30-12-2018, 11:10 PM
కమల్ కిషన్ జీ
పదాల అమరిక గురించి మీ సూచనలు గుర్తుంచుకుంటాను.. అవసరమైతే ’ప్రవాచకులు గా ’ మారుతారన్నమాట! ..బాగుంది..
రాజూ, స్టోరీస్ గార్లూ,
ఫొటోలు సన్నివేశానికి తగినట్లు అమిరాయి.. మీ శ్రమ పంచుకోడానికి ముందుకొచ్చిన వికటకవిగారికి నా / మీ / పాఠక మిత్రుల తరఫునా ధన్యవాదాలు..
రాజూ, కావ్య రాజా
..కధనం సజావుగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక మాండలికం / యాస సంగతంటారా! .. పాత ఎక్సోసిప్ లో గాని, కొత్త ఎక్సోపీ లోగానీ పెద్దగా ఉపయోగించనిది.. కాస్త ప్రయత్నం చేస్తే అర్థమైపోతుంది.. ఇబ్బందేమైనా ఉంటే
’ ఇయం ఎక్సోపీ శృంగార వాణీ.. ప్రవాచకః కమల్ కిషన్ ’ అంటూ మిత్రులు కమల్ కిషన్ గారున్నారుగా!
.రమేష్ మల్లూ,
వీడియోలు బాగున్నాయ్..
పుష్పగారూ,
చాలా కాలం తరవాత కనిపించారు..స్వాగతం
సలీం , సుబ్బారావ్ , కృష్ణ చంద్ర,
వికటకవిగారూ ,
మీరన్న వాక్యాలు రిపీటయ్యాయి , నిజమే.. ఐతే సుకన్య ఆలోచన్లని , బలహీనతల్నీ మరోసారి చెబ్దామనిపించి అలాచేశాను.
మీ తాళం చెవులూ- కప్పలూ బలే ఉన్నాయ్..
నెక్స్ట్ అప్డేట్ తో నా మార్పులూ చేర్పులతో సహా ’ గెడకఱ్ఱ’ గారు వ్రాసిన భాగం పూర్తౌతుంది. ఆపైన నాకు తోచిన విధంగా , ఇదే మాండలికంలో ( ఇంగువ ఘాటు తగ్గించేననుకోండి) నడిపించి పూర్తి చేస్తాను.. మీ సహాయ సహకారాలు నా వెన్నంటే ఉంటాయని తలుస్తాను..
సంధ్య