏంటక్కా అలా అంటాడు, నేనింకా మనం ఫ్యామిలీ అయిపోయాం, నాకు మీరు ఉన్నారు అనుకుంటుంటే
ప్రియ : మనోడు అంతేలే.. నువ్వు దా అని గుణతో పాటు వెళ్ళింది.

రాత్రి వరకు అర్జున్ డ్యూటీ ముగించుకుని లోపలికి వచ్చేసరికి ముగ్గురి సామాను సర్దేశారు ప్రియ, గుణ ఇద్దరు.
అర్జున్ : నువ్వు, గుణ బెడఁరూంలో పడుకోండి, నేను హాల్లో పడుకుంటా అని తెచ్చిన బిర్యానీ కవర్ ఇస్తే ప్రియ వడ్డించింది. తిన్నాక ఒక్కడే పైకి వెళ్ళాడు అర్జున్.

ప్రియ : రేయి అన్న ఎక్కడా
గుణ : పైన ఉంటా అన్నాడు కాసేపు
ప్రియ : సరే నువ్వు పడుకో
గుణ : ఓహో.. ఓకే ఓకే
ప్రియ : పోరా అని నవ్వుతూ మెట్లెక్కి పైకి వెళ్ళింది.

అర్జున్ ఫోన్లో మాట్లాడుతుండడం చూసి "ఈ టైములో ఎవరితో మాట్లాడుతున్నావ్ బాసూ, లవర్ ఉందా.. దేవుడా దేవుడా బాసుకి లవర్ ఉండకూడదు, ప్లీజ్ ప్లీజ్.." అనుకుంటూనే తొంగి చూసింది.

ఇంతలో..

"అభి.. మళ్ళీ కోపం వస్తుందా ?"  (యాభై ఏళ్ల పైబడిన మగ గొంతు)

అర్జున్ : లేదు

"ఎల్లుండి ఒకడిని చంపాలి.. చంపుతావా వేరే వాళ్ళకి చెప్పనా ?"

అర్జున్ : లేదు నేనే చంపుతాను

ప్రియ కిందకి వచ్చేసింది
గుణ : అక్కా.. ఏమైంది, ఏంటి మొహం అంతా చెమటలు.. అలా ఉన్నావేంటి ?
ప్రియ : వాకింగ్ కని వెళితే కుక్క తరిమింది
గుణ : హహ.. నేనింకా పైకి వెళ్ళావేమో అన్న కోసం అనుకున్నా.. పిలిస్తే తోడు వచ్చేవాడిని కదా
ప్రియ : సరే పడుకుందాం, పొద్దున్నే వెళ్ళాలి అని దుప్పటి ముసుకు వేసుకుని పడుకుంటే గుణ లేచి లైట్ ఆపేసి పడుకున్నాడు.

ప్రియకి అస్సలు నిద్ర పట్టలేదు.

తెల్లారి ప్రియ లేవకపోయేసరికి గుణ లేపాడు, "అక్కా.. " వెంటనే ఫోన్ తీసి అర్జున్ కి ఫోన్ చేసి "అన్నా.. బావ.. అక్కకి జ్వరం వచ్చింది" అన్నాడు.

అర్జున్ : టాబ్లెట్ తెచ్చివ్వురా నాకెందుకు చెప్తున్నావు

గుణ : అవును కదా.. సారీ అని పెట్టేసాడు
Like Reply
#5

నచ్చితే Rate Like & Comment
9000 reputation ఇచ్చారు
Thankyou
❤️
[+] 12 users Like Pallaki's post
Like Reply
#6

Ep-03



అక్కా లెగు ఈ టాబ్లెట్ వేసుకోని పడుకో అంటే లేచి వేసుకుంది. సాయంత్రానికి ప్రియ తేరుకున్నా మంచం మాత్రం దిగలేదు. రాత్రికి అర్జున్ వచ్చాడు. గుణ ఇడ్లీ చేతికిస్తే తిని మళ్ళీ పడుకుంది, అర్జున్ వచ్చి మంచం మీద పక్కన కూర్చుంటే మెలకుండా ఉంది.

అర్జున్ : డాక్టర్ దెగ్గరికి వెళదాం రేపు
ప్రియ : పర్లేదు రేపటికి తగ్గిపోతుంది
అర్జున్ : రేపు వేరే పని మీద ఊరు వెళుతున్నాను, ఓ రెండు రోజులు పట్టచ్చు
ప్రియ : అలాగే

అర్జున్ : నేనొచ్చేలోపు పారిపోతావా అని నవ్వాడు, అర్ధం కానట్టు చూసింది ప్రియ. పక్కనోళ్ల ఫోన్లు వింటే ఇలాగే అవుతుంది. భయపడకు నేనంత చెడ్డోడిని కాదు, వచ్చాక చెప్తాలే నా కధ.. పడుకో అని తల మీద చెయ్యి పెట్టి లేచి వెళ్ళిపోయాడు.

చెప్పినట్టుగానే రెండు రోజుల్లో వచ్చేసాడు అర్జున్. ప్రియ ఏమైంది ఎందుకిదంతా అని అడగలేదు, అర్జున్ ఏమి చెప్పలేదు. కానీ అర్జున్ తొ ఇంతకు ముందున్నంత చనువుతొ అయితే ఉండట్లేదు ప్రియ. పొద్దున్నే లేచి వంట పని చేసి కాలేజీకి వెళ్ళిపోతుంది, సాయంత్రం ఇంటికి వచ్చి ఒక అరగంట కూర్చుంటుంది, ఆటో నడుపుతున్న గుణ ఇంటికి వచ్చే లోపు అన్నం కూరా వండేస్తుంది. గుణ ఆటోతొ ఇంటికి రాగానే అక్కడి నుంచి రాత్రి వరకు తను నడుపుతుంది. పని అయిపోగానే వచ్చి తినేసి పడుకుంటుంది.

గుణ ఇదంతా గమనించినా, మొన్నటి వరకు సరదాగా ఉన్న అక్క ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తుందో అర్ధంకాలేదు. అదే అడిగాడు..

గుణ : అక్కా.. నా వల్ల మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా, నేను వెళ్ళిపోనా

ప్రియ : ఏమైందిరా నీకు ?

గుణ : మొన్న జ్వరం వచ్చిన దెగ్గర నుంచి నువ్వు నువ్వులా లేవు, ఏమైంది అక్కా.

మాట్లాడుతుండగానే అర్జున్ కూడా లోపలికి వచ్చి ప్రియ ఎదురు కూర్చున్నాడు.

అర్జున్ : చెప్పు ప్రియా ఏమైంది ? నవ్వాడు మెల్లగా

గుణ : చెప్పక్కా

ప్రియ చాలాసేపు సూటిగా అర్జున్ కళ్ళలోకి చూస్తుంటే గుణ కదిపాడు.

