08-12-2024, 12:31 AM
(This post was last modified: 08-12-2024, 12:31 AM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
ముందుగా మీరు తిరిగివచ్చినందుకు అభినందనలు.
మీ కథ కథనం అంత వేరే లెవెల్ అనుకోండి.
కానీ ఇంతకుముందు కొన్ని కథలు పెండింగ్ లోనున్నాయి. రసాయన శాస్త్రం అలానే ఇంకో రెండు మూడు కథలు పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా ఎండ్ చెయ్యండి.
ఎందుకంటే మీ కథలకి ఎండింగ్ మీరు తప్ప ఎవరు ఇవ్వలేరు ఒకవేళ ఇచ్చిన మీ స్థాయి లో ఉండదు అది.
అందుకని కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆ పెండింగ్ లో ఉన్న కథలు కూడా
పూర్తి చేయగలరని మనవి చేసుకుంటున్నాను.