08-12-2024, 10:10 AM
(07-12-2024, 11:50 PM)Pallaki Wrote: హాయ్ అందరికీ..
ఎవరికైనా గుర్తున్నానా
హలో సజాల్ గారు మీరు రావడం చాలా సంతోషంగా వుంది. ఈ సైట్ లో నుంచి మీరు వెళ్లిపోయాక ఈ. సైట్ లో 2 లేదా 3 రచయతలు తప్ప ఎవరు మంచి కథలు రాయడం లేదు.మీరు ఉన్నపుడు మీ విలువ తెలియలేదు ,మీరు వెళ్లక తెలిసింది , కేవలం 1 కథ కాకుండా మీరు వ్రాసి మధ్యలో ఆపివేసి అని కథలు వ్రాయండి,మీరు pallaki గారిని మీ కథలు వ్రాయమని cheyapru కాని తను వ్రాయలేయదు , మీరు ఆ బాధ్యత తీసుకుని వ్రాయండి.
చెప్పకుండా వచ్చారు చెప్పకుండా వెళ్లిపోరుగా
ఇట్లు
మీ ఆలోచనల అభిమానీ
Sherlock holmes