గుణ : అక్కా

ప్రియ : గుణా టిఫిన్ కావాలి

ఆ మాట వినగానే గుణ లేచి టిఫిన్ తీసుకురావడానికి బైటికి వెళ్ళిపోయాడు. మిగిలింది అర్జున్ మరియు ప్రియ మాత్రమే

ప్రియ : ఇప్పుడు చెప్పు బాసూ.. ఎవరు నువ్వు.. నువ్వు చెప్పే నిజం బట్టే నేను నిర్ణయం తీసుకుంటాను.

అర్జున్ : ఎక్కడి నుంచి చెప్పాలో తెలీదు, నాకు మూడేళ్లు అనుకుంట. తన పేరు వసంత, నన్ను రోడ్డు మీద నుంచి ఎత్తుకున్నప్పుడు తనకింకా పెళ్లి కాలేదు. పెద్దింటి పిల్ల అయినా ఎందుకు నన్ను చేరతీసిందో నాకూ ఆమెకి ఇద్దరికీ తెలీదు, కానీ నన్ను ఎత్తుకుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను వదల్లేదు. నన్ను పెంచింది, చదువు చెప్పించింది, నన్ను ప్రేమించింది, కృతజ్ఞతగా ఆమె మీద కలిగిన ప్రేమకి నన్ను నేను వసంతకి పూర్తిగా అంకితం చేసుకున్నాను.

ఆపేసాడు అర్జున్

ప్రియ : తరువాత  ?

అర్జున్ : ఆరోజు తనకి పెళ్లి అయిపోయింది. కాపురానికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. వసంత లేని చోట ఉండలేనని అర్ధమైంది, తెల్లారి ఆ ఊరి నుంచి, ఆ జిల్లా నుంచి, ఆ రాష్ట్రం నుంచి, కుదిరితే దేశం నుంచి కూడా పారిపోవాలని అనిపించింది. తెల్లారగానే వెళ్ళిపోదామని ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని వేచిచూస్తున్నా..

ఐదు గంటలకి అనుకుంటా తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే తలుపు తీసాను. నా ఎదురుగా వసంత.. ఆమె కళ్లలో నీళ్లు.. తనని చూడగానే ఏడ్చేసాను. ఇద్దరం చాలాసేపు ఏడ్చుకున్నాం.

వసంత : నాకో మాటివ్వు
అర్జున్ : హ్మ్మ్
వసంత : నువ్వు జీవితాంతం నాతోనే ఉండాలి, ఎప్పుడు నా పక్కనే ఉండాలి. ఉంటావా అని చెయ్యి చాపింది.

కళ్ళు తుడుచుకుని నవ్వుతూనే చేతిలో చెయ్యేసి మాటిస్తూ తల ఊపి, గట్టిగా కౌగిలించేసుకున్నాడు.


ఆరోజు నుంచి మూడు నెలల క్రిందటి వరకు నేనామె చెయ్యి వదిలింది లేదు, ఆమె బంధాల్లో బాధ్యతల్లో అన్నిటిలో భాగమైయ్యాను. ఆమె నన్ను పెళ్లి చేసుకోమని, తన నుంచి విడిపోమని ఎప్పుడూ అడగలేదు, నాకా ఆలోచన కూడా లేదు. వసంత కడుపుతొ ఉన్నప్పుడు, తన పిల్లల్ని పెంచేటప్పుడు.. అన్నింట్లో వసంతకి తోడుగా ఉన్నాను. వసంతతోనే నా జీవితం అనుకున్నాను.. చచ్చేదాక ఆమె చెయ్యి వదలనని నాకు తెలుసు.. కానీ..

ఇంతలో గుణ వచ్చేసాడు, అక్కా టిఫిన్ తెచ్చా అని కిచెన్లోకి వెళ్లి పెట్టుకొస్తే తినేసింది. అర్జున్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు.

వసుధ ఫోన్ చేసింది. తనని తీసుకుని బైటికి వెళ్ళాడు. రాత్రి వరకు రాలేదు ఇద్దరు. ప్రియ రెండు సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు. రాత్రి పదకొండు తరువాత వచ్చారు.

ప్రియ : ఎక్కడికి వెళ్లారు

అర్జున్ : ఆమె తాగడానికి వెళ్ళింది

ప్రియ : ఇదేం బుద్ది.. రోజూ తాగుతుంది. పైన ఇంట్లో వదిలి వచ్చావా

అర్జున్ : హ్మ్మ్.. నేనేం తినలేదు

ప్రియ : స్నానం చెయ్యి, వడ్డిస్తాను అంటే లోపలికి నడిచాడు  వెనకాలే వచ్చింది ప్రియ

అర్జున్ : గుణ పడుకున్నాడా

ప్రియ : హా.. ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాడు వాడు, చాలా సాయం చేస్తున్నాడు.

అర్జున్ షర్ట్ విప్పితే తనే తీసుకుని కొక్కానికి తగిలించింది. స్నానం చేసాక అన్నం పెడితే తినేసాడు. చల్ల గాలి కోసం పైకి వెళ్తే అర్జున్ వెనకాలే వెళ్ళింది.

ప్రియ : ఆ తరువాత ఏమైంది ?

అర్జున్ : వసంత వైవాహిక జీవితంలో అసలు ప్రశాంతత లేదు, తన భర్త.. వాడు అస్సలు మంచి వాడు కాదు. చాలా ఏళ్ళు వాడి వల్ల రాత్రిళ్ళు నిద్ర రాకపోతే నా ఒళ్ళో పడుకుని నిద్రపోయేది. చివరికి వాడి చేతిలోనే వసంత చనిపోయింది. మొన్న చంపడానికి వెళ్ళింది వాడినే..  ఆరోజు నేను ఫోన్లో మాట్లాడింది వసంత తండ్రితొ

ప్రియ : మరి ఆమె పిల్లలు ?

అర్జున్ : ఆయనే చూసుకుంటాడు

ప్రియ : మరి తరువాత ?

అర్జున్ : వసంత చనిపోయేముందు నా దెగ్గర ఒక మాట తీసుకుంది. వసంత నాన్న రెండో భార్య కూతురే ఈ వసుధ.. వసుధ తనని ఎప్పుడు అక్కలా చూడకపోయినా వసంతకి చెల్లెలు అంటే ఇష్టం. ఇద్దరు ఒక ఇంట్లో ఉండకపోవడం వల్ల వాళ్ళు దెగ్గరయ్యే అవకాశం లేకపోయింది. తన చెల్లెలిని ప్రేమగా చూడమని చెప్పాడు వాళ్ళ నాన్న, చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం పెంచుకుంది.

ప్రియ : వసంత నిన్ను అడిగిన మాట ఏంటి ?

