26-10-2024, 12:01 PM
థ్యాంక్స్ బ్రో, అప్డేట్ బావుంది.
అన్నట్లు పగకు - ప్రతీకారానికి ఏదైనా వ్యత్యాసం వుందా? పగ అంతం లేకుండా కొనసాగుతుంది, తీర్చుకున్న ప్రతిసారి ప్రతీకారమౌతుంది అనుకుంటున్నా...ఎవరైనా నా సందేహాన్ని తీర్చగలరు ప్లీజ్.

: :ఉదయ్