25-06-2019, 08:15 AM
డొమినిక్ బ్రో వెల్కమ్ బ్యాక్.
నీ రచనా విధానం బాగుంటుంది, సో ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా స్టోరీ లైన్ లో వున్నా దమ్ము అండ్ కారక్టరైజేషన్స్ చాలా బలం గా ఉంటాయి.
నెగటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోకు నీ స్టోరీ ని సైలెంట్ రీడర్ గా చదివేవాడిని. ఎప్పటినుండో ఫాలో అవుతున్నా.
Always waiting for your story...