అర్జున్ : వసంత నాతో జీవితాంతం ఉండాలనుకుంది కానీ అది జరగలేదు, అందుకే కష్టాల్లో ఉన్న తన చెల్లెలి దెగ్గర ఉండి తనలోనే వసంతని చూసుకోమంది. అందుకే ఈ ఊరు వచ్చాను, ఈ డ్రైవర్ వేషం వేసాను. మధ్యలో మీరు కలిశారు. ప్రియా..

అర్జున్ కళ్ళలోకి చూసింది ప్రియ. అర్జున్ కళ్లలో ఏదో అలజడి.

అర్జున్ : నువ్వు నాకు దెగ్గర అవ్వడం నాకు ఇష్టం లేదు, నాకు కష్టంగా ఉంది.

ప్రియ : వెళ్లిపోనా

అర్జున్ : మీ కష్టాలు కొంచెం తీరేవరకు ఉండండి, ఇప్పుడు మీరు కూడా నాకు కావాలి. ప్రేమగా ఉండకు అని చెపుతున్నా

ప్రియ : నన్ను ప్రేమిస్తావేమోనని భయంగా ఉందా

అర్జున్ ఏం మాట్లాడకుండా కిందకి వెళ్ళిపోతుంటే మళ్ళీ కదిలించింది.

ప్రియ : నీ అస్సలు పేరేంటి ?

"అభిరామ్"    చెప్పేసి కిందకి వెళ్ళిపోయాడు.
Like Reply
#7

Ep - 04


కళ్ళు మూసుకుని పడుకుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి. ప్రియా లోపలికి వచ్చింది, గుణ పడుకుని ఉండటం చూసి కింద పడుకున్న అర్జున్ దగ్గర కూర్చుంటే నిద్ర రావట్లేదా అని అడిగాడు. అర్జున్ పక్కనే పడుకుని లేదు అంది.

ఆమెని నువ్వు ఎలా కలిసావ్?

వసంత అప్పుడే కాలేజీకి వెళ్లే రోజులు అవి, నేనా అనాధని.  ఓ రోజు డ్రైనేజ్ పంపు కింద పడుకుంటే ఇంకోరోజు రాత్రి మూసేసిన షాపుల ముందు పడుకునేవాడిని. మిగతా వాళ్ళలాగ నాకు దొంగతనాలు చెయ్యడం నచ్చేది కాదు. దొరికిన చెత్త అమ్ముకుని వచ్చిన దానితో తినడం, లేదంటే పస్తులతో కడుపు పట్టుకుని పడుకునేవాడిని.. అలా చూడకు, నీళ్లు ఉండేవి.. తాగి పడుకునేవాడిని. మిగతా వాళ్ళతో కలవకపోవడం వల్ల నన్ను వేరే చేసేవాళ్ళు. దాని వల్ల నాకు తిండి మార్గం పోయింది. మొదటసారి దొంగతనం  చెయ్యాలనిపించింది, ఓ పక్క భయం ఇంకోపక్క ఆకలి. అప్పుడే నేను వసంతని చూసింది. బస్టాపులో చేతిలో టిఫిన్ బాక్స్ పట్టుకుని బ్యాగులో పెట్టుకుంటుంది. నా కళ్ళు ఆ బాక్స్ మీద పడ్డాయి. నాకు డబ్బు అవసరం లేదు, ఆ బాక్స్ మాత్రమే చాలనిపించింది. ధైర్యం చేసి పరిగెత్తి ఆమె చేతిలో బాక్స్ లాక్కొబోయాను. తిండి కోసం ఎగబడిన కోతిలా ఆ బాక్స్ పట్టుకుని లాగుతుంటే వసంత నా వైపు చూసింది. నేనూ వసంత కళ్ళలోకే చూస్తున్నాను. బాక్స్ నాకూ ఇచ్చేయమని కళ్ళతోనే బతిమాలుకుంటే వసంత బాక్స్ వదిలేసింది. బాక్స్ అందుకుని అక్కడ నుంచి పారిపోయి చెట్టు కింద కూర్చుని మొత్తం తినేసి లేచాను. ఎందుకో ఏడుపు వచ్చేసింది. ఆకలి తీరిందన్న సంతోషం, పక్కకి చూస్తే వసంత నన్నే చూస్తుంది. నాకు భయం వేసింది. నన్ను చూసి నవ్వింది. బాక్స్ ఇవ్వు అంటే మూత పెట్టేసి బాక్స్ ఆమె చేతికి ఇచ్చాను. ఆమెకి థాంక్స్ చెప్పాలని చూశాను కానీ నాకెలా చెప్పాలో తెలీలేదు. వెళుతూ వెనక్కి తిరిగి చూసి రేపు మళ్ళీ రా అని వెళ్ళిపోయింది.

చెప్పినట్టే తెల్లారి మళ్ళీ వెళ్లాను. నాకోసం ప్రత్యేకంగా బాక్స్ తెచ్చింది. అలా నాకు ఒక్క పూటకి తిండి దొరికింది. వసంత ఇచ్చింది తినేసి పక్కనే ఉన్న గవర్నమెంటు ఆఫీసులో బాక్స్ కడిగి ఆమెకి ఇచ్చేవాడిని. ఓ రోజు ఆదివారం ఆమె రాలేదు. ఆదివారం సెలవని నాకు తెలీదు. బాగా కోపం వచ్చింది. తెల్లారి వసంతని తిట్టేసాను. నాకు సారీ చెప్పింది. వసంత మంచితనం నాకు నచ్చింది. గట్టిగా ఆమె విసుక్కుంటే నేను మళ్ళీ ఆమె మొహం చూసేవాడిని కాను. నా ఆకలి బాధ వసంత అర్ధంచేసుకుంది. ఓ రోజు నేను బాక్స్ కోసం బస్టాపు దగ్గరికి వచ్చేసరికి వసంతని ఎవరో ఇద్దరు కుర్రాళ్లు ఏడిపిస్తుంటే వాళ్ళని కొట్టాను. వసంత బాగా భయపడిపోయి ఏడుస్తుంటే ధైర్యం చెప్పాను. అదే నేను వసంతతో మొదటగా మాట్లాడింది. నాకు థాంక్స్ చెప్పింది. నాకు రోజు భోజనం పెడుతున్నందుకు కూడా థాంక్స్ అన్నాను. అలా రోజు పొద్దున్నే తన ఇంటి నుంచి బస్టాపు వరకు, మళ్ళీ సాయంత్రం వసంత బస్సు దిగిన దగ్గర నుంచి ఇంటి వరకు తనకి కాపలా ఉండేవాడిని. నాకు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి బట్టలు కూడా కొనించేది. ఇద్దరం బాగా స్నేహంగా ఉండేవాళ్ళం. ఓ రోజు నేను వేరే వాళ్ళతో దెబ్బలాడి దెబ్బలతో వసంతకి కనిపించాను. నాకు దెబ్బలు తగిలితే వసంత ఎందుకు ఏడ్చిందో నాకప్పుడు తెలీలేదు. ఆ రోజు నన్ను వసంత తన ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో నన్ను పరిచయం చేసింది. నాకు ట్రీట్మెంట్ ఇప్పించి ఇంట్లో ఓ గది కూడా ఇప్పించింది. అప్పుడు తెలిసింది నాకు, వసంత ఏదో మాములు అమ్మాయి కాదని.. ఐదు వందల కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు వసంత.

