22-11-2024, 01:04 PM
(22-11-2024, 12:40 PM)badboynanami Wrote: ending ఎలా వుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
కథ పూర్తిగా చదివిన వారు మీకు నచ్చిన విషయం, నచ్చని విషయం ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు, నేను రాసిన కథ నాకు బానే వుంటుంది. చదివిన మీకు ఎలా వుందో తెలియాలి కదా?
అలాగే మీ దగ్గర కొత్త స్టోరీ ఐడియాస్ వుంటే పంచుకోగలరు.
చాలా బాగా రాసి చప్పున ముగించేసారు గారు badboynanami.
ముగింపు కూడా బానే వుంది.
బానే వుందని ఎందుకంటున్నానంటే కొద్దిగా ఎమోషనల్ టచ్ ఇచ్చి ముగించి వుంటే పాఠకులకు ఎక్కువ రోజులు గుర్తుండేదనిపిస్తుంది.
ఎలాగంటే
"తన కొత్త ఉద్యోగం వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసం, తన కొడుకు మళ్ళీ మమ్మీ మమ్మీ అంటూ ముందులా మారడం వల్ల వచ్చిన సంతోషం కలిసి మొగుడ్ని నిలదీసి కంట్రోల్లో తెచ్చుకున్న సంధ్య కొద్ది కొద్దిగా శేఖర్ను దూరం పెడుతూ, అదికూడా వాడి భవిష్యత్తుకోసమే (మధ్యలో మీరే అమృత, సంధ్యలతో చెప్పించారు) అన్నట్లు ఒక మంచి అమ్మాయిని కుదిర్చి దూరమవ్వడం"
" ఆఫీసులో శేఖర్కు ప్రమోషన్ తో బాటు ట్రాన్స్ఫర్ రావడం, అలా సంధ్యకు దూరమైన శేఖర్కు ఆ ఊర్ళ్ళో అందమైన లేడీ బాస్ రావడం, ఆమేతో ప్రేమలో పడడం, దూరమైన సంధ్య ప్రేమ తన దగ్గర దొరకడం, సంధ్యకు పరిచయం చేసి పెళ్ళి చేసుకోవడం"
ఇలా....చాలా ముగింపులున్నాయి.
అయినా ముగించేసారుగా, మళ్ళీ ఓ కొత్త కథని మొదలెట్టండి .
: :ఉదయ్