Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#1
Thumbs Up 
నేటి బాంధవ్యాలు

తాత తండ్రుల చరిత్ర.... సంస్కృతి.... సాంప్రదాయం... హైందవతకు సంబంధించిన నీతి... నిజాయితీ... ప్రేమ... సౌభాంత్రం... సహనం.... కొత్త పధానికి క్రమంగా దూరం అయిపోతున్నాయి. యీ విధానంలో విచారకరమైన మరో విషయం.... కొందరు తల్లితండ్రులు.... తమ సంతతి ఎన్నుకొన్న జీవిత విధానాన్ని సమర్థించడం. అది తప్పు అని పిన్నలకు చెప్పి.... వారి లక్ష్యాన్ని... మనస్తత్వాన్ని మార్చలేకపోవడం.... పిన్నలు అహంకారంతో చేసే నేరాలను తమ పలుకుబడి.... చేతిలో వున్న ధనంతో... వారు చేసిన నేరానికి శిక్ష అనుభవించి పరివర్తన పొందేదానికి ఆస్కారం లేకుండా చేయడం, బిడ్డలను సక్రమమైన మార్గంలో నడిపించి వారి భవిష్యత్తును సాటివారికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దలేకపోవడం.



ధన, పదవీ బలాలతో... అన్నింటినీ సాధించగలం అనే పెద్దల మనస్తత్వం.... పిన్నలకు తల్లిదండ్రుల నుంచి సంప్రాప్తించిన కారణంగా... సాటి మనుషుల మీద పెద్దల మీద.... యువతకు గౌరవం.... అభిమానం.... ఆదరణ అనే మంచి భావాలు సమసిపోతూ వున్నాయి.

మరో ధారావాహికం 4వ తారీఖు నుండి
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 02-10-2024, 01:34 PM



Users browsing this thread: 2 Guest(s)