మా స్నేహం ఎంత ముదిరిందంటే ఒకరు లేకుండా ఇంకొకరు ఉండలేనంత. నాకు అభిరామ్ అని పేరునిచ్చింది. నాకు చదువు చెప్పించింది, నన్ను మనిషిని చేసింది. వసంత కోరుకున్నదానికంటే ఎక్కువ చదివాను. వసంత నన్ను చూసి గర్వపడేంత చదివాను. అలాంటి మా ఇద్దరినీ వేరు చేసింది వసంత పెళ్లి

చెపుతూ ప్రియా వైపు చూసాడు అర్జున్. ప్రియ నిద్రపోతుంది. చాలా రోజుల తరువాత వసంత గురించి మాట్లాడేసరికి నిమిషానికి పది సార్లు వసంత పేరు పలకడం గుర్తొచ్చి నవ్వుకున్నాడు. కళ్ళు మూసుకుంటే వసంత మొహమే మెదిలింది.

ఆ రోజు జరిగిన సంఘటన స్పష్టంగా ఒక సినిమాలా కనపడుతుంటే అర్జున్ పెదాల మీద నవ్వు పూసింది.

అమ్మా.. ఈ అభి గాడేడి అని కేకలు వేస్తుంది వసంత. ఇల్లంతా వెతుకుతూ పెరట్లోకి వెళ్లి చూస్తే మూలలో కాకరకాయ తీగల చాటున ఒళ్ళో పని పిల్లతొ ముద్దులాడుతూ కనిపించాడు. అభి గోడకి ఆనుకుని కూర్చుంటే పని పిల్ల అభి ఒళ్ళో పడుకుంది. అభి ఒక చెయ్యి పని పిల్ల సన్ను పిసుకుతుంది. పని పిల్ల అభి పెదవులని తన పెదవులతొ పట్టి లాగుతూ ఇద్దరు వేరే లోకంలో ఉన్నారు. ఇదంతా చూసిన వసంతకి కోపం కట్టలు తెంచుకుంది. అక్కడే ఉన్న పూల కుండీ ఎత్తి పగలగొట్టేసరికి  ఇద్దరు ఎగిరిపడి లేచి నిలుచున్నారు. వసంత కళ్ళలో కోపం చూసిన పనిపిల్ల తొడలు భయంతొ తడిచిపోయాయి. కోపంగా అభి గల్లా పట్టుకుని లోపలికి ఈడ్చుకుపోయింది. గదిలో వేసి బెల్టుతొ ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే అభి స్థంభంలా నిలబడ్డాడు. అభిని కొడుతూనే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చి అభి మొహం మీద బ్రష్, పేస్ట్ విసిరేసి స్నానం చేసి కనబడు అని వెళ్ళిపోయింది.

స్నానం చేసి వచ్చిన అభికి పనిపిల్ల కనిపించలేదు. ఇక కనిపించదని అర్ధమైంది. సైలెంటుగా వసంత గదిలోకి వెళ్లి గోడ పక్కన నిలుచున్నాడు.

చెయ్యాల్సిన వన్నీ చేసి ఏమి తెలియనట్టు ఎలా నిలబడ్డాడో చూడు, సిగ్గు లేని వెధవ. అప్పుడే అమ్మాయిలు కావాల్సి వచ్చారా.. పోయి పోయి పనిపిల్లతొ ఛీ ఛీ ఇంకా ఏమేమి చేసి తగలడ్డావ్ దానితో.. కడుపు చేసావా అంది కోపంగా.. మాట్లాడు

నన్ను నీ నుంచి దూరంగా పంపించవు కదా అని అడిగాడు అభి.

దిగ్గున లేచి అభిని దగ్గరికి తీసుకుంది వసంత. నిన్నెక్కడికి పంపను. నాతోనే ఉంచుకుంటాను. భయపడకురా అంది కౌగిలించుకుని. మళ్ళీ వెంటనే తప్పు కదా అలా చెయ్యడం అంది.

నువ్వు నాకు అన్నీ ఇచ్చావ్ అందుకేనేమో నాకింకా కొత్తవి కావాలనిపించింది. అదుపు తప్పాను

అవును.. నీకు అన్నీ ఇచ్చాను. నీకు అవసరం అయినప్పుడు అది కూడా ఇద్దామనుకున్నాను. ఇంత త్వరగా కూతకి వస్తావాని నాకేం తెలుసు అని నవ్వింది.

అర్ధం కానట్టు చూశాడు అభి.

నీకేం కావాలన్నా నన్నే అడుగు అంది కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ.. వసంత మాటలు ఇంతకు ముందులా లేవు. తనలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంటే ఇంకో కొత్త వసంతని చూసినట్టు అనిపించింది. వసంత మొహం దగ్గరికి వస్తుంటే ఆమె కళ్ళు మూసుకుపోతున్నాయి. వసంత లేత గులాబీ రంగు పెదవులు మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తుంటే అభికి భయం వేసి కళ్ళు మూసుకున్నాడు


ప్చ్

అదే క్షణంలో కలిసి విడిపోయిన పెదవుల నుంచి వచ్చిన శబ్దం ఇద్దరి మనస్సులో చాలా లోతుగా నాటుకుపోయింది. ఈ క్షణం వరకు వసంత కోసం ఏమైనా చేస్తాను అనుకునే దగ్గర నుంచీ వసంతనే నా లోకం అనేసుకున్న క్షణం మొదలయింది.

ఇద్దరు కళ్ళు తెరిచారు. అభి సిగ్గు పడితే వసంత నవ్వింది. అభి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటే వదిలించుకుని సిగ్గుతో పారిపోయాడు.

పారిపోయాడు అని నవ్వుకున్న వసంతకి తలుపు చాటుగా తొంగి చూస్తున్నాడని తెలిసింది. చున్నీ తీసి టేబుల్ మీద విసిరేసి కుర్చీలోనే విరగబడుతూ జడని రెండు సళ్ళ మధ్యలో వేసుకుని జడ అంచు పట్టుకుని లాగుతుంటే అమ్మ పిలుపు వినిపించింది.

రాత్రికి అందరూ భోజనాలకి కూర్చున్నారు
ఎప్పుడు అభి పక్కనే కూర్చునే వసంత ఈ పూట అభి ఎదురుగా కూర్చుంది. బొటన వేలు కొరుకుతూ అభినే చూస్తుంటే అభికి ఏం చెయ్యాలో తెలీక తల దించుకుని కూర్చున్నాడు.

