27-10-2024, 06:34 AM
(This post was last modified: 27-10-2024, 06:35 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
(25-10-2024, 06:34 AM)Veeeruoriginals Wrote: Haa alage పేర్లు పెట్టుకున్నంత మాత్రాన కవులు కూడా కాలేరు..దేనికైనా మనసు ప్రధానం
చిగురులా వికసించేది మనసు,
చిగురింట గుబాళించేది వయసు,
పువ్వై పరిమళించేది సొగసు,
నింగిలోకి ఎదురు చూస్తే... అది అక్కసు!
ఓ మనిషి, తేల్చుకో నీకున్నాదేమిటో...!
ఇట్లు
వికటకవి 02
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK