Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
సెక్షన్‌ 497 రద్దుతో వివాహ వ్యవస్థకు చేటు



భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497ను రద్దు చేయరాదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ సెక్షన్‌ రద్దు వల్ల వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని పేర్కొంది. ఒక పురుషుడికి మరో వివాహితతో అక్రమ సంబంధం ఉంటే ఆ పురుషుడికి మాత్రమే శిక్ష విధించాలని సెక్షన్‌ 497 చెబుతోంది. ఈ సెక్షన్‌ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలయిన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ‘‘సెక్షన్‌ 497.. వివాహ వ్యవస్థకు రక్షణగా, తోడ్పాటుగా ఉంది. ఈ సెక్షన్‌తో పాటు క్రిమినల్‌ శిక్షా స్మృతిలోని 198(2)ను కొట్టివేయడం.. వివాహ వ్యవస్థకు, వివాహ పవిత్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే భారత విలువలకు చేటు చేస్తుంది. భారత సమాజం విశిష్ట నిర్మాణం, సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని వివాహ పవిత్రతను కాపాడడానికి ఈ చట్టంలోని నిబంధనలను శాసన వ్యవస్థ తన వివేచనతో ప్రత్యేకంగా రూపొందించింది.’’ అని అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. అక్రమ సంబంధాలు నేరం కాదని ప్రకటిస్తే వివాహబంధపు పవిత్రత బలహీనపడుతుందని పేర్కొంది. క్రిమినల్‌ న్యాయ వ్యవస్థలో సంస్కరణలపై జస్టిస్‌ మలిమథ్‌ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్రం ప్రస్తావించింది. సెక్షన్‌ 497ను స్త్రీ-పురుష వ్యత్యాస రహితంగా మార్చాలని ఆ కమిటీ సూచించింది. ఈ అంశాలన్నింటినీ ప్రస్తుతం న్యాయకమిషన్‌ పరిశీలిస్తోందని, సెక్షన్‌ 497లో సవరణలకు సంబంధించి లా కమిషన్‌ తుది నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. పరాయి వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఐదేళ్లకు మించకుండా కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించాలని సెక్షన్‌ 497 చెబుతోంది. దీన్ని రద్దు చేయాలని ఇటలీలో నివాసం ఉంటున్న భారతీయ వ్యక్తి జోసెఫ్‌ షైన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది. పురుషులపై వివక్ష చూపిస్తున్నందున ఈ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధమని జోసెఫ్‌ పేర్కొన్నారు. లైంగిక సంబంధానికి పరస్పర అంగీకారం ఉన్నప్పుడు అందులో ఒకరు బాధ్యులు కాదనడం సరైనది కాదన్నారు. భర్త అనుమతితో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంటే నేరం కాదని ఈ సెక్షన్‌ చెబుతోందని, అంటే మహిళ.. పురుషుడి ఆస్తి అన్నట్లుగా ఉందని, ఇది పరోక్షంగా మహిళలపై వివక్షేనని పిటిషనర్‌ వాదించారు.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 1 user Likes stories1968's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by stories1968 - 27-06-2019, 07:43 AM



Users browsing this thread: Vrfriends47, 4 Guest(s)