అభి కాలు మీద ఇంకో కాలు పడగానే తొంగి చూశాడు.. అది వసంతది. తన వంక చూస్తే కన్ను కొట్టింది. వసంత అరి కాలు తన కాళ్ళని తాకుతూ పైకి వస్తుంటే అభి గుండె వేగంగా కొట్టుకుంటుంది.

ఎందుకే కుర్చీ అంత దగ్గరగా వేసుకున్నావ్ అన్న వసంత అమ్మ మాటకి ఇద్దరు తల తిప్పి చూశారు.

ఊరికే అంది వసంత.

ఆ పని పిల్ల కామక్షిని వెళ్లిపొమ్మన్నావంట!

అవును అంది అభి వంక చూసి.

ఎందుకు ?

నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కాయ ఒకటి పండి కోతకి వచ్చింది. అది నాదని, దాని జోలికి వెళ్ళద్దని చాలా మందికి చాలా సార్లు చెప్పాను. అయినా వినలేదు.

ఏం పండే.. అని అడిగింది వసంత అమ్మ

అభి కూడా వసంత వైపే చూస్తున్నాడు. ఆ కాయ పండు అన్నీ తన గురించే అని స్పష్టంగా అర్ధమవుతుంది. వసంత తన వైపు చూసి నవ్వుతుంటే ఏం చెప్తుంది అన్నట్టు చూస్తున్నాడు అభి.

కాకరకాయలులే అంది వసంత

ఇందాక పని పిల్ల కామక్షితో అక్కడే దొరికింది అని గుర్తుకు వచ్చింది అభికి

ఓస్.. దానికేనా.. సాయంత్రం లక్ష్మమ్మకి చెప్పి కూర వండిస్తాను

వద్దు. అది నాకు మాత్రమే సొంతం. నాది మాత్రమే.. నేనే వండుకుంటాను. వండి వండి తినాలి

అన్ని సార్లు ఎందుకే.. ఒక్క సారి వండు చాలు అని జోక్ చేసింది వసంత అమ్మ

ఒక్కసారి తింటే తీరే ఆశ కాదు. పచ్చిగా తినాలి. ఓ సారి వేయించుకుని, ఇంకోసారి రసాలు కారే పులుసు పెట్టుకుని, ఇంకోసారి ఎండబెట్టి... నంజుకోవాలి. చెపుతూనే వసంత అభిని కోరికగా చూస్తూ చెయ్యి తన మెడని రాస్తూ సళ్ళని పిసుక్కుని కిందకి వెళుతుంటే అమ్మ మాటలు వినిపించి సర్దుకుంది  

ఇవ్వాళ ఏమో అయ్యింది దీనికి.. ఒరేయి అభి, రాత్రి ఎయిర్పోర్ట్ వెళ్లి అంకుల్‌ని పికప్ చేసుకోవాలి మర్చిపోకు అంటే అలాగే అన్నాడు. అమ్మ వెళ్ళిపోయాక మిగిలింది అభి, వసంత మాత్రమే.. పని వాళ్ళని వెళ్లిపొమ్మంది. అందరూ వెళ్ళిపోయాక అభి వైపు చూసింది. ఇద్దరి ప్లేట్లలో అన్నం ముద్ద కూడా తరగలేదు. పెట్టింది పెట్టినట్టు అక్కడే ఉంది. ఎందుకంటే ఇందాకటి నుంచి వసంత అరికాలు అభి ప్యాంటు మీదే మొడ్డని నలుపుతుంది.  

ఏరా కాకరకాయ.. మొడ్డని తొక్కింది. అభి వసంత పాదం పట్టుకున్నాడు.

నేనంటే ఇష్టమేనా అని అడిగింది వసంత

నువ్వంటే ప్రాణం అన్నాడు

కదా.. నేను కాకుండా ఇంకెవరి చెయ్యి అయినా నీ మీద పడింది అనుకో నీ కాకరకాయ కోస్తా

అభి కళ్ళలో ఇంకా భయం కనిపించేసరికి వాడి తొడల మధ్యలో నుంచి తన కాలు తీసేసింది వసంత. చెయ్యి కడిగేసి లేచి వెళ్ళిపోతూ అభి చెవిలో నీ కాకరకాయ ఎంత పండిందో నేను చూడాలి. ఇవ్వాళ నా గదిలోనే పడుకుందువు తినేసి రా అని వెళ్ళిపోయింది.

వసంత వెళ్లిపోయాక.. ఇంకెక్కడ ఆకలి అని బైటికే అనేశాడు. వెళ్లిపోతున్న వసంత నవ్వు మళ్ళీ వినిపించింది.
Like Reply
#8

Ep - 5



అభి తిన్నాక వసంత గదిలోకి వచ్చాడు. అభి రాగానే మంచం మీద నుంచి లేచింది వసంత. లేచి తలుపు గడి పెట్టేసింది. అభికి ఎదురు నిలుచుని వాడి భుజాల మీద చేతులు వేసి చుట్టేసింది. ఇద్దరి మొహాలు దగ్గరగా ఉన్నాయి.

నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు నా భుజం వరకు ఉన్నావ్. ఇప్పుడు నేను నీ భుజానికి వచ్చాను. ఎత్తుకో అంది వసంత. అభి నడుము మీద చెయ్యి వేసి ఎత్తుకున్నాడు. సరిగ్గా ఎత్తుకోరా అంటే సరే అని వసంత పిర్రల కింద చేతులు పెట్టి ఎత్తుకున్నాడు. బరువున్నానా అని అడిగితే ఉండవు అన్నాడు. ప్రేమగా వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. అలా ఆపకుండా మెల్లగా ఒక్కో ముద్దు పెడుతుంటే అభి ఎత్తుకున్న వసంతని చుట్టూ తిప్పాడు. వసంత సంతోషంగా నవ్వుతుంటే ఇద్దరు గుండ్రంగా తిరుగుతూ మంచం మీద పడిపోయారు. కళ్ళు తిరుగుతున్నట్టు వసంత అభి మీద దొల్లుతుంటే గట్టిగా వాటేసుకున్నాడు అభి.

వసంత అభి చొక్కా గుండీ ఒక్కోటి విప్పేసి ప్యాంటు బటన్ తీసి జిప్ కిందకి లాగుతుంటే అభి చొక్కా విప్పేశాడు. ప్యాంటు లాగేసింది. నువ్వు విప్పవా అంటే ఇప్పుడే కాదు అంది వసంత.

తొండి అని ఒళ్ళు కప్పుకున్నాడు అభి

నీకు డ్రాయర్ వేసుకునే అలవాటు లేదా అంది నవ్వి

ఇందాక కామక్షితో ఏమైనా అవుతుందేమోనని వేసుకోలేదు అని నవ్వాడు.

