21-11-2024, 08:55 PM
(20-11-2024, 05:02 PM)badboynanami Wrote: నా మొదటి కథ ఇన్ని పార్ట్స్ రాస్తానని నేను కల లో కూడా అనుకోలేదు. ఇదంతా మీ రీడర్స్ ప్రోత్సాహం వల్లే జరిగింది.
ఇప్పటి వరకు కథలో జరిగిన గతం, జరుగుతున్న తతంగం, చూచాయిగా జరగబోయే భవిష్యత్తు కవర్ చేశాను. అందుకే రాబోయే 30th పార్ట్ తో ఈ సంధ్యారాగం కథను ముగించబోతున్నాను.
కొద్దిగా రీడర్స్ కి ఇది బ్యాడ్ న్యూసే , కాని స్టోరీ ఎంత బాగా రాస్తున్నామో, కథను చక్కగా ముగించడం కూడా అంతే ఇంపార్టంట్.
కాబట్టి ఈ friday వచ్చే ఆఖరి పార్ట్ను కూడా ఇలాగే ఆనందంగా చదివి ఎంజాయ్ చెయ్యండి.
❤️ ❤️