08-12-2024, 07:03 AM
(07-12-2024, 11:50 PM)Pallaki Wrote: హాయ్ అందరికీ..
ఎవరికైనా గుర్తున్నానా
ఇంతమంది రచయితల్లో నన్ను గుర్తుపెట్టుకోవడం కష్టమేలేండి
చాలా రోజుల తరువాత ఎందుకో
ఒక కధ రాయాలి అనిపించింది
ముందు వేరే అకౌంటుతో రాద్దామనుకున్నాను కానీ నా కధనం తెలిసిన కొంతమంది పాత మిత్రులు గుర్తుపట్టేస్తారు, ఎందుకు వచ్చిన గొడవలే అని ఇందులోనే రాస్తున్నాను.
ఒకప్పుడు ఈ సైటుకి బాగా అలవాటు పడిన వాడిని కదా
తిరిగి వచ్చేసరికి మాటలు పొర్లుతున్నాయి.
పెద్దగా సమయం లేదు కానీ ఈ ఒక్క కధ మాత్రమే రాస్తాను,
తప్పకుండా పూర్తిగా రాస్తాను లేండి.
నేను మీకు తెలిసి ఉంటే ఓ కామెంటు ఇచ్చి పలకరించండి
బానిస 3.Oత్వరలో..మీ.. మీకు తెలుసు అనే అనుకుంటున్నాను
నాదోక వినపం సార్ please please please please please సాజల్ గారు. వేపాకు వేన ముద్ద. కథ నీ పూర్తి చేయండీ please please సార్.