దొంగ సచ్చినోడా అని తిడుతూనే అభి మీదకి చేరుతూ.. నీకు ఇలాంటి ఆలోచనలు స్టార్ట్ అయ్యాయని నాకెందుకు రా తెలీలేదు అని అడిగింది వసంత

ఏమో.. నాకేం తెలుసు అంటుంటే వసంత తన బాడీ చూస్తుందని తెలిసి సిగ్గు పడ్డాడు.

అలా చూడకు వసు.. నాకెలాగో ఉంది.

నువ్వేమైనా అమ్మాయి వెంట్రా అని చేతులు తెరిచి అభి ఛాతిని చూసింది. చెయ్యి ఛాతి మీద పెట్టి నిమిరి అభి ముచ్చికని బొటన వేలుతో నలుపుతూ అభి మెడ మీద ముద్దు పెట్టి నాలికతో మెల్లగా నాకుతూ తన పెదవులతో అభి మెడని పట్టి లాగుతూ ముద్దులు పెడుతుంటే కింద లేచిన అభి మొడ్డ వసంతకి తగులుతుంది.

అభి మొడ్డ గట్టితనం తగలాగానే వసంత తన నడుముతో అభి మొడ్డని పైకి కిందకి నలిపి కొంచెం కిందకి దిగి అభి ఛాతి మీద ముద్దు పెట్టింది.

అభి మాత్రం కళ్ళు మూసుకుని తన శరీరాన్ని వసంతకి అప్పజెప్పేసి వసంత చేసేవన్నీ ఆశ్వాదిస్తున్నాడు. ఇటు అభి ముచ్చికని తన పెదవులతో మీటుతున్న వసంత కూడా కళ్ళు మూసుకునే ఉంది. అభి నోటి నుంచి ఏదో ఒకటి వినాలని వాడి ముచ్చిక కొరికితే ఇస్స్ అని శబ్దం చేశాడు. అభి సంకల్లో చేతులు పెట్టి నలుపుతూ మెలికలు తిరుగుతూ అభిని వెనక్కి తిప్పి వీపు మీద కూర్చుని తన టాప్ విప్పేసింది. బ్రా కూడా విప్పుతుంటే ఇందాక అభిని అమ్మ ఎయిర్పోర్ట్ వెళ్లాలని చెప్పడం గుర్తుకువచ్చి ఆగిపోయింది. తిరిగి టాప్ వేసుకుని అభి వంక చూస్తే అభి ఇంకా మత్తులో మూలుగుతూనే ఉన్నాడు.

ఇంక చాలు లెగు.. ఎయిర్పోర్ట్ పోవా

అభి కళ్ళు తెరిచాడు. అయిపోయిందా అప్పుడే అన్నాడు ఎక్కడ వసంత ఆపేస్తుందన్న భయంతో

నేనెక్కడికి పోతాను, ముందు నాన్నని తీసుకురా పో అంది

ఇది మోసం.. వసు.. అభి ఏడుస్తుంటే వసంత నవ్వి ఒళ్ళో పడుకోబెట్టుకుని ముద్దులు పెడుతూ సముదాయించి ఎయిర్పోర్టుకి పంపించింది.

★★★

పొద్దున్నే లేచేసరికి పక్కన ప్రియ కనిపించలేదు. మంచం దిగి చూస్తే అర్జున్ పక్కనే పడుకుని ఉంది. ఇద్దరు చాలా ఘాఢమైన నిద్రలో ఉన్నారు. ప్రియా భుజం మీద అర్జున్ చెయ్యి ఉంది.

గుణ మంచం దిగి చీపిరి పుల్ల తెచ్చాడు. ప్రియా చెవిలో పెట్టి రెండు సార్లు కదిలిస్తే అర్జున్ వైపు తిరిగి పడుకుంది. కాకపోతే ముడుచుకుని పడుకుంది. పుల్ల అయితే గుచ్చుకుని లేస్తుందేమోనని ప్రియా జుట్టు అంచు పట్టుకుని మళ్ళీ చెవిలో పెట్టాడు. ప్రియా కదిలింది. సౌండ్ రాకుండా ఇంకో పక్కకి వెళ్లి అర్జున్ భుజం మీద చెయ్యి పెట్టాడు. అర్జున్ కదల్లేదు. మెల్లగా అర్జున్ చెయ్యి పట్టుకుని ప్రియ నడుము మీద వేశాడు. అర్జున్ కదులుతుంటే వెంటనే అర్జున్ పక్కన కళ్ళు మూసుకుని పడుకుని మళ్ళీ చూసాడు. మెల్లగా అర్జున్ కాలు ప్రియా మీద వేసి తనూ నిద్ర పోతున్నట్టు అర్జున్ని వాటేసుకుని మెల్లగా ప్రియా మీదకి అంగుళం అంగుళం నెడుతుంటే అర్జున్‌కి మెలుకువ వచ్చింది.

కళ్ళు తెరిచి చూస్తే తన చెయ్యి ప్రియా నడుము మీద, కాలు ప్రియా మీదా తన పెదవులు ప్రియ బుగ్గ మీదా అంటుకుని ఉన్నాయి. వెనక నుంచి ఎవరో వాటేసుకుని తోస్తున్నట్టు అనిపించింది తల తిప్పి చూశాడు.

గుణ అర్జున్ నడుము పట్టుకుని మెల్లగా ఉమ్మ్ ఉమ్మ్ అని నెడుతూ తల ఎత్తి చూస్తే అర్జున్ కోపంగా చూస్తుండడం చూసి గుడ్ మార్నింగ్ అన్నాడు ఏం చెయ్యాలో తెలీక.

ఏం చేస్తన్నావురా..

నేను కూడా మీతో పాటు పాడుకుందాం అని వచ్చా కానీ ప్లేస్ లేదు.. అందుకే జరుపుతున్నా అని కవర్ చేశాడు.

ప్రియకి అప్పుడే మెలుకువ వచ్చింది. ఇంకా కళ్ళు తెరవలేదు కానీ మాటలు వినిపిస్తున్నాయి.

గుణ బావా అని పిలవగానే చిరాకుగా చూశాడు అర్జున్.

నేను చూసేశాలే.. అని నవ్వాడు.

ఏం చూసావ్ రా

అక్కని వెచ్చగా వాటేసుకుని పడుకున్నావ్. ముద్దులు కూడా పెట్టావ్, ఎంత బాగున్నారో ఇద్దరు..

ప్రియ వంక చూశాడు అర్జున్. ఇంకా లేవలేదు. గుణ మాడు మీద ఒక్కటి పీకాడు. పనికిమాలిన పనులు అన్నీ కావాలి నీకు, అదేం జరగలేదు. ఇంకోసారి పిచ్చి వాగుడు వాగావంటే ఇంట్లో నుంచి గెంటెస్తా..

ముద్దు పెట్టింది నువ్వు, కాళ్లు చేతులు వేసి వాటేసుకుని పడుకుంది నువ్వు.. అనేది మాత్రం నన్ను. పో బావా అని లేచి వెళ్ళిపోయాడు.

తిక్కగా చూశాడు అర్జున్.. అమ్మాయిలాగ కులుకుతాడేంటి వీడు ??

అర్జున్ లేచి ఫ్రెష్ అవుతుంటే మెల్లగా లేచింది ప్రియ. బుగ్గ మీద తడి ఉంటే తుడిచేసి వంట ఒండేసి కాలేజీకి రెడీ అయ్యింది. బ్యాగ్ వేసుకుని బైటికి వస్తూ అర్జున్ వంక చూస్తే ఏంటని సైగ చేశాడు. ఏమి లేదని తల ఊపింది. డ్రాప్ చెయ్యనా అంటే వద్దని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసింది.

వస్తున్నా ఉండు అని కార్ బైటికి తీశాడు. ప్రియ మెలకుండా కార్ ఎక్కి కూర్చుంది. రేడియో మొగుతుంటే ఆపేసింది ప్రియ.

ఎందుకు బుర్ర పాడు చేసుకుంటున్నావ్ అని అడిగాడు అర్జున్. ప్రియ మౌనంగానే ఉంది. కాలేజీ రాగానే ప్రియ కార్ దిగి వెళ్లిపోతుంటే బుద్ధిగా చదువుకో.. నీకు నా గురించేం తెలీదు. నీకసలు నేనేమి చెప్పలేదు అన్న అర్జున్ మాటలు వినేసి కార్ డోర్ వేసి వెళ్ళిపోయింది.

తిరిగి ఇంటికి వచ్చేసరికి గుణ అద్దం ముందు అందంగా దువ్వుకుంటూ రెడీ అవుతున్నాడు. మీరెక్కడికి సార్ అని అడిగితే ఆటోకి వెళ్తున్నా బావా అన్నాడు సరదాగా

ఇంకోసారి బావా అని పిలిస్తే బుర్ర పగలగొడతా

పో బావ అని ఆటో కీస్ అందుకుని పరిగెత్తాడు. వీడు మారడు అనుకుని టిఫిన్ తినేసి పైన వసుధ ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు.

బాగా నిద్ర మత్తులో ఉందనుకుంటా.. కళ్ళు నలుపుకుంటూ చూసి తలుపు తీసి లోపలికి వెళుతూ కూర్చో పావుగంటలో వస్తా అని వెళ్ళింది.

వసుధ వచ్చేలోపు ఇల్లంతా పరికించి చూశాడు అర్జున్. వసుధవి తన ఇద్దరు పిల్లలవి తప్ప మొగుడి ఫోటో ఎక్కడా కనిపించలేదు. ఒక ఫోటోలో వసుధ నెమలీక పట్టుకుని దిగిన ఫోటో చూసి ఆగిపోయాడు. నెమలీకలంటే వసంతకి చచ్చేంత ఇష్టం. చూస్తుండగానే వసుధ రెడీ అయ్యి వచ్చేసింది. క్రీం కలర్ ఫుల్ స్లీవ్ టాప్, కింద బ్లాక్ లెగిన్ వేసింది.

వెళదామా అంటే సరే అని కిందకి వచ్చి కార్ రెడీగా పెట్టాడు. వసుధ కార్ ఎక్కింది. ఎక్కడికి మేడం అంటే ముందు లాయర్ దగ్గరికి వెళదాం.. తరువాత చెప్తాను అంది. అలాగే అని లాయర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. అక్కడ మూడు గంటలు గడిచి మధ్యాహ్నం అయ్యింది. మధ్య మధ్యలో వాళ్ళ మాటలు గమనిస్తూ లోపలికి వెళ్ళొస్తూనే ఉన్నాడు అర్జున్. వసుధ అర్జున్ లోపలికి రావడం అభ్యంతరం చెప్పలేదు. అర్జున్ కాసేపు ఉండి బైటికి వెళ్లడం గమనించింది. లంచ్‌కి వెళదాం అంది వసుధ. ఇద్దరు రెస్టారెంట్లో తింటుంటే అడిగింది.

ఎందుకు అన్ని సార్లు లోపలికి వచ్చి వెళ్ళావ్

ఊరికే.. ఆ లాయర్‌ని డిస్టర్బ్ చేద్దామని

ఎందుకు? అని అడిగింది వసుధ

ఎందుకంటే ఆ లాయర్ నటిస్తున్నాడు. అతను మీకు సహకరించడు. ఆ విషయం మీకు కూడా తెలుసు

నీకెలా తెలుసు..

దాంట్లో అంత మిస్టరి ఏమి లేదు.. చూస్తే తెలిసిపోతుంది.

నువ్వేం చదువుకున్నావ్ అని అడిగింది వసుధ

మనుషల్ని అని చెప్పేసి వాటర్ తాగాడు.

రెస్టారెంట్ నుంచి బైటికి వచ్చాక వసుధ లొకేషన్ చెపుతుంటే పోనించాడు అర్జున్. అది వసుధ మొగుడు ఇల్లు అని వసుధ ఇంటికి దూరంగా ఆపించినప్పుడే అర్ధమైంది. అరగంట తరువాత బస్సు దిగి ఇంట్లోకి వెళుతున్న పిల్లల్ని చూసుకుని కళ్ళు తుడుచుకుని ఇంటికి పోనివ్వమంది.

కార్ దిగి ఇంట్లోకి వెళ్ళిపోతూ చిన్న పేపర్ ముక్క ఇచ్చి ఇవి తీసుకురా అని వెళ్ళిపోయింది. పేపర్ చూస్తే అవన్నీ ఖరీదైన మందు బాటిల్స్. వసుధ చెప్పినట్టే సరుకు మొత్తం తెచ్చి ఇంట్లో సర్దాడు. వాటిల్లో అమృత్ గ్రీడీ బాటిల్ చూడగానే వసంత గుర్తుకు వచ్చింది. ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకురాగానే నవ్వుకున్నాడు. అప్పుడే ఆటు వచ్చిన వసుధ అర్జున్ నవ్వడం చూసి ఏమయిందని అడిగితే ఏమి లేదని పనిలో పడ్డాడు. నీకేం పనిలేకపోతే నాకు కంపెనీ ఇవ్వు అంది వసుధ. మనసులో నాకు కావాల్సింది కూడా అదే అనుకుంటూ అలాగే మేడం అన్నాడు.
Like Reply
#9

Ep - 6

క్రిమినల్ సైకాలజీ పుస్తకం చదువుతున్నాడు అభి. కాసింత వెలుగు మాత్రమే ఉండేలా లైటింగ్ పెట్టుకున్నాడు. మంచం మీద దిండుకి ఆనుకుని చదువుతున్నాడు. ప్యాంటు మాత్రం కిందకి లాగేసి ఉంది, అభి మొడ్డ వసంత ఉమ్ములో నానిపోయి ఉంది. అభి కాళ్ళ మీద పడుకుని ఆబగా చీకుతుంది మొడ్డ. కాసేపు నోట్లో పెట్టుకుని ఏమి చెయ్యకుండా పడుకుంటే కాసేపు వట్టలని తన నాలికతో ఫుట్ బాల్ ఆడింది. అలా ఇప్పుడు అభి మొడ్డని మొహం అంతా మొహానికి రుద్దుకుంటుంటే ఇంకా ఎంత సేపే అన్నాడు అభి. మధ్యాహ్నం రెండు నుంచి మొదలుపెడితే సాయంత్రం ఆరు అవుతుంది ఇప్పుడు. వసంతకి అలుపు లేదు. అభి అడిగిన దానికి మొడ్డ జరిపి తన వైపు చూసింది వసంత. జుట్టు మత్తం తడిసి మొహం అంతా రసాలతో ఉన్న వసంతని చూసి.. వసూ రోజు రోజుకి డర్టీగా తయారవుతున్నావే అన్నాడు. మొడ్డని మెడ కింద రుద్దుకుంటూ ముద్దులు పెడుతూ నాకు మందు తాగాలని ఉంది అంది.

నీ కోరికలు తీర్చడం నా వల్ల కాదే.. నన్ను వదిలేయి

మరి ఎందుకు నువ్వున్నది. నా పూకు మీద గడ్డి పీకడానికా..?

మీ నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా

ఏమి తెలియదు. నేరుగా బార్ రూముకి పోయి చేతికి అందిన బాటిల్ పట్టుకురాపో

నా ఖర్మ అని లేచాడు అభి. వెళ్ళిపోతున్న అభి పిర్రని ప్రేమంతా కురిపిస్తూ గట్టిగా పంటి గాట్లు పడేలా కొరికి వదిలి కడుక్కుని పో అంటే వావ్ నాకు ఈ మాత్రం ఐడియా కూడా రాలేదే అని అభి అంటుంటే నవ్వుకుంది వసంత.

అభి మందు బాటిల్, గ్లాసులు తెచ్చేసరికి వసంత శుభ్రంగా స్నానం చేసి చీర కట్టుకుని కూర్చుంది. అభికి వసంతలో నచ్చేది అదే.. వాడికి నచ్చేలా కడుతుంది చీర. ఒళ్ళు కనపడనివ్వకుండా చీర కట్టి కవ్విస్తుంది. దానికి తోడు పొడుగు జడ. చుట్టూ ఎవ్వరు లేకపోతే మల్లెపూలు తెచ్చి వసంత జడలో తురుముతాడు. ఇద్దరు కలిసి ఆడని ఆటలు లేవు. పనిమనిషి జీడీ పప్పు, స్వీట్ కార్న్ వేయించుకోస్తే ఆమెని పంపించేసి తలుపు పెట్టేసారు.

మంచం పక్కన కింద చాప వేసుకుని కూర్చున్నారు. వసంత జడ ముందుకు వేసుకుని మంచం గోడకి ఆనుకుని కూర్చుంది. అలా జడ ముందుకు వేసుకుని కూర్చుంటే అభికి తొందరగా మూడ్ వస్తుంది. పైట సన్నగా వేసి, చీరని కుడి కాలు తొడ పైకి లేపి కూర్చుంది. వసంత కాళ్ళు కదిపినప్పుడల్లా లోపల పూరెమ్మలు లైటు వెలుగుకి కనిపించేలా కూర్చుంది. అన్నీ తెచ్చుకున్నాక అభి మందు పోయడం మొదలు పెట్టాడు.

ఒరేయి రూల్స్ మర్చిపోయావా అని గుర్తుచేస్తే హా గుర్తున్నాయని బట్టలు విప్పేసి కూర్చున్నాడు అభి. వసంత మందు తాగుతూ చీర ఎత్తింది లోపలికి దూరమని. అభి వసంత తొడని తన మొహంతో తడుముతూ చీర లోపలికి దూరి వసంత పూరెమ్మాలని తన నోటికి అందుకున్నాడు. చీర మీదే అభి తల మీద చెయ్యి పెట్టి పూకు మీదకి ఒత్తుకుంటూ గ్లాసు మీద గ్లాసు లేపుతుంది.

అభి.. అని పిలిస్తే పలకలేదు. ఒరేయి మొగుడా అంటే మూలిగాడు ఏమిటో చెప్పమని. దెంగురా నన్ను అంది మాత్తుగా

వసంత కుక్కలా వంగుంటే డాగీ స్టైల్ లోనే వసంత నడుముని గట్టిగా పట్టుకుని వీర కుమ్ముడు కుమ్మాడు.

ఉమ్మ్.మ్మా.. రోజు రోజుకి ఇరగేస్తున్నావురా.. ఏదో ఒకటి చేసి నన్ను పెళ్లి చేసుకోరా మొగుడా.. ఎలుకో నన్ను. ఉఫ్ఫ్  ఉమ్మ్మ్

పక్కకి పడిన పైట నుంచి వెనక అభి దెంగుతున్న దెంగుడికి జాకెట్లో సళ్ళు ఊగుతుంటే వసంత జడ ఎగిరి పడుతుంది. ఎప్పటిలానే ఇద్దరు తనివితీరా దెంగుకుని నిద్రపోయారు.

వసుధ మాట వినిపించగానే ప్రస్తుతంలోకి వచ్చేశాడు అర్జున్. వసంతకి చేసిన సేవలు ఇప్పుడు వసుధకి అంత కష్టం అనిపించలేదు. వసుధ అడక్కుండానే పెగ్గు పోసి టేబుల్ మీద పెట్టాడు. వసుధ నవ్వి గ్లాసు తీసుకుంది.

నీ గురించి చెప్పు అని అడిగింది వసుధ

నా గురించి తెలుసుకుని మీకు ఉపయోగం లేదు లేండి కానీ మీకు మీ పిల్లలు దక్కడానికి నేను సాయం చేస్తాను.

నిజంగానా అని లేచింది వసుధ

ఖచ్చితంగా అన్నాడు అర్జున్

నిజంగా నా పిల్లలు నా దగ్గరికి వస్తారంటే నువ్వు ఏది అడిగినా ఇస్తాను అంది వసుధ.

అవునా.. అయితే పని అయిపోయాక అడుగుతాను అని ఇంకో పెగ్ కలిపి ఇస్తే తాగేసింది వసుధ.
Like Reply
#10

(06-10-2026, 07:22 PM)Paty@123 Wrote:  Sir please update

ఇస్తా ఇస్తా మిత్రమా..
[+] 3 users Like Pallaki's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)